హోమ్ /వార్తలు /సినిమా /

మేం వయసుకు వచ్చాం అంటున్న రవితేజ, సమంత..

ర‌వితేజ‌, స‌మంత అలా అనడం ఏంటి.. అయినా వాళ్లిద్దరూ వయసుకు వచ్చాం అని పాడుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది మ‌రి. తెలియ‌కుండానే ర‌వితేజ‌, స‌మంత ఒకే క‌థ చేస్తున్నారనే వార్త‌లు వినిపిస్తున్నాయి. విడుద‌ల కాకుండానే రెండూ ఒకే క‌థ అని ఎలా చెప్తార‌నే అనుమానాలు కూడా రావ‌చ్చు.. క‌రెక్టే కానీ థీమ్ మాత్రం ఒకేలా అనిపిస్తుంది.

ఇంకా చదవండి ...

ర‌వితేజ‌, స‌మంత అలా అనడం ఏంటి.. అయినా వాళ్లిద్దరూ వయసుకు వచ్చాం అని పాడుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది మ‌రి. తెలియ‌కుండానే ర‌వితేజ‌, స‌మంత ఒకే క‌థ చేస్తున్నారనే వార్త‌లు వినిపిస్తున్నాయి. విడుద‌ల కాకుండానే రెండూ ఒకే క‌థ అని ఎలా చెప్తార‌నే అనుమానాలు కూడా రావ‌చ్చు.. క‌రెక్టే కానీ థీమ్ మాత్రం ఒకేలా అనిపిస్తుంది. దాంతో ఒకే క‌థ‌తో అటు ర‌వితేజ‌.. ఇటు స‌మంత న‌టిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. వ‌ర‌స ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న మాస్ రాజా.. ప్ర‌స్తుతం డిస్కో రాజా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా, ఒక్క‌క్ష‌ణం లాంటి డిఫెరెంట్ సినిమాలు తెర‌కెక్కించిన విఐ ఆనంద్ దీనికి ద‌ర్శ‌కుడు.

Ravi Teja Disco Raja and Samantha Miss Granny movies are with Same Story line kp.. ర‌వితేజ‌, స‌మంత అలా అనడం ఏంటి.. అయినా వాళ్లిద్దరూ వయసుకు వచ్చాం అని పాడుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది మ‌రి. తెలియ‌కుండానే ర‌వితేజ‌, స‌మంత ఒకే క‌థ చేస్తున్నారనే వార్త‌లు వినిపిస్తున్నాయి. విడుద‌ల కాకుండానే రెండూ ఒకే క‌థ అని ఎలా చెప్తార‌నే అనుమానాలు కూడా రావ‌చ్చు.. క‌రెక్టే కానీ థీమ్ మాత్రం ఒకేలా అనిపిస్తుంది. ravi teja samantha same stories,ravi teja samantha,ravi teja samantha movies,ravi teja disco raja,samantha miss granny,ravi teja samantha same stories,ravi teja disco raja vi anand,samantha nandini reddy miss granny remake,telugu cinema,సమంత రవితేజ,రవితేజ డిస్కో రాజా,సమంత మిస్ గ్రానీ,రవితేజ సమంత మూవీస్,విఐ ఆనంద్ డిస్కో రాజా,సమంత మిస్ గ్రానీ రీమేక్ బేబీ సినిమా,తెలుగు సినిమా
రవితేజ పాయల్ ప్రియాంక జవాల్కర్ నభా నటేష్

ఈ చిత్ర క‌థ మొత్తం వ‌య‌సు చుట్టూనే తిరుగుతుంద‌ని తెలుస్తుంది. ఇందులో ర‌వితేజ ఓ సైంటిస్ట్ పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వృద్యాప్యంలోకి వెళ్లిన త‌ర్వాత ఓ చిన్న ప్ర‌యోగంతో మ‌ళ్లీ కాలంలో వెన‌క్కి వ‌చ్చేస్తాడ‌ని.. అంటే మ‌ళ్లీ య‌వ్వ‌నంలోకి వ‌స్తాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇలాంటి క‌థ చెప్పాలంటే చాలా స్క్రీప్ ప్లే మ్యాజిక్ చేయాలి.. విఐ ఆనంద్ అది చేస్తాడ‌ని గ‌ట్టిగానే న‌మ్ముతున్నాడు ర‌వితేజ‌. అందుకే ఆయ‌న చెప్పిన క‌థ‌కు ఫిదా అయిపోయాడు మాస్ రాజా.

Ravi Teja Disco Raja and Samantha Miss Granny movies are with Same Story line kp.. ర‌వితేజ‌, స‌మంత అలా అనడం ఏంటి.. అయినా వాళ్లిద్దరూ వయసుకు వచ్చాం అని పాడుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది మ‌రి. తెలియ‌కుండానే ర‌వితేజ‌, స‌మంత ఒకే క‌థ చేస్తున్నారనే వార్త‌లు వినిపిస్తున్నాయి. విడుద‌ల కాకుండానే రెండూ ఒకే క‌థ అని ఎలా చెప్తార‌నే అనుమానాలు కూడా రావ‌చ్చు.. క‌రెక్టే కానీ థీమ్ మాత్రం ఒకేలా అనిపిస్తుంది. ravi teja samantha same stories,ravi teja samantha,ravi teja samantha movies,ravi teja disco raja,samantha miss granny,ravi teja samantha same stories,ravi teja disco raja vi anand,samantha nandini reddy miss granny remake,telugu cinema,సమంత రవితేజ,రవితేజ డిస్కో రాజా,సమంత మిస్ గ్రానీ,రవితేజ సమంత మూవీస్,విఐ ఆనంద్ డిస్కో రాజా,సమంత మిస్ గ్రానీ రీమేక్ బేబీ సినిమా,తెలుగు సినిమా
సమంత అక్కినేని మిస్ గ్రానీ రీమేక్

ఇదిలా ఉంటే ఇప్పుడు స‌మంత న‌టించ‌బోయే మిస్ గ్రానీ రీమేక్ సినిమా కూడా ఇలాంటి క‌థ‌తోనే వ‌స్తుంది. 70 ఏళ్ల బామ్మ‌ను ఓ రోజు ఇంటి నుంచి గెంటేస్తారు సొంత వాళ్లు. ఓ సెలూన్ కు వెళ్లి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత అనుకోకుండా ఆ బామ్మ‌.. పాతికేళ్ల భామ‌గా మారిపోతుంది. అదెలా సాధ్య‌మైంది అనేది అస‌లు క‌థ‌. నందిని రెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నుంది. కొరియన్ సినిమాకు రీమేక్ ఇది. దీనికి తెలుగులో బేబీ అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. మొత్తానికి ర‌వితేజ‌, స‌మంత సినిమాల క‌థ‌లు ఒకేలా ఉండ‌టంతో రేపు విడుద‌లైన త‌ర్వాత ఎలా ఉండ‌బోతున్నాయో అనే ఆస‌క్తి ఇప్ప‌ట్నుంచే మొద‌లైంది.

సోనాక్షి సిన్హా హాట్ ఫోటోషూట్..

First published:

Tags: Ravi Teja, Samantha Ruth Prabhu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు