త్వరలో పవన్ సినిమాను సెట్స్ తీసుకెళ్లనున్న రవితేజ..

‘బెంగాల్ టైగర్’ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ‘రాజా ది గ్రేట్’ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు.దీంతో రవితేజ ఆరు అడుగులు వెనక్కి..మూడు అడుగులు ముందుకు అన్నట్టు తయారైంది. దీంతో రవితేజతో సినిమాలో అంటేనే నిర్మాతలు భయపడే పరిస్థితి వచ్చింది. ఇక రవితేజకు ఎపుడో అడ్వాన్సులు ఇచ్చిన  నిర్మాతలు అతనితో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. 

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 5, 2019, 7:42 AM IST
త్వరలో పవన్ సినిమాను సెట్స్ తీసుకెళ్లనున్న రవితేజ..
పవన్ కళ్యాణ్ రవితేజ
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 5, 2019, 7:42 AM IST
‘బెంగాల్ టైగర్’ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ‘రాజా ది గ్రేట్’ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత..వరుసగా చేసిన ‘టచ్ చేసి చూడు’, ‘‘నేల టిక్కెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. దీంతో రవితేజ ఆరు అడుగులు వెనక్కి..మూడు అడుగులు ముందుకు అన్నట్టు తయారైంది. దీంతో రవితేజతో సినిమాలో అంటేనే నిర్మాతలు భయపడే పరిస్థితి వచ్చింది. ఇక రవితేజకు ఎపుడో అడ్వాన్సులు ఇచ్చిన  నిర్మాతలు అతనితో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం రవితేజ..వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ..ఇప్పటి వరకు ఆయన కెరీర్‌లో చేయనటి వంటి డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Raviteja,santhosh srinivas theri telugu remake kankadurga going to sets on April 15,‘బెంగాల్ టైగర్’ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ‘రాజా ది గ్రేట్’ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు.దీంతో రవితేజ ఆరు అడుగులు వెనక్కి..మూడు అడుగులు ముందుకు అన్నట్టు తయారైంది. దీంతో రవితేజతో సినిమాలో అంటేనే నిర్మాతలు భయపడే పరిస్థితి వచ్చింది. ఇక రవితేజకు ఎపుడో అడ్వాన్సులు ఇచ్చిన  నిర్మాతలు అతనితో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు.ravi teja theri remake,ravi teja theri remake santosh srinivas,ravi teja mythri movie makers,ravi teja kajal agarwal,ravi teja catherine tresa,ravi teja pawan kalyan theri remake,telugu cinema,ravi teja devi sri prasad,రవితేజ,రవితేజ పవన్ కళ్యాణ్,రవితేజ తెరీ రీమేక్,రవితేజ పవన్ కళ్యాణ్ తెరీ రీమేక్,తెలుగు సినిమా
‘డిస్కోరాజా’గా రవితేజ

ఈ సినిమాతో చాలా రోజుల కింద మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ‌లో ఓ సినిమాకు క‌మిట‌య్యాడు ర‌వితేజ‌. సంతోష్ శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాల్సి ఉంది.విజ‌య్ హీరోగా త‌మిళ‌నాట సంచ‌ల‌న విజ‌యం సాధించిన తెరీ సినిమాకు రీమేక్ ఇది. ముందు ఈ చిత్రాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా రీమేక్ చేయాల‌నుకున్నారు.

Raviteja,santhosh srinivas theri telugu remake kankadurga going to sets on April 15,‘బెంగాల్ టైగర్’ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ‘రాజా ది గ్రేట్’ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు.దీంతో రవితేజ ఆరు అడుగులు వెనక్కి..మూడు అడుగులు ముందుకు అన్నట్టు తయారైంది. దీంతో రవితేజతో సినిమాలో అంటేనే నిర్మాతలు భయపడే పరిస్థితి వచ్చింది. ఇక రవితేజకు ఎపుడో అడ్వాన్సులు ఇచ్చిన  నిర్మాతలు అతనితో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు.ravi teja theri remake,ravi teja theri remake santosh srinivas,ravi teja mythri movie makers,ravi teja kajal agarwal,ravi teja catherine tresa,ravi teja pawan kalyan theri remake,telugu cinema,ravi teja devi sri prasad,రవితేజ,రవితేజ పవన్ కళ్యాణ్,రవితేజ తెరీ రీమేక్,రవితేజ పవన్ కళ్యాణ్ తెరీ రీమేక్,తెలుగు సినిమా
రవితేజ విజయ్
దీనికోసం ప‌వ‌న్ కు మైత్రి మూవీ మేక‌ర్స్ రెమ్యున‌రేష‌న్ కూడా ఇచ్చారు. సంతోష్ కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌కు తగ్గ‌ట్లుగా క‌థ మార్చేసాడు. అయితే అన్నీ అయిన త‌ర్వాత ఈయ‌న రాజ‌కీయాల్లో బిజీ అయిపోయాడు. దీంతో ఈ సినిమాను రవితేజతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 15 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో రవితేజ సరసన కాజల్ అగర్వాల్, క్యాథరిన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు కనకదుర్గ అనే టైటిల్ అనుకుంటున్నారు. మరి ఈ సినిమాలతోనైనా రవితేజ హీరోగా సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

First published: April 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...