అస్వస్థతకు గురైన కృష్ణంరాజు.. కేర్ ఆస్పత్రిలో చేరిక

Krishnam Raju admitted in hospital : కొంతకాలంగా కృష్ణంరాజు న్యుమోనియాతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రి శ్వాసకోశ సమస్య తీవ్రం కావడంతో ఆస్పత్రికి తరలించారు.

news18-telugu
Updated: November 14, 2019, 11:57 AM IST
అస్వస్థతకు గురైన కృష్ణంరాజు.. కేర్ ఆస్పత్రిలో చేరిక
పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్ (Facebook/Photo)
  • Share this:
కేంద్ర మాజీ మంత్రి, నటుడు కృష్ణంరాజు (79) బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. రెబల్ స్టార్ ఆస్పత్రిలో చేరారని తెలియగానే ప్రభాస్,కృష్ణంరాజు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కొంతకాలంగా కృష్ణంరాజు న్యుమోనియాతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.బుధవారం రాత్రి శ్వాసకోశ సమస్య తలెత్తడంతో వైద్య పరీక్షల కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు.

First published: November 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com