సమంత అక్కినేని దారిలో రష్మిక మందన్న.. అల్లు అర్జున్ కోసమే అంతా..

హీరోయిన్లు అన్న తర్వాత కేవలం అందాల ఆరబోతకే పరిమితం అవుతామంటే కుదరదు. ఇప్పుడు కాలం కూడా మారిపోయింది. ఒకప్పట్లా కేవలం హీరోయిన్లు పాటలకే పరిమితం కావడం లేదిప్పుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 19, 2019, 2:42 PM IST
సమంత అక్కినేని దారిలో రష్మిక మందన్న.. అల్లు అర్జున్ కోసమే అంతా..
రష్మిక మందన్న సమంత అక్కినేని
  • Share this:
హీరోయిన్లు అన్న తర్వాత కేవలం అందాల ఆరబోతకే పరిమితం అవుతామంటే కుదరదు. ఇప్పుడు కాలం కూడా మారిపోయింది. ఒకప్పట్లా కేవలం హీరోయిన్లు పాటలకే పరిమితం కావడం లేదిప్పుడు. కథలో వాళ్లకు కూడా భాగం ఇస్తున్నారు దర్శకులు. చాలా మంది హీరోయిన్లు అందుకే ఇప్పటికీ స్టార్స్‌గా వెలిగిపోతున్నారు. పెద్ద సినిమాల్లో కూడా హీరోయిన్లు కథలో భాగంగా మారుతున్నారు. ఇప్పుడు రష్మిక మందన్న కూడా ఇదే చేయబోతుంది. ఇప్పటికే ఛలో, గీతగోవిందం లాంటి సినిమాల్లో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

Rashmika Mandanna getting ready for a sensational role in Allu Arjun Sukumar movie like Samantha Akkineni pk హీరోయిన్లు అన్న తర్వాత కేవలం అందాల ఆరబోతకే పరిమితం అవుతామంటే కుదరదు. ఇప్పుడు కాలం కూడా మారిపోయింది. ఒకప్పట్లా కేవలం హీరోయిన్లు పాటలకే పరిమితం కావడం లేదిప్పుడు. samantha akkineni,rashmika mandanna,rashmika mandanna twitter,samantha akkineni twitter,rashmika mandanna allu arjun movie,rashmika mandanna sukumar movie,rashmika mandanna hot images,rashmika mandanna hot videos,rashmika mandanna hot scenes,rangasthalam samantha ramalakshmi,telugu cinema,sukumar allu arjun movie,అల్లు అర్జున్,సుకుమార్,రష్మిక మందన్న,సమంత అక్కినేని,తెలుగు సినిమా
రష్మిక మందన్న అల్లు అర్జున్ (Source: Twitter)

డియర్ కామ్రేడ్ సినిమా ఫ్లాప్ అయినా కూడా అందులో కూడా లిల్లీ పాత్రకు ప్రాణం పోసింది. ఈ నమ్మకంతోనే ఇప్పుడు సుకుమార్ కూడా తన తర్వాతి సినిమాలో రష్మికను హీరోయిన్‌గా తీసుకున్నాడు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంగస్థలం తర్వాత ఈయన చేస్తున్న సినిమా ఇది. శేషాచలం కొండల నేపథ్యంలోనే ఈ చిత్ర కథను రాసుకున్నాడు సుకుమార్.

Rashmika Mandanna getting ready for a sensational role in Allu Arjun Sukumar movie like Samantha Akkineni pk హీరోయిన్లు అన్న తర్వాత కేవలం అందాల ఆరబోతకే పరిమితం అవుతామంటే కుదరదు. ఇప్పుడు కాలం కూడా మారిపోయింది. ఒకప్పట్లా కేవలం హీరోయిన్లు పాటలకే పరిమితం కావడం లేదిప్పుడు. samantha akkineni,rashmika mandanna,rashmika mandanna twitter,samantha akkineni twitter,rashmika mandanna allu arjun movie,rashmika mandanna sukumar movie,rashmika mandanna hot images,rashmika mandanna hot videos,rashmika mandanna hot scenes,rangasthalam samantha ramalakshmi,telugu cinema,sukumar allu arjun movie,అల్లు అర్జున్,సుకుమార్,రష్మిక మందన్న,సమంత అక్కినేని,తెలుగు సినిమా
రష్మిక మందన్న సుకుమార్ (Source: Twitter)
ఇదే కథను మహేష్ బాబుకు చెప్పినా కూడా ఆయన సీరియస్‌గా ఉందని వద్దనుకున్నాడు. ఇదే కథను ఇప్పుడు బన్నీతో చేయబోతున్నాడు సుకుమార్. హీరోయిన్ పాత్ర కూడా పూర్తిగా ఊరు నేపథ్యంలోనే ఉండబోతుంది. డీ గ్లామరైజ్డ్‌గా ఉండే ఈ పాత్రలో రష్మికను తీసుకుంటున్నాడు సుకుమార్. రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్ర కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు రష్మిక మందన్న కూడా ఇలాంటి పాత్రలోనే నటించబోతుందని తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక.. బన్నీ కోసం డీ గ్లామర్ పాత్రలో రష్మిక ఎలా కనిపించబోతుందో..?
First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు