Home /News /movies /

RDX LOVE HEROINE PAYAL RAJPUT ROMANTIC AND BEAUTIFUL PICS MK

RDX Love: పాయల్ రాజ్‌పూత్ ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే...మతిపోవాల్సిందే...?

పాయల్ రాజ్‌పుత్ ఫోటో

పాయల్ రాజ్‌పుత్ ఫోటో

ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ భామ, తాజాగా ఆర్డీఎక్స్ లవ్ సినిమాతో తన అందాల పురివిప్పి యువతి మదిని దోచుకుంది. అలాగే తనకు హీరో ప్రభాస్, విజయ్ అంటే చాలా ఇష్టమని, అల్లుఅర్జున్ డాన్స్ అంటే పడిచస్తానని పాయల్ చెప్పుకొచ్చింది.

ఇంకా చదవండి ...
    ఆర్ఎక్స్100, ఆర్డీఎక్స్ లవ్ చిత్రాలతో కుర్రకారు మదిలో బాంబులు పేల్చిన భామ పాయల్ రాజ్‌పూత్ కెరీర్ స్టార్టింగ్ లో పెద్దగా కష్టాలేమి పడలేదని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాయల్ రాజ్‌పూత్ సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్థానం గురించి చెప్పుకొచ్చింది. మోడలింగ్ రంగం ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టానని, అలాగే ముంబైలో ఉంటూ కొన్ని టీవీ సీరియల్స్ చేశానని, చెప్పింది. అయితే తాను టీవీ సీరియల్‌లో చేసే సమయంలో ఒక రోజుకు రూ.6 వేల రెమ్యూనరేషన్ అందుకున్నానని తెలిపింది. అలాగే తను చేసిన పంజాబీ సినిమాల్లో ఒక్కోసినిమాకు రూ.3లక్షల చొప్పున రెమ్యూనరేషన్ అందుకున్నానని పాయల్ తెలిపింది.

    Payal Rajput RDX Love movie public talk is very bad and movie opened with negative response pk పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె నటించిన RDX లవ్ సినిమా ఇప్పుడు విడుదలైంది. ఈ వారమే కాస్త మంచి అంచనాలతోనే ఈ చిత్రం వచ్చింది. అర్ధనారి అనే సినిమాను.. RDX Love movie,RDX Love movie reivew,RDX Love movie public talk,RDX Love movie hot scenes,RDX Love movie sex scenes,payal rajput,payal rajput sex scenes,payal rajput sex comments,payal rajput movies,payal rajput rdx love movie,payal rajput sex lessions,payal rajput kissing scenes,payal rajput hot scenes,payal rajput video songs,పాయల్ రాజ్‌పుత్,పాయల్ రాజ్‌పుత్ సెక్స్ పాఠాలు,పాయల్ రాజ్‌పుత్ RDX లవ్,పాయల్ రాజ్‌పుత్ సినిమాలు,తెలుగు సినిమా
    RDX Love సినిమాలో పాయల్ రాజ్‌పుత్ (Source: Twitter)


    ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ భామ, తాజాగా ఆర్డీఎక్స్ లవ్ సినిమాతో తన అందాల పురివిప్పి యువతి మదిని దోచుకుంది. అలాగే తనకు హీరో ప్రభాస్, విజయ్ అంటే చాలా ఇష్టమని, అల్లుఅర్జున్ డాన్స్ అంటే పడిచస్తానని పాయల్ చెప్పుకొచ్చింది. తాజాగా తాను నటిస్తున్న సినిమా వెంకీ మామలో తాను కొత్త కనిపిస్తానని పాయల్ తెలిపింది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Bollywood hot heroines, Payal Rajput, RDX Love Movie

    తదుపరి వార్తలు