మళ్లీ సినిమాల వైపు దృష్టి సారిస్తోన్న రష్మీ గౌతమ్.. మరి జబర్ధస్త్‌తో పాటు వాటి సంగతేంటి..

తెలుగులో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘హోలి’ సినిమాతో కెరీర్ ప్రారంభించింది రష్మీ గౌతమ్. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా ఎన్నో సినిమాల్లో పాత్రలు చేసిన రష్మీ  గౌతమ్‌కు రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు. కానీ ఎపుడైతే ఎక్స్‌ట్రా జబర్థస్త్ అంటూ రష్మీ చేసిన ఎక్స్‌ట్రా యాక్టింగ్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. తాజాగా రష్మీ గౌతమ్..తన దృష్టిని సినిమాల వైపు మళ్లించబోతున్నట్టు సమాచారం.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 23, 2019, 4:45 PM IST
మళ్లీ సినిమాల వైపు దృష్టి సారిస్తోన్న రష్మీ గౌతమ్.. మరి జబర్ధస్త్‌తో పాటు వాటి సంగతేంటి..
రష్మీ గౌతమ్ (ఇన్‌స్టాగ్రామ్ ఫోటో)
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 23, 2019, 4:45 PM IST
తెలుగులో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘హోలి’ సినిమాతో కెరీర్ ప్రారంభించింది రష్మీ గౌతమ్. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా ఎన్నో సినిమాల్లో పాత్రలు చేసిన రష్మీ  గౌతమ్‌కు రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు. కానీ ఎపుడైతే ఎక్స్‌ట్రా జబర్థస్త్ అంటూ రష్మీ చేసిన ఎక్స్‌ట్రా యాక్టింగ్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో రష్మీ గౌతమ్‌కు ఓ హీరోయిన్ రేంజ్‌లో యూత్‌లో ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒకవైపు జబర్థస్త్ షోలో యాంకరింగ్ చేస్తూనే సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందించడం రష్మీ గౌతమ్ స్టైల్. ఆ మధ్య పుల్వామా ఎటాక్‌‌లో భారత వీర జవాన్లు అమరులైతే ఈ రకంగానే స్పందించింది.ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో మాట్లాడ‌టం.. వాళ్ల‌తో అన్ని విష‌యాలు పంచుకోవ‌డం ఈ భామ‌కు ముందు నుంచి కూడా ఉన్న అల‌వాటు. ప్ర‌తీ విష‌యాన్ని ప‌బ్లిక్‌గానే ఉంచ‌డానికి ఇష్ట‌ప‌డుతుంది ర‌ష్మి. ఒక వైపు జబర్థస్త్ యాంకర్‌గా ఉంటూనే  మధ్యలో సినిమాలు చేస్తూనే ఉంది.

rashmi gautham again focusing on movies and also jabardasth comedy show what about her Marriage,jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautham facebook,bigg boss 3 rashmi gautham sudigali sudheer,Bigg Boss 3,Big Boss Contestents,Bigg Boss big boss Host,Big Boss season 3,Who is Big Boss,rashmi gautham focus on marriage,rashmi gautham age,rashmi gautham size,rashmi gautham again focucing on films,rashmi gautham in bigg boss 3,rashmi gautham sensational comments on jabardasth programme,rashmi gautham extra jabardasth,rashmi gautam car accident,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam accident,jabardasth anchor Rashmi gautam hot,rashmi gautham age,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,rashmi gautham father phone number,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,rashmi gautam dog hospital,మళ్లీ సినిమాల్లో రష్మీ గౌతమ్,బిగ్‌బాస్ 3 రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,మళ్లీ సినిమాల్లో రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ సుడిగాలి సుధీర్ బిగ్‌బాస్3 రష్మీ గౌతమ్ కార్ యాక్సిడెంట్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో,
రష్మీ గౌతమ్

ఆ మధ్య ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘గుంటూరు టాకీస్‌’లో రష్మీ గౌతమ్ ఓ రేంజ్‌లో అందాలను ఆరబోసి యూత్ మనసులు దోచుకుంది. ఆ తర్వాత ‘నెక్ట్స్ నువ్వే’ వంటి కొన్ని సినిమాల్లో నటించినా.. ఆమె దృష్టి మాత్రం జబర్థస్త్ ప్రోగ్రామ్ పైనే. ఈ మధ్యనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన రష్మీ గౌతమ్..సడెన్ ఇపుడు తన దృష్టిని సినిమాలపై మళ్లించినట్టు రష్మీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు  దర్శకులు రష్మీ ని దృష్టిలో ఉంచుకొని కొన్ని కథలను రెడీ చేస్తున్నట్టు సమాచారం.

rashmi gautham again focusing on movies and also jabardasth comedy show what about her Marriage,jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautham facebook,bigg boss 3 rashmi gautham sudigali sudheer,Bigg Boss 3,Big Boss Contestents,Bigg Boss big boss Host,Big Boss season 3,Who is Big Boss,rashmi gautham focus on marriage,rashmi gautham age,rashmi gautham size,rashmi gautham again focucing on films,rashmi gautham in bigg boss 3,rashmi gautham sensational comments on jabardasth programme,rashmi gautham extra jabardasth,rashmi gautam car accident,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam accident,jabardasth anchor Rashmi gautam hot,rashmi gautham age,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,rashmi gautham father phone number,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,rashmi gautam dog hospital,మళ్లీ సినిమాల్లో రష్మీ గౌతమ్,బిగ్‌బాస్ 3 రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,మళ్లీ సినిమాల్లో రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ సుడిగాలి సుధీర్ బిగ్‌బాస్3 రష్మీ గౌతమ్ కార్ యాక్సిడెంట్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో,
రష్మీ గౌతమ్
ఇందులో టాలీవుడ్‌కు చెందిన అగ్రశ్రేణికి దర్శకులు కూడా ఉండటం విశేషం. ఒకవైపు జబర్థస్త్ ప్రోగ్రాంలో నటిస్తూనే సినిమాలు చేయాలని రష్మీ గౌతమ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఒకవైపు జబర్ధస్త్, ఇంకోవైపు సినిమాలు..ఇది చాలదన్నట్టు  రష్మీ గౌతమ్‌ను బిగ్‌బాస్ 3లో కంటెస్టెంట్‌గా నటించేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలతో పాటు బిగ్‌బాస్ 3 తర్వాత రష్మీ గౌతమ్ పెళ్లి చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. రీసెంట్‌గా రష్మీ గౌతమ్ తనకు కాబోయే వాడు ఎలా ఉండాలనే దానిపై ట్విట్టర్‌లో స్పందించిన సంగతి తెలిసిందే కదా. మొత్తానికి రష్మీ గౌతమ్.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అనే సామెతను బాగానే ఫాలో అవుతున్నట్టు కనబడుతుంది.
First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...