తనను విమర్శించే వారిపై రష్మిక మందన్న స్పందన ఇలా ఉంటుంది..

Rashmika Mandanna | ప్రస్తుతం తెలుగులో రష్మిక మందన్న హవా నడుస్తోంది. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. తనపై వచ్చే విమర్శలను ఆనందంగా స్వీకరిస్తా అని చెబుతోంద.ి

news18-telugu
Updated: March 13, 2020, 10:18 AM IST
తనను విమర్శించే వారిపై రష్మిక మందన్న స్పందన ఇలా ఉంటుంది..
రష్మిక మందన్న క్యూట్ పిక్స్ (Rashmika Mandanna pics)
  • Share this:
ప్రస్తుతం తెలుగులో రష్మిక మందన్న హవా నడుస్తోంది. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఒక వైపు గ్లామర్ ఒలకబోస్తూనే.. మరోవైపు నటనకు అవకాశం ఉన్న పాత్రలను చేస్తూ దూసుకుపోతుంది. ఈ యేడాది మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో అమాయకంగా ఉంటూనే కన్నింగ్ అండ్ క్యూట్ గర్ల్ పాత్రలో  రష్మిక మందన్న ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైంది. ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’తో మరో సక్సెస్‌ను అందుకుంది. వరుసగా రెండు సక్సెస్‌ఫుల్ సినిమాలతో టాలీవుడ్‌లో దూకుడు చూపిప్తోంది. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆమె యాక్టింగ్ పై ట్రోల్స్ నడిచాయి. రష్మిక ఈ సినిమాలో మరి ఇంత వెర్రిగా నటించాలా అనే కామెంట్స్ వినబడ్డాయి. దానికి రష్మిక మాట్లాడుతూ.. దర్శకుడు తనకు ఎలాంటి నటను కావాలో చెబితే.. నేను అలానే నటించాను. పాత్రకు తగ్గట్టే నటన ఉంటుంది. ఇందులో నేనేమి ఫీల్ కావడం లేదు. ఎవరైనా నాలోని లోపాలను ఎత్తి చూపితే.. ఆనందంగా స్వీకరిస్తాను. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకుంటాను. దీంతో నా నటనలో నాకు పరిణితి కనబడుతోంది. ఇక ఎదుటివారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీసే విమర్శలను మాత్రం పట్టించుకోనంటోంది.

Rashmika cute,Rashmika mandanna pics,Rashmika mandanna age,Rashmika mandanna size,Rashmika mandanna facebook,Rashmika mandanna instagram,Rashmika mandanna twitter,rashmika mandanna,rashmika,rashmika mandanna songs,rashmika mandanna movies,rashmika mandanna wiki,rashmika mandanna dance,rashmika mandanna cars,rashmika mandanna,rashmika,rashmika mandanna hot,rashmika mandanna songs,rashmika mandanna kiss,rashmika hot,rashmika mandanna photos,rashmika mandanna movies,rashmika mandanna lifestyle,rashmika madanna,rashmika mandanna hot photo shoot,rashmika mandanna whatsapp status,rashmika hot in chalo,rashmika mandanna hot kiss,rashmika mandanna hot navel,rashmika mandanna hot songs,rashmika mandanna hot dance,రష్మిక మందన్న,రష్మిక మందన్న హాట్,రష్మిక మందన్న హాట్ ఫోటోస్
రష్మిక (Instagram/Photo)


ఇక నేను నటించిన సినిమా ఏదైనా విడుదలైన తర్వాత కుటుంబ సభ్యలు, స్నేహితులను అడిగి వారి అభిప్రాయాల్ని తెలుసుకుంటాను. కొందరు మొహమాటం కొద్ది నా యాక్టింగ్ సూపర్ అని మెచ్చుకుంటారు. కొందరు మాత్రం ఫలానా సన్నివేశంలో నీ నటన బాగాలేదని మొహం మీదనే చెప్పేస్తారు. వారి మాటలను నేను సహృదయంతో స్వీకరిస్తానంటోంది. ప్రస్తుతం రష్మిక మందన్న అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.
First published: March 13, 2020, 10:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading