హోమ్ /వార్తలు /సినిమా /

మాస్ మహారాజ్ రవితేజకు మళ్లీ ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..

మాస్ మహారాజ్ రవితేజకు మళ్లీ ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..

రవితేజ ఫేస్‌బుక్ ఫోటో

రవితేజ ఫేస్‌బుక్ ఫోటో

‘రాజా ది గ్రేట్’  సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత రవితేజ వరుసగా చేసిన ‘టచ్ చేసి చూడు’, ‘‘నేల టిక్కెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. ‘డిస్కోరాజా’ సినిమాతో రవితేజ ఖచ్చితంగా హిట్టు కొడతాడని ఆయన అభిమానులు ఆశిసిస్తున్నారు.  దీనికో ఖచ్చితమైన రీజన్ చెబుతున్నారు.

ఇంకా చదవండి ...

‘బెంగాల్ టైగర్’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజ్ రవితేజ..‘రాజా ది గ్రేట్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. హీరోగా రవితేజకు మంచి ఊపునిచ్చింది ఈ చిత్రం.

‘రాజా ది గ్రేట్’  సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత రవితేజ వరుసగా చేసిన ‘టచ్ చేసి చూడు’, ‘‘నేల టిక్కెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. వరుస ప్లాపులు రవితేజ మార్కెట్‌ను బాగా దెబ్బతీశాయి. ఈ సినిమా కోసం రవితేజ తన పారితోషకాన్ని సగాని సగం తగ్గించుకున్నట్టు సమాచారం.

Will Raja Sentiment workout For Raviteja, Raviteja, Raviteja Mass Maharaj, Raviteja Raja Sentiment, Raviteja Disco Raja, Raviteja Raja the Great, Ravi teja VI Anand, Raviteja VI Anand Disco Raja Raja Sentiment, Raviteja Remuneration, Raviteja Disco Raja Remumeration Reduced, Telugu cinema News, Tollywood News, రవితేజ, రవితేజ రెమ్యూనరేషన్, రవితేజ పారితోషకం, రవితేజ డిస్కోరాజా, రవితేజ రాజా సెంటిెంట్, రవితేజ వీఐ ఆనంద్ డిస్కోరాజా, రవితేజ వీఐ ఆనంద్ డిస్కోరాజా రాజా సెంటిమెంట్, తెలుగు సినిమా, టాలీవుడ్ న్యూస్,
రవితేజ ఫ్లాప్ మూవీలు

వరుస ఫ్లాపుల తర్వాత రవితేజ ఇపుడు ‘వీఐ  ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ..ఇప్పటి వరకు ఆయన కెరీర్‌లో చేయనటి వంటి డిఫరెట్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాలో వృద్దుడిగా ఉండే రవితేజ..ఆ తర్వాత యువకుడిగా మారి తనకు అన్యాయం చేసిన వాళ్లపై పగ తీర్చుకుంటాడట. ఈ సినిమాలో రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించే అవకాశం ఉంది.

Will Raja Sentiment workout For Raviteja, Raviteja, Raviteja Mass Maharaj, Raviteja Raja Sentiment, Raviteja Disco Raja, Raviteja Raja the Great, Ravi teja VI Anand, Raviteja VI Anand Disco Raja Raja Sentiment, Raviteja Remuneration, Raviteja Disco Raja Remumeration Reduced, Telugu cinema News, Tollywood News, రవితేజ, రవితేజ రెమ్యూనరేషన్, రవితేజ పారితోషకం, రవితేజ డిస్కోరాజా, రవితేజ రాజా సెంటిెంట్, రవితేజ వీఐ ఆనంద్ డిస్కోరాజా, రవితేజ వీఐ ఆనంద్ డిస్కోరాజా రాజా సెంటిమెంట్, తెలుగు సినిమా, టాలీవుడ్ న్యూస్,
డిస్కో రాజా టైటిల్

‘డిస్కోరాజా’ సినిమాతో రవితేజ ఖచ్చితంగా హిట్టు కొడతాడని ఆయన అభిమానులు ఆశిసిస్తున్నారు.  దీనికో ఖచ్చితమైన రీజన్ చెబుతున్నారు. ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మాస్ మహారాజ్ మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా టైటిల్‌లో రాజా ఉంది. మరోవైపు ఇపుడు చేస్తోన్న ‘డిస్కోరాజా’ టైటిల్‌లో కూడా రాజా అనే పేరు ఉంది. ఈ రకంగా రాజా సెంటిమెంట్ వర్కౌటౌ రవితేజ ఖచ్చితంగా  ‘డిస్కోరాజా’ సినిమాతో హిట్టు కొడతాడంటున్నారు మాస్ రాజా ఫ్యాన్స్.  మరి రాజా సెంటిమెంట్ వర్కౌటౌ..నిజంగానే ‘డిస్కోరాజా’తో రవితేజ హిట్టు కొట్టి ఆయన అభిమానులతో మాస్ మహా రాజా అనిపించుకుంటాడా లేదా అనే ది చూడాలి.

అనుపమ పరమేశ్వరన్ ఫోటోస్ ఇవి కూడాచదవండి 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో పక్క ఇండస్ట్రీ భామలు..ఇంతకీ ఎవరో తెలుసా..

ప్రేమ కావాలంటోన్న సల్మాన్ ఖాన్.. ఈ సారైనా దొరుకుతుందా..?

నాగేశ్వరావు బయోపిక్‌లో హీరోగా.. బెల్లంకొండ శ్రీనివాస్

First published:

Tags: Raviteja, Telugu Cinema, Tollywood, VI Anand

ఉత్తమ కథలు