రష్మిక మందన్న అభిమానుల అసహనం.. అనిల్ రావిపూడిపై అసంతృప్తి..

రష్మిక మందన్న తెలుగులో నటించింది తక్కువ సినిమాలే కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే వచ్చేసింది. ఈమె వరసగా తెలుగులో స్టార్ హీరోలను బుట్టలో పడేస్తుంది. ఇప్పటికే ఛలో, గీతగోవిందం లాంటి సినిమాలు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 22, 2019, 10:40 PM IST
రష్మిక మందన్న అభిమానుల అసహనం.. అనిల్ రావిపూడిపై అసంతృప్తి..
రష్మిక మందన్న
  • Share this:
రష్మిక మందన్న తెలుగులో నటించింది తక్కువ సినిమాలే కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే వచ్చేసింది. ఈమె వరసగా తెలుగులో స్టార్ హీరోలను బుట్టలో పడేస్తుంది. ఇప్పటికే ఛలో, గీతగోవిందం లాంటి సినిమాలు ఈమెను స్టార్‌ను చేసాయి. అలాంటి సమయంలో దేవదాస్, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా కూడా రష్మిక కెరీర్ మాత్రం చాలా సాఫీగా వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఈమె మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తుంది. ఈ చిత్ర టీజర్ విడుదలైందిప్పుడు. విడుదలైన క్షణం నుంచి కూడా యూ ట్యూబ్‌లో సంచలనాలు నమోదు చేస్తుంది టీజర్.

Rashmika Mandanna fans hugely disappointed with the way of Sarileru Neekevvaru director Anil Ravipudi pk రష్మిక మందన్న తెలుగులో నటించింది తక్కువ సినిమాలే కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే వచ్చేసింది. ఈమె వరసగా తెలుగులో స్టార్ హీరోలను బుట్టలో పడేస్తుంది. ఇప్పటికే ఛలో, గీతగోవిందం లాంటి సినిమాలు.. sarileru neekevvaru teaser,Rashmika Mandanna, Sarileru Neekevvaru, Rashmika look in Sarileru Neekevvaru, Sarileru Neekevvaru set photo, Sarileru Neekevvaru release date, Mahesh Babu in Sarileru Neekevvaru, Mahesh babu and team going to kerala for new schedule sarileru neekevvaru,sarileru neekevvaru,sarileru neekevvaru teaser,sarileru neekevvaru movie,sarileru neekevvaru first look,sarileru neekevvaru trailer,mahesh babu sarileru neekevvaru,sarileru neekevvaru movie updates,sarileru neekevvaru songs,sarileru neekevvaru movie launch,sarileru neekevvaru movie opening,sarileru neekevvaru launch,sarileru neekevvaru title song,sarileru neekevvaru villain,sarileru neekevvaru item song,mahesh babu,mahesh babu new movie,mahesh babu movies,sarileru neekevvaru,mahesh babu latest movie,mahesh babu new movie updates,mahesh babu sarileru nekevvaru movie,mahesh babu latest news,mahesh babu latest updates,rajamouli dream roles for mahesh babu and allu arjun,mahesh babu fans,mahesh babu funding for school,mahesh babu kerala fans,mahesh babu new movie story line,మహేష్ బాబు, రష్మిక మందన్న,
Instagram.com/rashmika_mandanna/


ఏకంగా నిమిషం 26 సెకన్లు పాటు సాగిన టీజర్ అంతా బాగానే ఉంది. రొటీన్‌గానే ఉందనే టాక్ వచ్చినా కూడా కచ్చితంగా మహేష్ మరో విజయం అందుకుంటాడనే నమ్మకం ఫ్యాన్స్‌లో బలంగా కనిపిస్తుంది. సూపర్ స్టార్ కూడా ఇదే నమ్ముతున్నాడు. అయితే ఎవరి సంగతి ఎలా ఉన్నా కూడా రష్మిక ఫ్యాన్స్ మాత్రం టీజర్ చూసిన తర్వాత నిరుత్సాహపడుతున్నారు.

Rashmika Mandanna fans hugely disappointed with the way of Sarileru Neekevvaru director Anil Ravipudi pk రష్మిక మందన్న తెలుగులో నటించింది తక్కువ సినిమాలే కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే వచ్చేసింది. ఈమె వరసగా తెలుగులో స్టార్ హీరోలను బుట్టలో పడేస్తుంది. ఇప్పటికే ఛలో, గీతగోవిందం లాంటి సినిమాలు.. sarileru neekevvaru teaser,Rashmika Mandanna, Sarileru Neekevvaru, Rashmika look in Sarileru Neekevvaru, Sarileru Neekevvaru set photo, Sarileru Neekevvaru release date, Mahesh Babu in Sarileru Neekevvaru, Mahesh babu and team going to kerala for new schedule sarileru neekevvaru,sarileru neekevvaru,sarileru neekevvaru teaser,sarileru neekevvaru movie,sarileru neekevvaru first look,sarileru neekevvaru trailer,mahesh babu sarileru neekevvaru,sarileru neekevvaru movie updates,sarileru neekevvaru songs,sarileru neekevvaru movie launch,sarileru neekevvaru movie opening,sarileru neekevvaru launch,sarileru neekevvaru title song,sarileru neekevvaru villain,sarileru neekevvaru item song,mahesh babu,mahesh babu new movie,mahesh babu movies,sarileru neekevvaru,mahesh babu latest movie,mahesh babu new movie updates,mahesh babu sarileru nekevvaru movie,mahesh babu latest news,mahesh babu latest updates,rajamouli dream roles for mahesh babu and allu arjun,mahesh babu fans,mahesh babu funding for school,mahesh babu kerala fans,mahesh babu new movie story line,మహేష్ బాబు, రష్మిక మందన్న,
మహేష్ బాబు 26వ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’




80 సెకన్లు ఉన్న టీజర్‌లో ఒక్కటంటే ఒక్క ఫ్రేమ్ కూడా రష్మిక లేదు. దాంతో ఆమె ఫ్యాన్స్ బాగానే హర్ట్ అయ్యారు. దర్శకుడు అనిల్ రావిపూడి తీరుతో అసంతృప్తిగా ఉన్నారు. సినిమాలో ఉన్న అన్ని పాత్రలను పరిచయం చేసిన ఈయన రష్మికపై మాత్రం చిన్నచూపు చూసాడు. మరి టీజర్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే రేపు సినిమాలో ఆమె కారెక్టర్ ఎలా ఉండబోతుందో..? జనవరి 11న సరిలేరు నీకెవ్వరు విడుదల కానుంది.
First published: November 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com