రష్మికను ముద్దు పెట్టి పారిపోయిన అభిమాని.. వీడియో వైరల్..

ప్రస్తుతం తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో టాప్ లీగ్‌లో దూసుకుపోతుంది రష్మిక మందన్న. సౌత్‌లో ఈ భామకు అభిమానులు అంతే స్థాయిలో ఉన్నారు. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన రష్మికకు ఓ అభిమాని నుంచి అనుకోని సంఘటన ఎదురైంది.

news18-telugu
Updated: February 17, 2020, 1:34 PM IST
రష్మికను ముద్దు పెట్టి పారిపోయిన అభిమాని.. వీడియో వైరల్..
రష్మిక మందన్న (Twitter/Photos)
  • Share this:
ప్రస్తుతం తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో టాప్ లీగ్‌లో దూసుకుపోతుంది రష్మిక మందన్న. సౌత్‌లో ఈ భామకు అభిమానులు అంతే స్థాయిలో ఉన్నారు. తెలుగులో ‘ఛలో’ సినిమాతో అరంగేట్రం చేసిన రష్మిక మందన్న.. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ భామ రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంతో మరో హిట్టును తన అకౌంట్‌లో వేసుకుంది. అంతేకాదు తెలుగులో వరుసగా ఎన్టీఆర్, అల్లు అర్జున్, సహా పలువురు అగ్ర హీరోల సినిమాల్లో కథానాయికగా నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ భామకు తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషల్లో రోజు రోజు  క్రేజ్ పెరుగుతూ వస్తోంది. తాజాగా ఈ భామకు ఓ ఈవెంట్‌‌కు హాజరైన సందర్భంలో ఓ అభిమాని ఆమెతో సెల్పీ దిగడానికి వచ్చినట్టే వచ్చి ఆమెను గట్టిగా ముద్దు పెట్టుకొని ఒక్క ఉదటున పారిపోయాడు.

rashmika mandanna kissed by one of her fan and ran away video viral,Rashmika,rashmika mandanna kissed by one of her fan,fan kissed to rashmika mandanna,Rashmika mandanna pics,Rashmika mandanna age,Rashmika mandanna size,Rashmika mandanna facebook,Rashmika mandanna instagram,Rashmika mandanna twitter,rashmika mandanna,rashmika,rashmika mandanna songs,rashmika mandanna movies,rashmika mandanna wiki,rashmika mandanna dance,rashmika mandanna cars,rashmika mandanna,rashmika,rashmika mandanna hot,rashmika mandanna songs,rashmika mandanna kiss,rashmika hot,rashmika mandanna photos,rashmika mandanna movies,rashmika mandanna lifestyle,rashmika madanna,rashmika mandanna hot photo shoot,rashmika mandanna whatsapp status,rashmika hot in chalo,rashmika mandanna hot kiss,rashmika mandanna hot navel,rashmika mandanna hot songs,rashmika mandanna hot dance,రష్మిక మందన్న,రష్మిక మందన్న హాట్,రష్మిక మందన్న హాట్ ఫోటోస్,రష్మికను ముద్దు పెట్టిన అభిమాని,రష్మికను ముద్దు పెట్టి పారిపోయిన ఆగంతక అభిమాని
రష్మికను ముద్దు పెట్టిన అభిమాని (Instagram/Photo)


ఆ ఆగంతక అభిమాని చేసిన పనికి రష్మిక మందన్న అవాక్కైపోయింది. దాంతో పాటు అక్కడనున్న జనాలు కూడా ఏం జరిగిందో అని తెలుసుకునే లోపే జరిగాల్సిన పని జరిగిపోయింది. ఇక సదరు అభిమాని రష్మిక మందన్నను ముద్దు పెట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. అది క్షణాల్లో వైరల్ అయింది. ఆ తర్వాత రష్మిక మందన్న ప్రోగ్రామ్‌ను ఆర్గనైజ్ చేసిన వాళ్లు ఈ  విషయమై లోకల్ పోలీసులకు కంప్లైట్ ఇవ్వడంతో సదరు వీడియోను పోలీసులునెటింట్లో నుంచి డిలీట్ చేసారు.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు