రష్మిక మందన్న ఆత్రం మహేష్ బాబు కొంప ముంచేలా కనిపిస్తుందిగా..

ఆడవాళ్ల నోటిలో ఏది దాగదంటారు.. అందులోనూ సీక్రేట్స్ అస్సలు దాచుకోలేరు వాళ్లు. అందుకే న్యూస్ కంటే వేగంగా ఆడవాళ్ల మాటలు వెళ్లిపోతుంటాయి. ఇప్పుడు ఇదే కంగారు అనిల్ రావిపూడి టీంలో కనిపిస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 15, 2019, 8:16 PM IST
రష్మిక మందన్న ఆత్రం మహేష్ బాబు కొంప ముంచేలా కనిపిస్తుందిగా..
మహేష్ బాబు 26వ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’
  • Share this:
ఆడవాళ్ల నోటిలో ఏది దాగదంటారు.. అందులోనూ సీక్రేట్స్ అస్సలు దాచుకోలేరు వాళ్లు. అందుకే న్యూస్ కంటే వేగంగా ఆడవాళ్ల మాటలు వెళ్లిపోతుంటాయి. ఇప్పుడు ఇదే కంగారు అనిల్ రావిపూడి టీంలో కనిపిస్తుంది. దానికి కారణం రష్మిక మందన్న. మహేష్ బాబుతో ఈమె సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రంలో నటించడంపై ఆనందంగా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్లో తొలిసారి మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో జోడీ కట్టే అవకాశం రావడంతో గాల్లో తేలిపోతుంది ఈ బ్యూటీ. అయితే అక్కడే అసలు టెన్షన్ మొదలైంది.
Rashmika Mandanna shared her feelings of Sarileru Neekevvaru movie sets and Tweeted about it pk ఆడవాళ్ల నోటిలో ఏది దాగదంటారు.. అందులోనూ సీక్రేట్స్ అస్సలు దాచుకోలేరు వాళ్లు. అందుకే న్యూస్ కంటే వేగంగా ఆడవాళ్ల మాటలు వెళ్లిపోతుంటాయి. ఇప్పుడు ఇదే కంగారు అనిల్ రావిపూడి టీంలో కనిపిస్తుంది. Rashmika Mandanna,Rashmika Mandanna twitter,Rashmika Mandanna movies,Rashmika Mandanna instagram,Rashmika Mandanna facebook,Rashmika Mandanna mahesh babu,Rashmika Mandanna sarileru neekevvaru,Rashmika Mandanna sarileru neekevvaru movie sets,Rashmika Mandanna tweets,Rashmika Mandanna anil ravipudi,Rashmika Mandanna nithiin,Rashmika Mandanna shooting,Rashmika Mandanna hot,Rashmika Mandanna hot videos,telugu cinema,రష్మిక మందన్న,రష్మిక మందన్న హాట్,రష్మిక మందన్న మహేష్ బాబు,రష్మిక మందన్న సరిలేరు నీకెవ్వరు,రష్మిక మందన్న అనిల్ రావిపూడి
రష్మిక మందన్న Photo: Instagram.com/rashmika_mandanna

మహేష్‌తో నటిస్తున్న కంగారులో సినిమా గురించి ముచ్చట్లు చెప్పేస్తుంది రష్మిక. ఆత్రంలో షెడ్యూల్ వివరాలతో పాటు అక్కడేం చేసారో కూడా బయటపెట్టేస్తుంది. తాజాగా షెడ్యూల్ పూర్తి చేసుకున్న సరిలేరు నీకెవ్వరు టీం.. నవ్వుల ప్రయాణం చేసిందని ట్వీట్ చేసింది రష్మిక. ఇప్పుడే ఓ షెడ్యూల్ పూర్తయింది.. అద్భుతమైన మనుషులు.. ఒకటే నవ్వులు.. కడుపులు పగిలిపోయేలా ఎంటర్‌టైన్మెంట్.. ఇలా ఈ షెడ్యూల్లో ఏం జరిగిందో చెప్పేసింది రష్మిక మందన్న.

మళ్లీ ఎప్పుడెప్పుడు సెట్‌లో అడుగుపెడతానా అనిపిస్తుందని ట్వీట్ చేసింది రష్మిక. అయితే ఈమె కంగారు, ఆత్రం సినిమా కథ లీక్ అయ్యేలా చేస్తుందని భయపడుతున్నారు మేకర్స్. మహేష్‌తో నటించే తొందరలో కథ గురించి హింట్స్ ఇచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మహేష్ సినిమాతో పాటు నితిన్ భీష్మలో కూడా నటిస్తుంది. దాంతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్‌లోనే ఉన్నాయి.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు