దీంతోనే నా వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌ అంటున్న రష్మీ గౌతమ్

రష్మీ అభిమానులు ఈ పోస్టును లైకులతో ముంచెత్తుతున్నారు.

news18-telugu
Updated: October 12, 2019, 1:11 PM IST
దీంతోనే నా వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌ అంటున్న రష్మీ గౌతమ్
రష్మీ గౌతమ్ సుడిగాలి సుధీర్ (Source: Youtube)
news18-telugu
Updated: October 12, 2019, 1:11 PM IST
టాలీవుడ్ బుల్లి తెరపై అదిరిపోయే యాంకర్ గా పేరు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. తాజాగా వీకెండ్ సందర్భంగా ఆమె ఓ ట్వీట్ పెట్టింది. ఓ బుజ్జి కుక్కతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నా వీకెండ్ ఎంజాయ్ మెంట్ అంటూ పోస్టు పెట్టింది. రష్మీ చేతిలో ఉన్న కుక్క పిల్ల చూడటానికి ఎంతో క్యూట్‌గా ఉండటంతో... రష్మీ అభిమానులు ఈ పోస్టును లైకులతో ముంచెత్తుతున్నారు. రష్మ పెంచుకుంటున్న ఆ కుక్క పిల్ల పేరు మంచికిన్.

జబర్దస్త్' తో పాటు పలు రియాల్టీ షోలకు యాంకరింగ్ చేస్తున్న రష్మీ, పలు సినిమాల్లో కూడా నటించి అందర్నీ మెప్పించింది.ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్‌ను సోషల్ మీడియాలో తన అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది రష్మీ.First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...