హోమ్ /వార్తలు /సినిమా /

రవితేజ, బాలయ్య బాటలోనే అక్కినేని కోడలు.. ఇంతకీ ఏ విషయంలోనే తెలుసా..

బాలకృష్ణ,సమంత, రవితేజ

బాలకృష్ణ,సమంత, రవితేజ

బాలకృష్ణ, రవితేజ బాటలోనే సమంత నడుస్తోంది. ఇంట్లో అక్కినేని హీరోలు ఉండగా.. బయటి హీరోల బాటలో సమంత నడవడం ఏమిటి అనకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే..

  బాలకృష్ణ, రవితేజ బాటలోనే సమంత నడుస్తోంది. ఇంట్లో అక్కినేని హీరోలు ఉండగా.. బయటి హీరోల బాటలో సమంత నడవడం ఏమిటి అనకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే.. ఆడవాళ్ల వయస్సు..మగవాళ్ల ఆదాయం అడక్కూడనేది మన దగ్గర పాత సామెత ఉంది. సినీ ఇండస్ట్రీ విషయానికొస్తే..హీరోయిన్స్ రెమ్యూనరేషన్..హీరోల వయసు అడక్కూడదు. వయసు దాచేయడంలో మన హీరోలు ...హీరోయిన్స్‌తో పోటీ పడుతుంటారు. అందుకే మన కథానాయకులు తలకు ఇంత నల్ల రంగేసుకొని, ముఖానా ఉన్న ముడతల్ని మేకప్‌తో ప్యాకప్ చేసేసి నవ మన్మథుల్లా సిల్వర్ స్ర్కీన్‌పై ఒక వెలుగుతున్నారు. ఇపుడీ ఈ ట్రెండ్‌కు విరుద్దంగా మన హీరోలు, హీరోయిన్లు ఎక్కువ వయసున్న పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

  Balakrishna, Raviteja, Samantha, Sharwanand Playing Charecters Older Than Their Age In Real Life, బాలకృష్ణ, రవితేజ బాటలోనే సమంత నడుస్తోంది. ఇంట్లో అక్కినేని హీరోలు ఉండగా.. బయటి హీరోల బాటలో సమంత నడవడం ఏమిటి అనకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే..Balakrishna, Balakrishna Raviteja, Balakrishna Raviteja Samantha Sharwanand Playing Old Age Charecters , Balakrishna Raviteja Samantha Sharwanand Playing Older Than Their Age In Real Life, NBK , telugu News, Telugu Cinema, Balakrishna NTR Mahanayakudu Raviteja Disco Raja Samantha O baby kamal haasan Bharatheeyudu 2, India,Pulwama district, Pakistan, బాలకృష్ణ, బాలకృష్ణ రవితేజ సమంత శర్వానంద్ కమల్ హాసన్, బాలకృష్ణ ఎన్టీఆర్ కథా నాయకుడు మహానాయకుడు రవితేజ డిస్కోరాజా సమంత ఓ బేబి శర్వానంద్, కమల్ హాసన్ భారతీయుడు 2, వయసుకు మించిన పాత్రల్లో బాలకృష్ణ రవితేజ సమంత కమల్ హాసన్ శర్వానంద్, తెలుగు న్యూస్, టాలీవుడ్ న్యూస్
  ‘ఎన్టీఆర్’ లో బాలకృష్ణ

  ఇప్పటికే ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో బాలకృష్ణ..తన వయసుకున్న తక్కువున్న పాత్రతో పాటు ఎక్కువ వయసున్న తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటించాడు. రాబోయే ‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో తన ఏజ్ కన్న చాలా ఎక్కువ వయసున్న తన ఫాదర్ క్యారెక్టర్‌లో దర్శనమివ్వనున్నాడు.

  Balakrishna, Raviteja, Samantha, Sharwanand Playing Charecters Older Than Their Age In Real Life, బాలకృష్ణ, రవితేజ బాటలోనే సమంత నడుస్తోంది. ఇంట్లో అక్కినేని హీరోలు ఉండగా.. బయటి హీరోల బాటలో సమంత నడవడం ఏమిటి అనకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే..Balakrishna, Balakrishna Raviteja, Balakrishna Raviteja Samantha Sharwanand Playing Old Age Charecters , Balakrishna Raviteja Samantha Sharwanand Playing Older Than Their Age In Real Life, NBK , telugu News, Telugu Cinema, Balakrishna NTR Mahanayakudu Raviteja Disco Raja Samantha O baby kamal haasan Bharatheeyudu 2, India,Pulwama district, Pakistan, బాలకృష్ణ, బాలకృష్ణ రవితేజ సమంత శర్వానంద్ కమల్ హాసన్, బాలకృష్ణ ఎన్టీఆర్ కథా నాయకుడు మహానాయకుడు రవితేజ డిస్కోరాజా సమంత ఓ బేబి శర్వానంద్, కమల్ హాసన్ భారతీయుడు 2, వయసుకు మించిన పాత్రల్లో బాలకృష్ణ రవితేజ సమంత కమల్ హాసన్ శర్వానంద్, తెలుగు న్యూస్, టాలీవుడ్ న్యూస్
  ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’

  ఇక రవితేజ కూడా ‘డిస్కోరాజా’ సినిమాలో వయసు మళ్లిన పాత్రతో పాటు యంగ్ క్యారెక్టర్‌లో నటించనున్నాడు. ఒక ఎక్స్‌పెరిమెంట్‌తో ముసలివాడిగా ఉన్న రవితేజ యంగ్‌గా మారి తనకు అన్యాయం చేసిన వాళ్లపై పగ తీర్చుకుంటాడు.

  Balakrishna, Raviteja, Samantha, Sharwanand Playing Charecters Older Than Their Age In Real Life, బాలకృష్ణ, రవితేజ బాటలోనే సమంత నడుస్తోంది. ఇంట్లో అక్కినేని హీరోలు ఉండగా.. బయటి హీరోల బాటలో సమంత నడవడం ఏమిటి అనకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే..Balakrishna, Balakrishna Raviteja, Balakrishna Raviteja Samantha Sharwanand Playing Old Age Charecters , Balakrishna Raviteja Samantha Sharwanand Playing Older Than Their Age In Real Life, NBK , telugu News, Telugu Cinema, Balakrishna NTR Mahanayakudu Raviteja Disco Raja Samantha O baby kamal haasan Bharatheeyudu 2, India,Pulwama district, Pakistan, బాలకృష్ణ, బాలకృష్ణ రవితేజ సమంత శర్వానంద్ కమల్ హాసన్, బాలకృష్ణ ఎన్టీఆర్ కథా నాయకుడు మహానాయకుడు రవితేజ డిస్కోరాజా సమంత ఓ బేబి శర్వానంద్, కమల్ హాసన్ భారతీయుడు 2, వయసుకు మించిన పాత్రల్లో బాలకృష్ణ రవితేజ సమంత కమల్ హాసన్ శర్వానంద్, తెలుగు న్యూస్, టాలీవుడ్ న్యూస్
  డిస్కో రాజా టైటిల్

  మరోవైపు సమంత కూడా..కొరియాలో హిట్టైన ‘మిస్ గ్రానీ’ తెలుగు రీమేక్‌ ‘ఓ బేబి’లో తన వయసు మళ్లిన బామ్మ పాత్రలో నటిస్తోంది. అనుకోకుండా ఈ ముసలావిడా పదహారేళ్ల పడుచుగా ఎలా మారిపోయిందనేదే ఈ సినిమా స్టోరీ. ఇక సమంత, రవితేజ చేయబోయే కథలు ఒకే రకంగా ఉన్నాయి.

  Balakrishna, Raviteja, Samantha, Sharwanand Playing Charecters Older Than Their Age In Real Life, బాలకృష్ణ, రవితేజ బాటలోనే సమంత నడుస్తోంది. ఇంట్లో అక్కినేని హీరోలు ఉండగా.. బయటి హీరోల బాటలో సమంత నడవడం ఏమిటి అనకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే..Balakrishna, Balakrishna Raviteja, Balakrishna Raviteja Samantha Sharwanand Playing Old Age Charecters , Balakrishna Raviteja Samantha Sharwanand Playing Older Than Their Age In Real Life, NBK , telugu News, Telugu Cinema, Balakrishna NTR Mahanayakudu Raviteja Disco Raja Samantha O baby kamal haasan Bharatheeyudu 2, India,Pulwama district, Pakistan, బాలకృష్ణ, బాలకృష్ణ రవితేజ సమంత శర్వానంద్ కమల్ హాసన్, బాలకృష్ణ ఎన్టీఆర్ కథా నాయకుడు మహానాయకుడు రవితేజ డిస్కోరాజా సమంత ఓ బేబి శర్వానంద్, కమల్ హాసన్ భారతీయుడు 2, వయసుకు మించిన పాత్రల్లో బాలకృష్ణ రవితేజ సమంత కమల్ హాసన్ శర్వానంద్, తెలుగు న్యూస్, టాలీవుడ్ న్యూస్
  మిస్ గ్రానీ సమంత

  మరో హీరో శర్వానంద్ కూడా సుధీర్ వర్మ దర్శకత్వంలో చేయబోయే సినిమాలు వయసు మళ్లిన అరవైయేళ్ల ముసలి పాత్రలోనే కనిపించబోతున్నాడు. ఇక శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ చేస్తోన్న ‘భారతీయుడు2’లో కూడా లోక నాయకుడు వయసుని మించిన పాత్రలో మరోసారి నటిస్తున్నాడు. ఇప్పటికే ‘భారతీయుడు’లో ఆ పాత్రను ఆయన ఎలా పండించాడో చూసాము కదా.

  Balakrishna, Raviteja, Samantha, Sharwanand Playing Charecters Older Than Their Age In Real Life, బాలకృష్ణ, రవితేజ బాటలోనే సమంత నడుస్తోంది. ఇంట్లో అక్కినేని హీరోలు ఉండగా.. బయటి హీరోల బాటలో సమంత నడవడం ఏమిటి అనకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే..Balakrishna, Balakrishna Raviteja, Balakrishna Raviteja Samantha Sharwanand Playing Old Age Charecters , Balakrishna Raviteja Samantha Sharwanand Playing Older Than Their Age In Real Life, NBK , telugu News, Telugu Cinema, Balakrishna NTR Mahanayakudu Raviteja Disco Raja Samantha O baby kamal haasan Bharatheeyudu 2, India,Pulwama district, Pakistan, బాలకృష్ణ, బాలకృష్ణ రవితేజ సమంత శర్వానంద్ కమల్ హాసన్, బాలకృష్ణ ఎన్టీఆర్ కథా నాయకుడు మహానాయకుడు రవితేజ డిస్కోరాజా సమంత ఓ బేబి శర్వానంద్, కమల్ హాసన్ భారతీయుడు 2, వయసుకు మించిన పాత్రల్లో బాలకృష్ణ రవితేజ సమంత కమల్ హాసన్ శర్వానంద్, తెలుగు న్యూస్, టాలీవుడ్ న్యూస్
  భారతీయుడు 2లో కమల్ హాసన్

  అంతకు ముందు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘2.O’ సినిమాలో అక్షయ్ కుమార్ వయసు మళ్లిన పక్షిరాజు పాత్రలో జీవించాడు. మొత్తానికి చాలా మంది హీరోలు తమ వయసుకు మించిన పాత్రలతో ఆడియన్స్‌ను అలరించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది.

  బాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు  ఇవి కూడా చదవండి 

  అక్కినేని భామను పెళ్లి చేసుకుంటున్న అనుష్క హీరో..

  రణ్‌వీర్‌తో పెళ్లి తర్వాత మొదటిసారి ఆ పని చేస్తోన్న దీపికా..

  Valentine's Day Special: బాలీవుడ్ ఎవర్ గ్రీన్ ప్రేమ జంటలు

  First published:

  Tags: Akshay Kumar, Balakrishna, Bollywood, Hindi Cinema, Kamal haasan, Kollywood, Raviteja, Samantha, Sharwanand, Tamil Cinema, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు