• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RASHMIKA SHAVED HEAD PHOTOS VIRAL THE PHOTO ON TAMIL NADU STATE SALONS SA

Rashmika Mandanna: ఈళ్ల తెలివి తగలెయ్య.. రష్మికకే గుండు కొట్టేశారు!

Rashmika Mandanna: ఈళ్ల తెలివి తగలెయ్య.. రష్మికకే గుండు కొట్టేశారు!

rashimika mandana

తమిళనాడు రాష్టంలోని కొన్ని సెలూన్‌ బోర్డులపై గుండుతో ఉన్న రష్మిక ఫోటోలు కనిపిస్తున్నాయి. కొంత మంది సెలూన్‌ షాపు యాజమానులు తమ వ్యాపారం కోసం కొంతమంది ఇలా రష్మిక ఫోటోను వాడేసుకుంటున్నారు

  • Share this:
    టాలీవుడ్ టాప్ హీరోయిన్ ర‌ష్మిక మందాన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తోంది. గుండుతో ఉన్న ర‌ష్మిక ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైర‌ల్‌గా మారాయి. తమిళనాడు రాష్టంలోని కొన్ని సెలూన్‌ బోర్డులపై గుండుతో ఉన్న రష్మిక ఫోటోలు కనిపిస్తున్నాయి. కొంత మంది సెలూన్‌ షాపు యాజమానులు తమ వ్యాపారం కోసం కొంతమంది ఇలా రష్మిక ఫోటోను వాడేసుకుంటున్నారు. ఈ ఫోటోలు చూసిన రష్మిక ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అలాగే గుండు గీసు ఉన్న రష్మిక ఫోటోలతో ఫన్నీ మీమ్స్‌ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. గీండు గీయించుకున్న ఆమెను చూసి ఆ మీమ్స్‌లో ఇస్తున్న ఎక్స్‌ప్రెషన్స్ అందర్ని కడుపుబ్బ నవిస్తున్నాయి. రష్మికనే కాదు గతంలో కీర్తి సురుష్‌, నయనతార సహా పలువురు టాప్‌ హీరోయిన్ల గుండు ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. తమిళంలో రష్మిక నటించిన తొలి చిత్రం సుల్తాన్‌ మిశ్రమ ఫలితంగా మిగిలింది.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు