హోమ్ /వార్తలు /సినిమా /

రవితేజ ‘డిస్కోరాజా’ కథ..మహేష్ బాబు ఫ్లాప్ సినిమాకు కాపీనా..

రవితేజ ‘డిస్కోరాజా’ కథ..మహేష్ బాబు ఫ్లాప్ సినిమాకు కాపీనా..

రవితేజ, మహేష్

రవితేజ, మహేష్

Raviteja Disco Raja Story | వరుసగా హాట్రిక్ ఫ్లాపుల తర్వాత రవితేజ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ సినిమా చేస్తున్నాడు. ఈ  సినిమాను కూడా వీఐ ఆనంద్ తన గత చిత్రాల మాదిరే థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా మహేష్ ఫ్లాప్ సినిమాకు కాపీ అని చెబుతున్నారు.

ఇంకా చదవండి ...

‘రాజా ది గ్రేట్’ తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘టచ్ చేసి  చూడు’, ‘నేల టిక్కెట్టు’  ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలు ఒక దాన్ని మించి ఇంకొకటి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి.వరసగా హాట్రిక్ ఫ్లాప్స్‌తో ఈ సినిమాలను కొన్న బయ్యర్స్ నిండా మునిగిపోయారు.


వరుసగా హాట్రిక్ ఫ్లాపుల తర్వాత రవితేజ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ సినిమా చేస్తున్నాడు. ఈ  సినిమాను కూడా వీఐ ఆనంద్ తన గత చిత్రాల మాదిరే థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.


Mass Raja Ravi Teja, VI Anand movie Disco Raja motion poster released kp.. బర్త్ డే నాడు అభిమానులకు గిఫ్ట్ ఇచ్చాడు రవితేజ. వరస ఫ్లాపులు వ‌స్తున్నా కూడా ర‌వితేజ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు. ఇక ఇప్పుడు ‘డిస్కో రాజా’ సినిమాతో వస్తున్నాడు మాస్ రాజా. ఈ చిత్ర మోషన్ పోస్టర్ జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఇది తెరకెక్కుతుంది. Ravi teja vi anand movie,Ravi teja vi anand disco raja movie,Ravi teja vi anand disco raja movie motion poster release,Ravi teja vi anand movie disco raja,ravi teja nabha natesh,ravi teja payal rajput,ravi teja priyanka jawalkar,ravi teja vi anand movie ram talluri,Amar Akbar Antony, vi anand,ss thaman,three heroines,nabha natesh,okka kshanam,ekkadiki pothavu chinnavada,nikhil,allu shirish,First Look, Srinu, Vaitla, Mythri Movie Makesr, Tollywood News, రవితేజ విఐ ఆనంద్ సినిమా,రవితేజ నభా నటేష్,రవితేజ పాయల్ రాజ్‌పుత్,రవితేజ ప్రియాంక జవాల్కర్,టాక్సీవాలా ప్రియాంక జవాల్కర్ రవితేజ,రవితేజ, ముగ్గురు హీరోయిన్లు. విఐ ఆనంద్,డిస్కోరాజా, నభా నటేష్, టాలీవుడ్ న్యూస్, మైత్రీ మూవీ మేకర్స్, శ్రీనువైట్ల, థమన్, అమర్ అక్బర్ ఆంటోని, ఫస్ట్ లుక్, ఇలియానా
డిస్కో రాజా టైటిల్


ఈ సినిమాలో రవితేజ వృద్దుడిగా కనిపిస్తాడట. ఆ తర్వాత తన శతృవులపై రివేంజ్ తీర్చుకోవడం కోసం యువకుడిగా మారిపోతాడట. వృద్దుడిగా ఉన్న మాస్ రాజా..ఎలా యువకుడిగా మారాడనేదే ఈ సినిమా స్టోరీ అని చెబుతున్నారు. గతంలో ఎస్.జే.సూర్య దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించిన ‘నాని’ సినిమాకు కాపీలా కనబడుతోంది. ఆ సినిమాలో పగలు చిన్నాపిల్లాడిలా..రాత్రి పెద్దవాడిలా అవుతాడు.


అదే కాన్సెప్ట్‌ను కొంచెం ఛేంజ్ చేసి వృధ్దుడిగా ఉండే రవితేజ..ఆ తర్వాత యువకుడిగా మారి రివేంజ్ తీసుకుంటాడు. మొత్తానికి డిఫరెంట్ కాన్సెప్ట్ అంటూ వీఐ ఆనంద్ ...ఆల్రెడీ హాలీవుడ్‌లో హిట్టైన స్టోరీనీ..ఎస్.జె.సూర్య కాపీ కొట్టి సినిమా తీశాడు. అపుడే అదే కాన్సెప్ట్‌ను రవితేజ కోసం తాజాగా వండి వారుస్తున్నాడు వీఐ ఆనంద్. అంతేకాదు ‘డిస్కోరాజా’ టైటిల్‌లో సీతాకోక చిలుకను చూపించినట్టు రవితేజ..అతడి జీవితంలో వివిధ దశలను ఈ సినిమాలో చూపించే అవకాశాలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. మొత్తానికి మహేష్‌కు వర్కౌట్ కానీ కాన్సెప్ట్ వరుస ప్లాపుల్లో ఉన్న రవితేజకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి.


మాధురి దీక్షిత్ ఫోటోలు 
ఇవి కూడా చదవండి


మాజీ ప్రియుడు బిగ్ బీ ఫోటో చూసి షాకైన రేఖ..


Mr.మజ్నుతో అఖిల్ ఖాతాలో మరో డిజాస్టర్..


బాలీవుడ్ దర్శక, నిర్మాతలపై డిన్నర్ బాంబ్ పేల్చిన షెర్లీన్ చోప్రా..


 


 

First published:

Tags: Mahesh babu, Raviteja, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు