Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    చిరంజీవి, కొరటాల శివ సినిమాలో జబర్దస్త్ ఐటెం గర్ల్..

    ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవి, కొరటాల శివ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. అంతేకాదు ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ పెట్టబోతున్నట్టు సమాచారం. చిరంజీవి చేసిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఇలాంటి ఐటెం సాంగ్స్‌కు స్కోప్ లేకుండే. అందుకే ఈ సినిమాలో ఒక మాస్ బీట్ సాంగ్ పెట్టబోతున్నారు. ఈ పాటకు..

    news18-telugu
    Updated: December 31, 2019, 9:34 AM IST
    చిరంజీవి, కొరటాల శివ సినిమాలో జబర్దస్త్ ఐటెం గర్ల్..
    చిరంజీవి,కొరటాల శివ (Chiranjeevi Koratala Siva)
    • Share this:
    ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవి, కొరటాల శివ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు.  త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది. ఈ చిత్రం కోసం చిరంజీవి బరువు తగ్గే పనిలో పడ్డాడు. ఈ సినిమాను కొరటాల శివ..చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టు మాస్ ఓరియంటెడ్‌గా తెరకెక్కించనున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ పెట్టబోతున్నట్టు సమాచారం. చిరంజీవి చేసిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఇలాంటి ఐటెం సాంగ్స్‌కు స్కోప్ లేకుండే. అందుకే ఈ సినిమాలో ఒక మాస్ బీట్ సాంగ్ పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సాంగ్‌కు మణిశర్మ మంచి ట్యూన్స్ రెడీ చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవితో రెజీనా ఐటెం సాంగ్ చేయబోతున్నట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రెజీనా.. చేతలో సినిమాలు లేకపోవడంతో ఈ ఐటెం పాటకు ఓకే చెప్పినట్టు సమాచారం.

    regina will do item song for chiranjeevi koratala siva movie,chiranjeevi,chiranjeevi movies,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva different concept,vijayashanti,vijayashanti mahesh babu sarileru neekevvaru,vijayashanti movies,chiranjeevi vijayashanti,chiranjeevi vijayashanti hit pair,chiranjeevi vijayashanti again pair in koratala siva movie,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi facebook,chiranjeevi,vijayashanti,vijayashanti movies,vijayashanti facebook,vijayashanti twitter,vijayashanti instagram,chiranjeevi hit movies,manchi donga songs,chiranjeevi movies parts,telugu movies,chiranjeevi birthday special,chiranjeevi full movies,chiranjeevi hit songs,chiranjeevi comedy scenes,vijayashanti movies parts,chiranjeevi and vijayashanti,chiranjeevi vijayashanthi movies,chiranjeevi vijayashanthi hit songs,chiranjeevi & vijayashanti love parts,telugu full movies,tollywood,telugu cinema,చిరంజీవి,విజయశాంతి,చిరంజీవి విజయశాంతి,మరోసారి జోడి కట్టబోతున్న చిరంజీవి,విజయశాంతి,కొరటాల శివ సినిమాలో విజయశాంతి చిరంజీవి,చిరంజీవికి జోడిగా విజయశాంతి,విజయశాంతి,విజయశాంతి సరిలేరు నీకెవ్వరు,డిఫరెంట్ కాన్పెప్ట్‌తో చిరంజీవి కొరటాల శివ
    చిరంజీవి,రెజీనా (File/Photos)


    ఈ చిత్రాన్ని కొరటాల శివ దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన  సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆలయ భూములు అన్యాక్రాంతం చేస్తున్న వారిపై హీరో ఎలాంటి ఉక్కుపాదం మోపాడు. దేవాలయ ఆస్తులను కాపాడడానికి హీరో ఏం చేసాడు. ప్రభుత్వానికి ఎలాంటి సందేశం ఇచ్చాడనేదే ఈ సినిమా కాన్సెప్ట్ అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటించడం ఖాయం అని చెబుతున్నారు.
    Published by: Kiran Kumar Thanjavur
    First published: December 31, 2019, 9:34 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading