‘విన‌య విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్.. ‘రంగస్థలం’ రికార్డ్ హుష్..

కొన్ని సినిమాలు వచ్చేవరకు ఎవరి సత్తా ఎంత అనేది చెప్పడం అంత ఈజీ కాదు. ఇప్పుడు రామ్ చరణ్ విషయంలోనూ ఇదే జరిగింది. ‘రంగ‌స్థ‌లం’ వ‌చ్చేవ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్ మార్కెట్ అంతుందా అనే విష‌యం ఎవ‌రికీ తెలియ‌దు. ఆ సినిమా రావ‌డం.. ఏకంగా 125 కోట్లు షేర్ వ‌సూలు చేయ‌డం అనేది సంచ‌ల‌నంగా మారింది. అప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 60 కోట్లు కూడా లేని చ‌ర‌ణ్ మార్కెట్ ఒక్క‌సారిగా రెండింతలైంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 3, 2019, 8:48 PM IST
‘విన‌య విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్.. ‘రంగస్థలం’ రికార్డ్ హుష్..
వినయ విధేయ రామ పోస్టర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 3, 2019, 8:48 PM IST
కొన్ని సినిమాలు వచ్చేవరకు ఎవరి సత్తా ఎంత అనేది చెప్పడం అంత ఈజీ కాదు. ఇప్పుడు రామ్ చరణ్ విషయంలోనూ ఇదే జరిగింది. ‘రంగ‌స్థ‌లం’ వ‌చ్చేవ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్ మార్కెట్ అంతుందా అనే విష‌యం ఎవ‌రికీ తెలియ‌దు. ఆ సినిమా రావ‌డం.. ఏకంగా 125 కోట్లు షేర్ వ‌సూలు చేయ‌డం అనేది సంచ‌ల‌నంగా మారింది. అప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 60 కోట్లు కూడా లేని చ‌ర‌ణ్ మార్కెట్ ఒక్క‌సారిగా రెండింత‌లు అయిపోయింది. దాంతో ఇప్పుడు అదే ప్ర‌భావం ‘విన‌య విధేయ రామ’ సినిమాపై ప‌డింది. బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర బిజినెస్ 94.50 కోట్ల‌ వరకు జ‌రిగింది. పండ‌క్కి ఈ చిత్రానికే అగ్ర‌పీఠం వేస్తున్నారు బ‌య్య‌ర్లు.

Record Pre Release Business for Ram Charan Vinaya Vidheya Rama.. కొన్ని సినిమాలు వచ్చేవరకు ఎవరి సత్తా ఎంత అనేది చెప్పడం అంత ఈజీ కాదు. ఇప్పుడు రామ్ చరణ్ విషయంలోనూ ఇదే జరిగింది. ‘రంగ‌స్థ‌లం’ వ‌చ్చేవ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్ మార్కెట్ అంతుందా అనే విష‌యం ఎవ‌రికీ తెలియ‌దు. ఆ సినిమా రావ‌డం.. ఏకంగా 125 కోట్లు షేర్ వ‌సూలు చేయ‌డం అనేది సంచ‌ల‌నంగా మారింది. అప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 60 కోట్లు కూడా లేని చ‌ర‌ణ్ మార్కెట్ ఒక్క‌సారిగా రెండింతలైంది. vinaya vidheya rama,vinaya vidheya rama trailer,vinaya vidheya rama business,vinaya vidheya rama 90 crore business,vinaya vidheya rama boyapati sreenu,vinaya vidheya rama ram charan,telugu cinema,రామ్ చరణ్,వినయ విధేయ రామ రామ్ చరణ్,రామ్ చరణ్ బోయపాటి శ్రీను,వినయ విధేయ రామ బిజినెస్,90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన వినయ విధేయ రామ,తెలుగు సినిమా
వినయ విధేయ రామ

ఈ చిత్రం ఏకంగా 100 కోట్లు వ‌సూలు చేస్తే కానీ హిట్ అనిపించుకోదు. బోయ‌పాటికి ఉన్న మాస్ ఇమేజ్.. రామ్ చ‌ర‌ణ్ మార్కెట్.. సంక్రాంతి పండ‌గ సీజ‌న్ అన్నీ క‌లిపి క‌చ్చితంగా ‘విన‌య విధేయ రామ‌’కు విజ‌యం తీసుకొస్తాయ‌ని న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అందుకే ఇంత భారీగా బిజినెస్ చేస్తున్నా కూడా ధైర్యంగానే క‌నిపిస్తున్నారు వాళ్లు. నైజాంలో ఈ చిత్రాన్ని 20 కోట్లకు అమ్మితే.. సీడెడ్‌లో 15 కోట్లకు ఈ చిత్ర బిజినెస్ జరిగింది. అయితే వాళ్ల భ‌యమంతా ఓవ‌ర్సీస్ మార్కెట్ లోనే. అక్క‌డ బోయ‌పాటికి అంత ఇమేజ్ లేదు.. అయితే ‘రంగ‌స్థ‌లం’తో రామ్ చ‌ర‌ణ్ అక్క‌డ సంచ‌ల‌నం సృష్టించాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని అక్కడ 9 కోట్లకు అమ్మారు దర్శక నిర్మాతలు.

Record Pre Release Business for Ram Charan Vinaya Vidheya Rama.. కొన్ని సినిమాలు వచ్చేవరకు ఎవరి సత్తా ఎంత అనేది చెప్పడం అంత ఈజీ కాదు. ఇప్పుడు రామ్ చరణ్ విషయంలోనూ ఇదే జరిగింది. ‘రంగ‌స్థ‌లం’ వ‌చ్చేవ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్ మార్కెట్ అంతుందా అనే విష‌యం ఎవ‌రికీ తెలియ‌దు. ఆ సినిమా రావ‌డం.. ఏకంగా 125 కోట్లు షేర్ వ‌సూలు చేయ‌డం అనేది సంచ‌ల‌నంగా మారింది. అప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 60 కోట్లు కూడా లేని చ‌ర‌ణ్ మార్కెట్ ఒక్క‌సారిగా రెండింతలైంది. vinaya vidheya rama,vinaya vidheya rama trailer,vinaya vidheya rama business,vinaya vidheya rama 90 crore business,vinaya vidheya rama boyapati sreenu,vinaya vidheya rama ram charan,telugu cinema,రామ్ చరణ్,వినయ విధేయ రామ రామ్ చరణ్,రామ్ చరణ్ బోయపాటి శ్రీను,వినయ విధేయ రామ బిజినెస్,90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన వినయ విధేయ రామ,తెలుగు సినిమా
రామ్ చరణ్ రంగస్థలం సినిమా
దాంతో ఓవర్సీస్‌లో రామ్ చరణ్ ఒక్క‌డే భారాన్ని మోస్తున్నాడు. ఎటు చూసుకున్నా కూడా ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ భుజాల‌పై మోయ‌లేని భారం క‌నిపిస్తుంది. మ‌రి దీన్ని మెగా వార‌సుడు ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలిక‌. జ‌న‌వ‌రి 11న ‘విన‌య విధేయ రామ’ విడుద‌ల కానుంది. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 95 కోట్లు వసూలు చేయాలి. హిట్ అనిపించుకోవాలంటే కనీసం 110 కోట్లు షేర్ తీసుకురావాలి. కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి చూడాలిక.. రామ్ చరణ్ రికార్డుల పర్వం ఎలా ఉండబోతుందో..?

శోభిత ధూళిపాళ హాట్ ఫోటోషూట్..
Loading...
ఇవి కూడా చదవండి..

మహేష్ సినిమాకు చుక్కలు చూపిస్తున్న శృతిహాస‌న్..

ఆ హీరోయిన్‌తో ఎఫైర్‌పై స్పందించిన అనిల్ రావిపూడి..

రాసి పెట్టుకోండి.. నంద‌మూరి మోక్ష‌జ్ఞ తొలి ద‌ర్శ‌కుడు ఆయ‌నే..

First published: January 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...