సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ మధ్య గొడవ.. నచ్చలేదంటూ జబర్దస్త్ బ్యూటీ ఫైర్..

అవును.. నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా కూడా ఇదే నిజం. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీనికి సాక్ష్యం కూడా కనిపిస్తుంది. తాజాగా విడుదలైన ఢీ ప్రోమోలో రష్మి, సుధీర్ మధ్య జరిగిన గొడవను బాగా హైలైట్ చేసారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 11, 2019, 8:16 PM IST
సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ మధ్య గొడవ.. నచ్చలేదంటూ జబర్దస్త్ బ్యూటీ ఫైర్..
సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 11, 2019, 8:16 PM IST
అవును.. నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా కూడా ఇదే నిజం. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీనికి సాక్ష్యం కూడా కనిపిస్తుంది. తాజాగా విడుదలైన ఢీ ప్రోమోలో రష్మి, సుధీర్ మధ్య జరిగిన గొడవను బాగా హైలైట్ చేసారు. అయినా టీవీ మీడియాలో మోస్ట్ క్రేజీ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే మరో మాట లేకుండా సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ పేర్లే చెప్తారు. వీళ్లిద్దరి మధ్య నిజంగానే ఏదో ఉందనేలా కెమిస్ట్రీ పండిస్తుంటారు ఈ జంట. వాళ్ల మధ్య నిజంగానే ఎఫైర్ ఉందేమో అనేలా వాళ్లు రొమాన్స్ చేసుకుంటారు.
Rashmi Gautam, Sudigali Sudheer War.. Jabardasth Controversy between Television Couple pk.. అవును.. నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా కూడా ఇదే నిజం. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీనికి సాక్ష్యం కూడా కనిపిస్తుంది. తాజాగా విడుదలైన ఢీ ప్రోమోలో రష్మి, సుధీర్ మధ్య జరిగిన గొడవను బాగా హైలైట్ చేసారు. sudigali sudheer,sudigali sudheer rashmi gautam,sudigali sudheer rashmi gautam war,jabardasth anchor rashmi gautam,sudigali sudheer dhee show,rashmi gautam sudigali sudheer dhee show,jabardasth comedy show,rashmi gautam twitter,sudigali sudheer twitter,telugu cinema,రష్మి గౌతమ్,రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్,రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్ వార్,రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్ గొడవ,రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కామెడీ షో,రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్ ఢీ షో,తెలుగు సినిమా
సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్

టీవీల్లో కూడా ఎప్పుడూ వాళ్ల గురించి ఏదో ఓ వార్త వస్తూనే ఉంటుంది. పైగా దర్శక నిర్మాతలు కూడా వాళ్ల క్రేజ్ వాడుకోడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే చేసారు. తాజాగా విడుదలైన ఢీ ప్రోమోలో కూడా సుధీర్, రష్మి మధ్య జరిగిన వార్ ఎక్కువగా కనిపిస్తుంది. గత ఎపిసోడ్‌లో ఓ ఎలిమినేషన్ టైమ్‌లో జరిగిన వివాదాన్ని ఇక్కడ కూడా చూపించారు. ఆ కార్యక్రమంలో ఓ టీమ్‌ను రష్మి చెబుతున్నా వినకుండా బయటికి పంపించేసాడు సుధీర్.

Rashmi Gautam, Sudigali Sudheer War.. Jabardasth Controversy between Television Couple pk.. అవును.. నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా కూడా ఇదే నిజం. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీనికి సాక్ష్యం కూడా కనిపిస్తుంది. తాజాగా విడుదలైన ఢీ ప్రోమోలో రష్మి, సుధీర్ మధ్య జరిగిన గొడవను బాగా హైలైట్ చేసారు. sudigali sudheer,sudigali sudheer rashmi gautam,sudigali sudheer rashmi gautam war,jabardasth anchor rashmi gautam,sudigali sudheer dhee show,rashmi gautam sudigali sudheer dhee show,jabardasth comedy show,rashmi gautam twitter,sudigali sudheer twitter,telugu cinema,రష్మి గౌతమ్,రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్,రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్ వార్,రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్ గొడవ,రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కామెడీ షో,రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్ ఢీ షో,తెలుగు సినిమా
సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్

దాంతో అప్పుడే వాళ్ళిద్దరి మధ్య చాలా వార్ జరిగింది. ఆ తర్వాత ఎపిసోడ్‌లో కూడా అది కనిపించింది. అయితే ఇదే ఎపిసోడ్‌లో రష్మితో ఉన్న వివాదాలను క్లియర్ చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. మళ్లీ నవ్వుతూ డాన్సులు చేసి అభిమానులను అలరించారు ఈ జోడీ. కానీ ఇలా ఎన్ని చూపించినా కూడా కేవలం రేటింగ్స్ కోసమే ఇలా చేస్తున్నారనే విషయం కూడా అర్థం కాక తప్పదు.
Rashmi Gautam, Sudigali Sudheer War.. Jabardasth Controversy between Television Couple pk.. అవును.. నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా కూడా ఇదే నిజం. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీనికి సాక్ష్యం కూడా కనిపిస్తుంది. తాజాగా విడుదలైన ఢీ ప్రోమోలో రష్మి, సుధీర్ మధ్య జరిగిన గొడవను బాగా హైలైట్ చేసారు. sudigali sudheer,sudigali sudheer rashmi gautam,sudigali sudheer rashmi gautam war,jabardasth anchor rashmi gautam,sudigali sudheer dhee show,rashmi gautam sudigali sudheer dhee show,jabardasth comedy show,rashmi gautam twitter,sudigali sudheer twitter,telugu cinema,రష్మి గౌతమ్,రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్,రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్ వార్,రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్ గొడవ,రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కామెడీ షో,రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్ ఢీ షో,తెలుగు సినిమా
సుడిగాలి సుధీర్ ఫైల్ ఫోటోస్కచ్చితంగా ఈ సారి కూడా ఎపిసోడ్ రష్మి, సుధీర్ మాటల గొడవ పుణ్యమా అని రేటింగ్స్ టాప్ లేపడం ఖాయంగా కనిపిస్తుంది. గతంలో పెళ్లి పేరుతో.. ఇప్పుడేమో ఇలా గొడవల పేరుతో రష్మి, సుధీర్ పేర్లు వాడేసుకుని బాగానే సొమ్ము చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.
First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...