Home /News /movies /

RASHMIKA MANDANNA CHARGING RECORD REMUNERATION FOR MAHESH BABU SARILERU NEEKEVVARU AND VIJAY 64 MOVIES PK

ర‌ష్మిక మంద‌న్న రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాక్ త‌ప్ప‌దు.. అమ్మ‌డి ఊచ‌కోత‌..

తెలుగు ఇండ‌స్ట్రీని అతి త్వ‌ర‌లో ఏల‌బోయే హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌. సైలెంటుగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా కూడా ఇప్పుడు వ‌ర‌స సినిమాల‌తో ర‌ప్ఫాడిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు త‌న‌కు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ సినిమాతో పాటు మ‌రో రెండు మూడు సినిమాల‌తో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌.

కొంద‌రు హీరోయిన్లు ఇండ‌స్ట్రీకి చాలా సైలెంట్‌గా వ‌స్తుంటారు. అస‌లు వాళ్లు వ‌చ్చిన‌పుడు క‌నీసం స్టార్ హీరోయిన్ అవుతార‌ని అనిపించ‌దు కూడా. ఇప్పుడు ర‌ష్మిక మంద‌న్న‌ను చూస్తే ఇదే అనిపిస్తుంది.

కొంద‌రు హీరోయిన్లు ఇండ‌స్ట్రీకి చాలా సైలెంట్‌గా వ‌స్తుంటారు. అస‌లు వాళ్లు వ‌చ్చిన‌పుడు క‌నీసం స్టార్ హీరోయిన్ అవుతార‌ని అనిపించ‌దు కూడా. ఇప్పుడు ర‌ష్మిక మంద‌న్న‌ను చూస్తే ఇదే అనిపిస్తుంది. అస‌లు ఈ భామ తొలి సినిమా ఛ‌లో విడుద‌లైన‌పుడు గుర్తింపు వ‌చ్చింది కానీ స్టార్ అవుతుంద‌ని ఊహించిన వాళ్లు త‌క్కువే. ఆ త‌ర్వాత గీత‌గోవిందం సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను సైతం డామినేట్ చేసింది. ఇక ఇప్పుడు ఏకంగా మ‌హేష్ బాబుతో స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో న‌టిస్తుంది.

Rashmika Mandanna charging record remuneration for Mahesh Babu Sarileru Neekevvaru and Vijay 64 movies pk.. కొంద‌రు హీరోయిన్లు ఇండ‌స్ట్రీకి చాలా సైలెంట్‌గా వ‌స్తుంటారు. అస‌లు వాళ్లు వ‌చ్చిన‌పుడు క‌నీసం స్టార్ హీరోయిన్ అవుతార‌ని అనిపించ‌దు కూడా. ఇప్పుడు ర‌ష్మిక మంద‌న్న‌ను చూస్తే ఇదే అనిపిస్తుంది. mahesh babu,rashmika mandanna,rashmika mandanna remuneration,rashmika mandanna vijay movie,rashmika mandanna 1 crore remuneration,rashmika mandanna twitter,rashmika mandanna instagram,rashmika mandanna mahesh babu sarileru neekevvaru,mahesh babu new movie,mahesh babu movies,rashmika mandanna to romance mahesh babu,mahesh babu anil ravipudi movie,mahesh babu rashmika mandanna movie,rashmika,rashmika mandanna movies,mahesh babu maharshi,rashmika mandanna to act with super star mahesh as female lead,rashmika mandanna vijay devarakonda,rashmika mandanna mahesh babu,mahesh babu new movie title,sarileru neekevvaru,sarileru neekevvaru movie opening,sarileru neekevvaru movie,sarileru neekevvaru first look,sarileru neekevvaru movie launch,sarileru neekevvaru mahesh babu,sarileru neekevvaru songs,sarileru neekevvaru teaser,sarileru neekevvaru launch,sarileru neekevvaru launch live,mahesh babu sarileru neekevvaru,mahesh babu new movie opening,mahesh babu new movie,sarileru neekevvaru movie opening event,telugu cinema,మహేశ్ బాబు,రష్మిక మందన్న,మహేశ్ బాబు రష్మిక మందన్న,సరిలేరు నీకెవ్వరులో రష్మిక మందన్న,మహేశ్ బాబుతో రొమాన్స్ చేస్తున్న రష్మిక మందన్న,తెలుగు సినిమా
మహేష్ బాబు 26వ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’

ఛ‌లో, గీత‌గోవిందం హిట్ల త‌ర్వాత మూడో సినిమా దేవ‌దాస్ ఫ్లాప్ అయినా కూడా డియ‌ర్ కామ్రేడ్ సినిమాతో పాటు మ‌రో రెండు మూడు సినిమాల‌తో బిజీగా ఉంది. ఇప్ప‌టికే ఈ భామ రెమ్యున‌రేష‌న్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. డియ‌ర్ కామ్రేడ్ కోసం దాదాపు 80 ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు స‌రిలేరు నీకెవ్వ‌రుతో కోటి క్ల‌బ్బులోకి అడుగు పెట్ట‌బోతుంది. ఈ సినిమా కోసం ఏకంగా కోటి 10 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంద‌ని తెలుస్తుంది.

Rashmika Mandanna charging record remuneration for Mahesh Babu Sarileru Neekevvaru and Vijay 64 movies pk.. కొంద‌రు హీరోయిన్లు ఇండ‌స్ట్రీకి చాలా సైలెంట్‌గా వ‌స్తుంటారు. అస‌లు వాళ్లు వ‌చ్చిన‌పుడు క‌నీసం స్టార్ హీరోయిన్ అవుతార‌ని అనిపించ‌దు కూడా. ఇప్పుడు ర‌ష్మిక మంద‌న్న‌ను చూస్తే ఇదే అనిపిస్తుంది. mahesh babu,rashmika mandanna,rashmika mandanna remuneration,rashmika mandanna vijay movie,rashmika mandanna 1 crore remuneration,rashmika mandanna twitter,rashmika mandanna instagram,rashmika mandanna mahesh babu sarileru neekevvaru,mahesh babu new movie,mahesh babu movies,rashmika mandanna to romance mahesh babu,mahesh babu anil ravipudi movie,mahesh babu rashmika mandanna movie,rashmika,rashmika mandanna movies,mahesh babu maharshi,rashmika mandanna to act with super star mahesh as female lead,rashmika mandanna vijay devarakonda,rashmika mandanna mahesh babu,mahesh babu new movie title,sarileru neekevvaru,sarileru neekevvaru movie opening,sarileru neekevvaru movie,sarileru neekevvaru first look,sarileru neekevvaru movie launch,sarileru neekevvaru mahesh babu,sarileru neekevvaru songs,sarileru neekevvaru teaser,sarileru neekevvaru launch,sarileru neekevvaru launch live,mahesh babu sarileru neekevvaru,mahesh babu new movie opening,mahesh babu new movie,sarileru neekevvaru movie opening event,telugu cinema,మహేశ్ బాబు,రష్మిక మందన్న,మహేశ్ బాబు రష్మిక మందన్న,సరిలేరు నీకెవ్వరులో రష్మిక మందన్న,మహేశ్ బాబుతో రొమాన్స్ చేస్తున్న రష్మిక మందన్న,తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ ఫైల్ ఫోటో

ఈ సినిమా త‌ర్వాత క‌చ్చితంగా ర‌ష్మిక నెంబ‌ర్ వ‌న్ అయిపోతుంద‌ని ఆశిస్తున్నారు ఆమె అభిమానులు. పైగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో న‌టిస్తున్న డియ‌ర్ కామ్రేడ్ సినిమాపై కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. మ‌హేష్ సినిమా కూడా సంక్రాంతికే రానుండ‌టంతో పెద్ద‌గా టైమ్ గ్యాప్ లేకుండానే వ‌ర‌స సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ర‌ష్మిక‌.

Rashmika Mandanna charging record remuneration for Mahesh Babu Sarileru Neekevvaru and Vijay 64 movies pk.. కొంద‌రు హీరోయిన్లు ఇండ‌స్ట్రీకి చాలా సైలెంట్‌గా వ‌స్తుంటారు. అస‌లు వాళ్లు వ‌చ్చిన‌పుడు క‌నీసం స్టార్ హీరోయిన్ అవుతార‌ని అనిపించ‌దు కూడా. ఇప్పుడు ర‌ష్మిక మంద‌న్న‌ను చూస్తే ఇదే అనిపిస్తుంది. mahesh babu,rashmika mandanna,rashmika mandanna remuneration,rashmika mandanna vijay movie,rashmika mandanna 1 crore remuneration,rashmika mandanna twitter,rashmika mandanna instagram,rashmika mandanna mahesh babu sarileru neekevvaru,mahesh babu new movie,mahesh babu movies,rashmika mandanna to romance mahesh babu,mahesh babu anil ravipudi movie,mahesh babu rashmika mandanna movie,rashmika,rashmika mandanna movies,mahesh babu maharshi,rashmika mandanna to act with super star mahesh as female lead,rashmika mandanna vijay devarakonda,rashmika mandanna mahesh babu,mahesh babu new movie title,sarileru neekevvaru,sarileru neekevvaru movie opening,sarileru neekevvaru movie,sarileru neekevvaru first look,sarileru neekevvaru movie launch,sarileru neekevvaru mahesh babu,sarileru neekevvaru songs,sarileru neekevvaru teaser,sarileru neekevvaru launch,sarileru neekevvaru launch live,mahesh babu sarileru neekevvaru,mahesh babu new movie opening,mahesh babu new movie,sarileru neekevvaru movie opening event,telugu cinema,మహేశ్ బాబు,రష్మిక మందన్న,మహేశ్ బాబు రష్మిక మందన్న,సరిలేరు నీకెవ్వరులో రష్మిక మందన్న,మహేశ్ బాబుతో రొమాన్స్ చేస్తున్న రష్మిక మందన్న,తెలుగు సినిమా
రష్మిక మందన్న

ఇదిలా ఉంటే త‌మిళ‌నాట విజ‌య్ హీరోగా లోకేష్ క‌న‌క‌రాజ్ తెర‌కెక్కించ‌బోయే కొత్త సినిమాలో కూడా ర‌ష్మిక న‌టించ‌బోతుంది. దీనికోసం కోటిన్న‌ర తీసుకుంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మొత్తానికి దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకున్న‌ట్లు.. క్రేజ్ ఉండ‌గానే నాలుగు రాళ్లు వెన‌కేసుకుంటుంది ఈ బ్యూటీ.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Mahesh babu, Rashmika mandanna, Sarileru Neekevvaru, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు