పెళ్లి వార్తలపై రెజీనా కన్ఫర్మేషన్.. అస‌లు విష‌యం ఏంటంటే..

కొన్ని రోజుల కింద చాలా సైలెంట్‌గా రెజీనా నిశ్చితార్థం పూర్తైపోయింది.. ఇండ‌స్ట్రీలో కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారం ఇది. దీనిపై రెజీనా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించలేదు.. దాంతో ఇది నిజమే అని అంతా ఫిక్సైపోయారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 21, 2019, 5:06 PM IST
పెళ్లి వార్తలపై రెజీనా కన్ఫర్మేషన్.. అస‌లు విష‌యం ఏంటంటే..
రెజీనా ఎంగేజ్‌మెంట్
  • Share this:
కొన్ని రోజుల కింద చాలా సైలెంట్‌గా రెజీనా నిశ్చితార్థం పూర్తైపోయింది.. ఇండ‌స్ట్రీలో కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారం ఇది. దీనిపై రెజీనా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్పంద‌న ఇవ్వ‌క‌పోవ‌డం.. సోష‌ల్ మీడియాలో ఇత‌డే రెజీనాకు కాబోయే భ‌ర్త అంటూ ఫోటోలు రావ‌డంతో అంతా ఇది నిజ‌మే అని ఫిక్సైపోయారు. పైగా వ‌ర‌స ఫ్లాపుల‌తో రెజీనా కెరీర్ దారుణ‌మైన ప‌రిస్థితుల్లో ప‌డిపోయింది. ఒక్కటంటే ఒక్క హిట్ అంటూ ఇప్పుడు వేచి చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్యే న‌టించిన సెవెన్ సినిమా కూడా డిజాస్ట‌ర్ అయిపోయింది.

Regina Cassandra given clarity about her marriage news and confirms its all false pk.. కొన్ని రోజుల కింద చాలా సైలెంట్‌గా రెజీనా నిశ్చితార్థం పూర్తైపోయింది.. ఇండ‌స్ట్రీలో కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారం ఇది. దీనిపై రెజీనా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించలేదు.. దాంతో ఇది నిజమే అని అంతా ఫిక్సైపోయారు. regina cassandra,regina cassandra twitter,regina cassandra instagram,regina cassandra marriage,regina cassandra engagement news,regina cassandra fake news,regina cassandra fake engagement,regina cassandra wedding,regina cassandra engagement,regina cassandra hot,regina cassandra hot photos,regina cassandra hot videos,regina cassandra sai dharam tej affair,regina cassandra love story,regina cassandra sai dharam tej love story,regina cassandra sai dharam tej movies,regina cassandra age,sai dharam tej and regina cassandra marriage,regina cassandra movies,regina cassandra height,regina cassandra interview,regina cassandra biography,regina,regina cassandra family,regina cassandra lifestyle,regina cassandra net worth,sai dharam tej and regina cassandra marriage updates,sai dharam tej and regina cassandra love,telugu cinema,రెజీనా,రెజీనా సాయి ధరమ్ తేజ్,రెజీనా పెళ్లి,రెజీనా సాయి ధరమ్ తేజ్ మ్యారేజ్,రెజీనా నిశ్చితార్థం,రెజీనా ఎంగేజ్‌మెంట్,తెలుగు సినిమా
సెవెన్ మూవీ పోస్టర్


ఇందులో పూర్తిగా నెగిటివ్ రోల్ చేసింది రెజీనా. ఈ సినిమా కూడా ఫ్లాప్ కావ‌డంతో.. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇక పెళ్లొక్క‌టే శ‌ర‌ణ్య‌మ‌ని.. ఆ వైపుగానే రెజీనా అడుగేస్తుందనే వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే జూన్ 13న ఈమె నిశ్చితార్థం జ‌రిగిపోయింద‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఈ వార్త‌ల‌పై ఇప్పుడు రెజీనా స్వ‌యంగా స్పందించింది. తన పెళ్లిపై కొన్ని రోజులుగా వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అవాస్తవం అని కొట్టిపారేసింది రెజీనా క‌సెండ్రా. అస‌లు ఇలాంటి న్యూస్ ఎందుకు ఎవ‌రు దేనికోసం రాస్తారో అర్థం కావ‌డం లేద‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌.

Regina Cassandra given clarity about her marriage news and confirms its all false pk.. కొన్ని రోజుల కింద చాలా సైలెంట్‌గా రెజీనా నిశ్చితార్థం పూర్తైపోయింది.. ఇండ‌స్ట్రీలో కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారం ఇది. దీనిపై రెజీనా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించలేదు.. దాంతో ఇది నిజమే అని అంతా ఫిక్సైపోయారు. regina cassandra,regina cassandra twitter,regina cassandra instagram,regina cassandra marriage,regina cassandra engagement news,regina cassandra fake news,regina cassandra fake engagement,regina cassandra wedding,regina cassandra engagement,regina cassandra hot,regina cassandra hot photos,regina cassandra hot videos,regina cassandra sai dharam tej affair,regina cassandra love story,regina cassandra sai dharam tej love story,regina cassandra sai dharam tej movies,regina cassandra age,sai dharam tej and regina cassandra marriage,regina cassandra movies,regina cassandra height,regina cassandra interview,regina cassandra biography,regina,regina cassandra family,regina cassandra lifestyle,regina cassandra net worth,sai dharam tej and regina cassandra marriage updates,sai dharam tej and regina cassandra love,telugu cinema,రెజీనా,రెజీనా సాయి ధరమ్ తేజ్,రెజీనా పెళ్లి,రెజీనా సాయి ధరమ్ తేజ్ మ్యారేజ్,రెజీనా నిశ్చితార్థం,రెజీనా ఎంగేజ్‌మెంట్,తెలుగు సినిమా
సాయి ధరమ్ తేజ్ రెజీనా


ఇంత సెన్సిటివ్ విష‌యాలు రాసేట‌ప్పుడు క‌నీసం అడ‌గాలి క‌దా.. నిజానిజాలు తెలుసుకోవాలి క‌దా అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది రెజీనా. ఒక‌వేళ నిజంగానే త‌న‌కు పెళ్లి చేసుకోవాల‌నిపిస్తే క‌చ్చితంగా అంద‌రికీ చెప్పే చేసుకుంటాన‌ని.. తానే స్వయంగా అన్ని వివ‌రాలు ప్రకటిస్తానని చెప్పింది ఈ భామ‌. మొత్తానికి ఈమె క్లారిటీ ఇవ్వ‌డంతో రెజీనా పెళ్లికి ఫుల్ స్టాప్ ప‌డిపోయిన‌ట్లే ఇప్పుడు. ప్ర‌స్తుతం ఎవ‌రుతో పాటు అడ‌వి శేష్ హీరోగా న‌టిస్తున్న మేజ‌ర్ సినిమాలో కూడా న‌టిస్తుంది రెజీనా.
Published by: Praveen Kumar Vadla
First published: June 21, 2019, 5:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading