హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja Khiladi Teaser Talk: రవితేజ ‘ఖిలాడీ’ టీజర్ విడుదల.. మాస్ మహారాజ్ మరో మాస్ మసాల మూవీ..

Ravi Teja Khiladi Teaser Talk: రవితేజ ‘ఖిలాడీ’ టీజర్ విడుదల.. మాస్ మహారాజ్ మరో మాస్ మసాల మూవీ..

ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య అఖండ సినిమా ఖిలాడీకి పోటీగా రానుందని తెలుస్తుంది. నిజానికి ఈ రెండు సినిమాలు మే 28న విడుదల కానున్టన్లు అప్పట్లో నిర్మాతలు ప్రకటించారు. అయితే అప్పుడున్న కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మరోసారి ఒకే సమయంలో రావాలని చూస్తున్నారు రవితేజ, బాలయ్య. దివాళి సందర్భంగా నవంబర్ 4న బాలయ్య అఖండ సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య అఖండ సినిమా ఖిలాడీకి పోటీగా రానుందని తెలుస్తుంది. నిజానికి ఈ రెండు సినిమాలు మే 28న విడుదల కానున్టన్లు అప్పట్లో నిర్మాతలు ప్రకటించారు. అయితే అప్పుడున్న కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మరోసారి ఒకే సమయంలో రావాలని చూస్తున్నారు రవితేజ, బాలయ్య. దివాళి సందర్భంగా నవంబర్ 4న బాలయ్య అఖండ సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

Ravi Teja Khiladi Teaser Talk: మాస్ మహారాజా రవితేజ క్రాక్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో  ‘ఖిలాడి’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఉగాది కానుకగా ఒక రోజు ముందుగానే రిలీజ్ చేసారు.

  Ravi Teja Khiladi Teaser Talk: మాస్ మహారాజా రవితేజ క్రాక్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో  ‘ఖిలాడి’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను టీజర్‌ను ఉగాది కానుకగా ఒక రోజు ముందు విడుదల చేసారు. ఈ టీజర్‌ను సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించినట్టు కనబడుతోంది. టీజర్ స్టార్టింగ్‌లో ఓ హార్బర్‌ను చూపిస్తూ.. జైల్లో హీరో రవితేజను చూపించారు. ఈ సినిమాలో రవితేజ సైకో తరహా పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. హీరో సుత్తితో ఒక్కొక్కరి తలపై బాదుతూ ఉంటాడు. హీరో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు. అందుకు గల కారణాలు ఏమిటి ? అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ మరో కీలక పాత్రలో నటించారు.

  ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతితో పాటు మీనాక్షి చౌదురి హీరోయిన్స్‌గా నటించారు. అనసూయ మరో కీలక పాత్రలో కనిపించనుంది.ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటించాడా ? ఒకడే ఇద్దరిగా ప్రవర్తించాడా అనేది ఆసక్తికరంగా ఉంది. . రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పెన్ మూవీస్ నిర్మిస్తోంది.

  ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉంటుందని.. అందులో అందాల తార ప్రణీత నర్తిస్తుందని సమాచారం. అదే గనుక నిజమైతే.. రవితేజ, ప్రణీత కాంబినేషన్ లో వచ్చే తొలి సినిమా ఇదే అవుతుంది. ప్రణీత ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ యన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది.ఇక రవితేజ సంక్రాంతికి క్రాక్ సినిమాతో వచ్చి చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చిందనే చెప్పొచ్చు.

  Ravi Teja Ramesh Varma Khiladi Movie Action King Arjun Play Crucial Role officially Announced, Ravi Teja - Arjun: రవితేజ ‘ఖిలాడి’లో విలన్‌గా యాక్షన్ హీరో.. అధికారిక ప్రకటన..,Ravi Teja,Action King Arjun,Arjun Play Villain Role in Khiladi, Ravi Teja, Khiladi Movie First Glimpse,Ravi Teja Khiladi Movie First Glimpse,Khiladi Movie,HBD Ravi Teja,Ravi Teja Birthday,tollywood,Telugu cinema,రవితేజ,రవితేజ ఖిలాడి,రవితేజ ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్,ఖిలాడి మూవీ,రవితేజ ఖిలాడి టీజర్,యాక్షన్ కింగ్ అర్జున్,రవితేజ మూవీలో అర్జున్,రవితేజ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్
  ‘ఖిలాడి’గా రవితేజ (Twitter/Photo)

  ఈ సినిమాకు ముందు రవితేజ సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించింది. ఆమెకు మంచి కమ్ బ్యాక్ సినిమా అయ్యింది. ఇక క్రాక్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ ఖిలాడి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. రమేష్ వర్మ గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాక్షసుడు అనే సినిమాను తీసి మంచి విజయాన్ని పొందాడు. ఇక ఇదే కాంబినేషన్’లో రవితేజ హీరోగా 2011లో వీర వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది. ఈ సినిమా తర్వాత రవితేజ నక్కిన త్రినాథ రావు  సినిమాతో పాటు ఉగాది కానుకగా శరత్ మండవ అనే కొత్త దర్శకుడి చిత్రంలో నటించనున్నాడు. ఇంకోవైపు బోయపాటి శ్రీనుతో మరో సినిమాను లైన్‌లో పెట్టినట్టు సమాచారం.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Ravi Teja, Tollywood

  ఉత్తమ కథలు