రష్మిక మందన్నకు స్వీట్ గిఫ్ట్ ఇచ్చిన అభిమానులు.. థ్యాంక్స్ చెప్పిన బ్యూటీ..

తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ రష్మిక మందన్న. గతేడాది నాగశౌర్య 'ఛలో' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 11, 2019, 6:07 PM IST
రష్మిక మందన్నకు స్వీట్ గిఫ్ట్ ఇచ్చిన అభిమానులు.. థ్యాంక్స్ చెప్పిన బ్యూటీ..
రష్మిక మందన్న ఫైల్ ఫోటో
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ రష్మిక మందన్న. గతేడాది నాగశౌర్య 'ఛలో' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఆ వెంటనే విజయ్ దేవరకొండతో నటించిన 'గీత గోవిందం' చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో దెబ్బకు స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు ఈమె డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా వేచి చూస్తున్నారు. ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. విజయ్ దేవరకొండతో నటిస్తున్న డియర్ కామ్రేడ్ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.
Rashmika Mandanna School Dress photos shared in Instagram by her fans and Chalo beauty says Thanks pk.. తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ రష్మిక మందన్న. గతేడాది నాగశౌర్య 'ఛలో' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. rashmika mandanna,rashmika mandanna twitter,rashmika mandanna instagram,rashmika mandanna movies,rashmika mandanna school dress photos,rashmika mandanna vijay devarakonda dear comrade,rashmika mandanna fans,rashmika mandanna instagram photos,rashmika mandanna movies,rashmika mandanna birthday,telugu cinema,రష్మిక మందన్న,రష్మిక మందన్న ట్విట్టర్,రష్మిక మందన్న సినిమాలు,రష్మిక మందన్న డియర్ కామ్రేడ్,రష్మిక మందన్న స్కూల్ డ్రస్ ఫోటోస్,తెలుగు సినిమా
రష్మిక మందన్న ఫోటోస్


ఇక ఇలాంటి సమయంలో అభిమానులకు మరో స్వీట్ గిఫ్ట్ ఇచ్చింది రష్మిక మందన్న. నిజానికి ఆమెకే అభిమానులు మరిచిపోలేని మంచి బహుమతి ఇచ్చారు. ఈ మధ్యే తన 23వ పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంది రష్మిక. ఈ సందర్భంగా రష్మిక చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు అభిమానులు. వాటిని చూసి ఈ భామ కూడా చాలా ఎమోషనల్ అయింది. అప్పట్లో చిన్నపుడు స్కూల్ డ్రస్‌లో తీసిన ఫోటోలను ఇప్పుడు ఎవరో అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

వీటిని ఇప్పుడు ఈ భామ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వాటిని చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. ఈ ఫోటోలు ఎలా దొరికాయో తెలియదు కానీ.. ఫోటో షేర్ చేసిన ప్రతి ఒక్కరూ తనను చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లారంటూ ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టింది రష్మిక మందన్న. ఇక ఈ ఫోటోలు కూడా చాలా క్యూట్‌గా ఉండటంతో వైరల్ అవుతున్నాయి.

First published: April 11, 2019, 6:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading