హాట్ పోజులతో కేక పెట్టిస్తోన్న రష్మీ గౌతమ్..

Rashmi Gautam : రష్మీ గౌతమ్ తెలుగు టీవీ తెరపై కనిపిస్తూ.. తన అందచందాలతో కవ్విస్తూ.. యూత్‌లో అదిరిపోయే క్రేజ్‌ను సంపాదించుకుంది. 

news18-telugu
Updated: November 12, 2019, 1:28 PM IST
హాట్ పోజులతో కేక పెట్టిస్తోన్న రష్మీ గౌతమ్..
Instagram/rashmigautam
  • Share this:
Rashmi Gautam : రష్మీ గౌతమ్ తెలుగు టీవీ తెరపై కనిపిస్తూ.. తన అందచందాలతో కవ్విస్తూ.. యూత్‌లో అదిరిపోయే క్రేజ్‌ను సంపాదించుకుంది.  చురుకైన వ్యాఖ్యానంతో అదరగొడుతూ  వీక్షకుల్నీ కట్టిపడేస్తోన్న అందాల యాంకర్. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాలు చేస్తూ ఉంటుంది. రష్మీ మరో కోణం.. సామాజిక అంశాలపై స్పందించడం. మహిళలపై రేపుల విషయంలో కానీ, మూగ జీవాల సంరక్షణలోగాని స్పందిస్తూ.. ట్వీట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెబుతూ సామాజిక స్పృహా ఉన్న అందాల యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ లక్షణం మనం అందరిలో చూడలేము. అది అలా ఉంటే రష్మీ ఎప్పటికప్పుడూ ఫోటో షూట్‌లు చేస్తూ.. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అభిమానులకు చేరువలో ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ఓ పిక్‌ను పోస్ట్ చేసింది. ఆ పిక్‌లో రష్మీ అదిరిపోయే పోజుతో కేక పెట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఆ పిక్‌ను చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేకాదు రష్మీ పిక్ అదిరిందని.. సూపర్ హాట్‌గా ఉన్నావని కామెంట్స్ పెడుతూ, రష్మీని పొగుడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 

View this post on Instagram
 

#moody #rashmigautam #lifeismagical #denims #bluenwhite


A post shared by Rashmi Gautam (@rashmigautam) on

హాట్ పోజులతో కేక పెట్టిస్తోన్న రష్మీ గౌతమ్..
First published: November 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>