సాగరకన్యలా మారిన సన్నిలియోన్.. అదరగొడుతున్న సన్ని లేటెస్ట్ ఫోటో షూట్..

బాలీవుడ్ క్రేజీ స్టార్ సన్నిలియోన్ తాజాగా సాగర కన్యలా మారిపోయింది. తాజాగా ఈ పోర్న్ స్టార్ సాగర కన్యలా మారి చేసిన ఫోటో షూట్ సంచలనంగా మారింది. అంతేకాదు ఇపుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

news18-telugu
Updated: July 21, 2019, 12:09 PM IST
సాగరకన్యలా మారిన సన్నిలియోన్.. అదరగొడుతున్న సన్ని లేటెస్ట్ ఫోటో షూట్..
సాగరకన్యలా మారిన ‘సన్ని లియోన్’ (ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్)
  • Share this:
బాలీవుడ్ క్రేజీ స్టార్ సన్నిలియోన్ తాజాగా సాగర కన్యలా మారిపోయింది. తాజాగా ఈ పోర్న్ స్టార్ సాగర కన్యలా మారి చేసిన ఫోటో షూట్ సంచలనంగా మారింది. అంతేకాదు ఇపుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తెలుగు ప్రేక్షకులకు సాగరకన్య అంటే ముందుగా గుర్తుకు వచ్చేది శిల్పాశెట్టి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘సాహసవీరుడు సాగరకన్య’లో శిల్పాశెట్టి అచ్చం సాగరకన్యలా ఎలా ఒదిగిపోయిందో తెలిసిందే కదా. తాజాగా శిల్పాశెట్టిని మరిపించేలా సన్నిలియోన్ ఫోటోలు ఉన్నాయిని ఆమె అభిమానులు అంటున్నారు. ఎపుడు హాట్ హాట్ ఫోటోలతో ఫోజులిచ్చే సన్నిలియోన్.. కాస్తంత వెరైటీగా మత్స్య కన్యగా కనిపించి అభిమానులను కనువిందు చేసిందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం సన్ని లియోన్.. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో వీరమాదేవి అనే చారిత్రక నేపథ్యమున్న సినిమా చేసింది. ఈ సినిమాను తెలుగు,తమిళం,హిందీతో పాటు పలు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమను వి.సి.వడివుడయన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సన్ని లియోన్.. బాలీవుడ్‌లో పలు ప్రాజెక్ట్‌లో నటిస్తోంది.

View this post on Instagram

Love being a mermaid!!

A post shared by Sunny Leone (@sunnyleone) on
First published: July 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు