హాట్ సీన్స్‌ను నమ్ముకుంటున్న రెజీనా.. ఇక రెచ్చిపోవడానికి రెడీ..

రెజీనా.. పరిచయం అక్కర్లేని పేరు. ఆమెతో పాటు వచ్చిన హీరోయిన్లు మొత్తం స్టార్ హీరోయిన్లు అయినా కూడా ఆమె మాత్రం ఇప్పటికీ అక్కడే ఉండిపోయింది పాపం.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 20, 2019, 6:30 PM IST
హాట్ సీన్స్‌ను నమ్ముకుంటున్న రెజీనా.. ఇక రెచ్చిపోవడానికి రెడీ..
రెజీనా కసాండ్రా (Image: Regina Cassandra/Facebook)
  • Share this:
రెజీనా.. పరిచయం అక్కర్లేని పేరు. ఆమెతో పాటు వచ్చిన హీరోయిన్లు మొత్తం స్టార్ హీరోయిన్లు అయినా కూడా ఆమె మాత్రం ఇప్పటికీ అక్కడే ఉండిపోయింది పాపం. ఇప్పటికీ తన కెరీర్ ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదు ఈ ముద్దుగుమ్మకు. దాంతో చివరికి చేసేదేం లేక విలన్ అయిపోతుంది రెజీనా కసెండ్రా. మొన్నటికి మొన్న విడుదలైన సెవెన్ సినిమాలో ప్రతినాయక పాత్రలో నటించింది రెజీనా. ఇక ఇప్పుడు వచ్చిన ఎవరులో కూడా మరోసారి పూర్తిస్థాయి విలన్ పాత్ర చేసింది ఈ ముద్దుగుమ్మ. తన కెరీర్ కాపాడుకోవడం కోసం ఏకంగా నెగిటివ్ పాత్రలు చేయడానికి కూడా సై అనేస్తుంది రెజీనా.

Regina Cassandra open for negative roles and she hopes Evaru will give her a break pk రెజీనా.. పరిచయం అక్కర్లేని పేరు. ఆమెతో పాటు వచ్చిన హీరోయిన్లు మొత్తం స్టార్ హీరోయిన్లు అయినా కూడా ఆమె మాత్రం ఇప్పటికీ అక్కడే ఉండిపోయింది పాపం. Regina Cassandra,Regina Cassandra twitter,Regina Cassandra instagram,Regina Cassandra facebook,Regina Cassandra hot,Regina Cassandra hot videos,Regina Cassandra hot scenes,Regina Cassandra hot songs,Regina Cassandra evaru hot scenes,Regina Cassandra kissing scenes,Regina Cassandra kiss,Regina Cassandra cleavage show,telugu cinema,రెజీనా,రెజీనా కసెండ్రా,రెజీనా హాట్,రెజీనా హాట్ సీన్స్,రెజీనా ఎవరు మూవీ
రెజీనా ఫైల్ ఫోటో (Source: Twitter)


దానికితోడు హాట్ సీన్స్ కూడా చేస్తుంది ఈమె. ఎవరులో నవీన్ చంద్రతో లిప్ లాక్ సీన్స్ చేయడమే కాకుండా.. బెడ్రూమ్ సీన్స్ కూడా చేసింది. ఇది చూసిన తర్వాత కెరీర్ కోసం రెజీనా పడుతున్న తాపత్రయం అర్థమవుతుంది. ఇప్పటికీ హీరోయిన్ పాత్రలు చేయడానికి తనకేం అభ్యంతరాలు లేవని అన్ని విధాలుగా చెబుతున్నా కూడా పాపం దర్శక నిర్మాతలు ఆమెను పట్టించుకోవడం లేదు. దాంతో డోస్ పెంచేసి హాట్ సీన్స్ కూడా చేస్తుంది ఈ భామ. ఎవరు సినిమా విజయం సాధించడంతో తన కెరీర్‌కు మంచి రోజులు వస్తాయని నమ్ముతుంది రెజీనా. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: August 20, 2019, 6:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading