సుడిగాలి సుధీర్‌ను కన్నుకొట్టమన్న రష్మీ గౌతమ్.. ఏరులై పొంగిన ప్రేమ..

అవును.. నిజంగానే తనకు కన్ను గొట్టమని చెప్పి మరీ కొట్టించుకుంది రష్మీ గౌతమ్. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే జరిగిందిప్పుడు. అసలు బుల్లితెరపై రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ వేరు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 19, 2019, 11:02 PM IST
సుడిగాలి సుధీర్‌ను కన్నుకొట్టమన్న రష్మీ గౌతమ్.. ఏరులై పొంగిన ప్రేమ..
రష్మీ గౌతమ్ సుడిగాలి సుధీర్ (Source: Youtube)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 19, 2019, 11:02 PM IST
అవును.. నిజంగానే తనకు కన్ను గొట్టమని చెప్పి మరీ కొట్టించుకుంది రష్మీ గౌతమ్. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే జరిగిందిప్పుడు. అసలు బుల్లితెరపై రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కెమిస్ట్రీ పండించడంలో వాళ్లే ముందుంటారు. ఆన్ స్క్రీన్ వాళ్లు చేసే రొమాన్స్ పిచ్చెక్కిస్తుందంతే. అందుకే వాళ్లతోనే మళ్లీ మళ్లీ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఇప్పుడు మరోసారి రష్మీ, సుధీర్ జంట అదరగొట్టింది. తాజాగా ఢీ ఛాంపియన్స్ ప్రోమోలో వాళ్ల లవ్ స్కిట్ అదిరిపోయింది.

మొన్నటికి మొన్న ఢీ జోడీ గత సీజన్ ఫైనల్‌లో ఈ ఇద్దరూ చేసిన పర్ఫార్మెన్స్ యూ ట్యూబ్‌లో సంచలనాలు రేపింది. సోషల్ మీడియాలో ఈ డాన్సులకు వ్యూస్ షేక్ అయిపోయాయి. అంతగా రప్ఫాడించారు సుధీర్ రష్మీ జోడీ. ఎప్పటికప్పుడు కొత్త డాన్సులతో అలరించే ఈ జోడీ.. ఢీ ఫైనల్ కోసం మరింతగా ప్రిపేర్ అయ్యారు. ఇక ఇప్పుడు కొత్త సీజన్‌లో కూడా వాళ్ళ ప్రేమలు కొనసాగుతున్నాయి. కొత్త ఎపిసోడ్ కోసం ఒకరిపై ఒకరు ప్రేమలు చూపించుకున్నారు. ముఖ్యంగా సుధీర్‌తో అడిగి మరీ కన్ను కొట్టించుకుంది రష్మీ గౌతమ్.

Rashmi Gautam Sudigali Sudheer latest love skit in Dhee Champions was superb and Promo goes viral pk అవును.. నిజంగానే తనకు కన్ను గొట్టమని చెప్పి మరీ కొట్టించుకుంది రష్మీ గౌతమ్. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే జరిగిందిప్పుడు. అసలు బుల్లితెరపై రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ వేరు.. Rashmi Gautam Sudigali Sudheer,Rashmi Gautam Sudigali Sudheer love story,Rashmi Gautam Sudigali Sudheer affair,Rashmi Gautam twitter,Sudigali Sudheer twitter,Rashmi Gautam hot photos,Sudigali Sudheer comedy skits,jabardasth skits,jabardasth comedy show,dhee jodi final,dhee champions new promo,dhee jodi,Rashmi Gautam Sudigali Sudheer dhee jodi final,jabardasth show,jabardasth couple Rashmi Gautam Sudigali Sudheer,extra jabardasth comedy show,jabardasth latest promo,telugu cinema,సుడిగాలి సుధీర్,రష్మీ గౌతమ్,సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్,తెలుగు సినిమా,జబర్దస్త్ కామెడీ షో,ఢీ షో,ఢీ ఛాంపియన్ సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్
రష్మీ గౌతమ్ సుడిగాలి సుధీర్ (Source: Youtube)


వచ్చే వారం రానున్న ఈ ఎపిసోడ్ కచ్చితంగా హైలైట్ అయ్యేలా కనిపిస్తుంది. అందులో హగ్గులతో చెలరేగిపోయారు సుధీర్, రష్మీ. ఢీ ఫైనల్ ఎపిసోడ్‌లో పాత కొత్త కాంబినేషన్‌లో మెడ్లీ చేసారు ఈ జంట. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా డాన్స్ ఒక్కటే కాకుండా అందులోనే ఎంటర్‌టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేసారు నిర్వాహకులు. దాంతో అటు డాన్సులు, ఇటు కామెడీతో పర్ఫార్మెన్స్ పిచ్చెక్కించారు సుధీర్ రష్మీ. 1970లో నన్ను వదిలి నీవు పోలేవులే.. 80ల్లో ఎల్లువొచ్చి గోదారమ్మ.. 90ల్లో మామా మామా అంటూ డాన్సులతో రప్ఫాడించారు.ప్రతీ పాటలోనూ అదిరిపోయే కెమిస్ట్రీతో పిచ్చెక్కించింది ఈ జోడీ. దాంతో మరోసారి రష్మీ, సుధీర్ అంటే బుల్లితెరపై బెస్ట్ కపుల్ అనిపించుకున్నారు. ఈ జోడీ హోస్టింగ్‌తోనే ఢీ రేటింగ్స్ కూడా పెరిగిపోతున్నాయి. మరోసారి ఇదే మ్యాజిక్ రిపీట్ చేసారు. ఈ సీజన్ ఒక్కటే కాదు.. రాబోయే సీజన్ కూడా సుధీర్, రష్మీ ఉంటారని ఇప్పటికే కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు. ఏదో ఒక రోజు వెండితెరపై కూడా ఈ జోడీతో ఏదో ఓ దర్శకుడు సినిమా ప్లాన్ చేయకుండా ఉండకపోడూ..?
First published: September 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...