రాజమౌళి సినిమాలో రవితేజ దర్శకుడు.. ‘RRR’లో ఆ ఒక్కడు..

రాజమౌళి సెంథిల్ కుమార్

‘బాహుబలి’ రెండు భాగాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి..ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ‘RRR’ వర్కింగ్‌ టైటిల్‌తో భారీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాలో మరో ముఖ్యపాత్ర కోసం తమిళ అగ్రనటుడిని తీసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నాడు.

  • Share this:
‘బాహుబలి’ రెండు భాగాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి..ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ‘RRR’ వర్కింగ్‌ టైటిల్‌తో భారీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది.300 కోట్ల‌తో ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మిస్తున్నాడు దాన‌య్య‌. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కుల కోసం భారీగా పోటీ నెలకొంది. దాదాపు ఆర్ఆర్ఆర్ డిజిటల్, శాటిలైట్ హక్కులు రూ.150 కోట్లు పలికే అవకాశం ఉంది.

Raviteja Director is going to play key role in SS Rajamouli RRR movie ta.. ‘బాహుబలి’ రెండు భాగాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి..ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ‘RRR’ వర్కింగ్‌ టైటిల్‌తో భారీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాలో మరో ముఖ్యపాత్ర కోసం తమిళ అగ్రనటుడిని తీసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నాడు. Tamil Actor Samuthirakani Importent Role In Rajamouli's RRR, Bahubali Director Rajamouli To Mega Plan For RRR Movie, Rajamouli To Plan Another Importent Charecter In Ram Charan, NTR, RRR Movie,RRR కోసం మరో కట్టప్పను రెడీ చేస్తోన్న రాజమౌళి, rrr movie,rrr movie ntr ram charan,rrr Samuthirakani, Ram Charan NTR Rajamouli Samuthirakani, rajamouli rrr movie,rrr movie satellite rights,rrr movie satellite rights record price,rrr movie satellite rights record price 150 crores,rrr movie satellite rights sold,ram charan ntr rajamouli,telugu cinema,zee network rrr movie satellite rights,రాజమౌళి,రాజమౌళి ఆర్ఆర్ఆర్ శాటిలైట్ రైట్స్,ఆర్ఆర్ఆర్ శాటిలైట్ రైట్స్ రికార్డ్,రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి,తెలుగు సినిమా,జీ నెట్‌వర్క్ ఆర్ఆర్ఆర్ శాటిలైట్ రైట్స్ 150 కోట్లు, ఆర్ఆర్ఆర్‌లో సముద్రఖని, ఆర్ఆర్ఆర్ సముద్రఖని
సముద్రఖని, రాజమౌళి


ఇప్పటికీ హీరోయిన్స్ ఎవరనేది ఫైనలైజ్ కాలేదు. తాజాగా ఈ సినిమాలో తమిళ నటుడు కమ్ దర్శకుడు సముద్ర ఖని ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈయన రజినీకాంత్ హీరోగా నటించిన ‘కాలా’ తలైవా ఫ్రెండ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. బాహుబలిలో కట్టప్ప తరహాలో ‘ఆర్ఆర్ఆర్’లో సముద్రఖని పాత్రకు అంత ఇంపార్టెంట్ ఉంటుందని చెబుతున్నారు.

Rajamouli To Plan Another Importent Charecter In Ram Charan, NTR, RRR Movie,RRR కోసం మరో కట్టప్పను రెడీ చేస్తోన్న రాజమౌళి, rrr movie,rrr movie ntr ram charan,rrr Samuthirakani, Ram Charan NTR Rajamouli Samuthirakani, rajamouli rrr movie,rrr movie satellite rights,rrr movie satellite rights record price,rrr movie satellite rights record price 150 crores,rrr movie satellite rights sold,ram charan ntr rajamouli,telugu cinema,zee network rrr movie satellite rights,రాజమౌళి,రాజమౌళి ఆర్ఆర్ఆర్ శాటిలైట్ రైట్స్,ఆర్ఆర్ఆర్ శాటిలైట్ రైట్స్ రికార్డ్,రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి,తెలుగు సినిమా,జీ నెట్‌వర్క్ ఆర్ఆర్ఆర్ శాటిలైట్ రైట్స్ 150 కోట్లు, ఆర్ఆర్ఆర్‌లో సముద్రఖని, ఆర్ఆర్ఆర్ సముద్రఖని
ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి


ఈ సినిమాలో ఎన్టీఆర్ బందిపోటు దొంగగా..రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు ఇది స్వాతంత్య్ర నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. మొత్తానిక ఈ సినిమా కథపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
First published: