Home /News /movies /

RASHMI GAUTAM JABARDASTH DECISION OVER MOVIES IN 2020 TA

కొత్త యేడాదిలో రష్మీ గౌతమ్‌ జబర్ధస్త్ నిర్ణయాలు.. వర్కౌట్ అయితే...

రష్మీ గౌతమ్ (Twitter/Photo)

రష్మీ గౌతమ్ (Twitter/Photo)

Rashmi Gautam | కొత్త యేడాదిలో రష్మీ గౌతమ్ జబర్దస్త్ నిర్ణయాలు తీసుకోనుంది. అందుకోసం పెద్ద స్కెచ్చే వేసింది. వివరాల్లోకి వెళితే.. 

    కొత్త యేడాదిలో రష్మీ గౌతమ్ జబర్దస్త్ నిర్ణయాలు తీసుకోనుంది. అందుకోసం పెద్ద స్కెచ్చే వేసింది. వివరాల్లోకి వెళితే..  జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది జీవితాలు మారిపోయాయి. అందులో ఎక్స్ ‌ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. ఈ ప్రోగ్రామ్‌కు ముందు కొన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడుకు అంతగా కలిసి రాలేదు.  కానీ జబర్దస్త్ తర్వాత ఆమె కెరీర్ మారిపోయింది. రూపురేఖలు మారిపోయి ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ఎగబడే స్థాయికి వచ్చేసింది పరిస్థితి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అటు సినిమాలు.. ఇటు టెలివిజన్ షోలు చేస్తుంది. కానీ సక్సెస్ మాత్రం టీవీ తెరపై మాత్రమే వస్తుంది. వెండితెరపై హీరోయిన్‌గా రాణిద్దామనుకున్న రష్మీ గౌతమ్ ఆశలు అడియాసలే అయ్యాయి. అందుకే ఇప్పటి నుంచి సినిమాలో నటించే ముందు పారితోషకంతో పాటు కంటెంట్ బాగుంటేనే సినిమాల్లో యాక్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.  ఏ స్టోరీ పడితే ఆ స్టోరీని ఒకే చేయకుండా... పూర్తిగా స్క్రిప్ట్‌తో పాటు తన పాత్ర నచ్చితేనే సినిమాలను ఓకే చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.ఈ యేడాది మాత్రం ఒక స్టార్ హీరో చిత్రంలో గ్లామర్‌కు అవకాశం ఉన్న పాత్రకు రష్మీ గౌతమ్ ఓకే చెప్పినట్టు వార్తలు వెలుబడుతున్నాయి. ఈ సినిమా హిట్టైయితే మాత్రం రష్మీ ఆపడం ఎవరి తరం కాదంటున్నారు.

    Jabardasth Anchor Rashmi Gautam sensational decision over her movie career and entering into Web Series pk జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. దానికి ముందు కూడా ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ జబర్దస్త్ తర్వాత ఆమె కెరీర్ మారిపోయింది. jabardasth comedy show,jabardasth comedy,jabardasth skits,Jabardasth anchor Rashmi Gautam,Jabardasth anchor Rashmi Gautam twitter,Rashmi Gautam twitter,Rashmi Gautam instagram,Rashmi Gautam movies,Rashmi Gautam hot scenes,Rashmi Gautam hot video songs,Rashmi Gautam guntur talkies song,Rashmi Gautam songs,Rashmi Gautam photos,Rashmi Gautam hot photos,Rashmi Gautam jabardasth comedy show,jabardasth comedy show,jabardasth comedy scenes,jabardasth comedy show skits,rashmi gautam web series,rashmi gautam web series hot,telugu cinema,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ వెబ్ సిరీస్,రష్మీ గౌతమ్ సినిమాలు,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కామెడీ సీన్స్,తెలుగు సినిమా

    మరోవైపు రష్మీ గౌతమ్.. టీవీ షోస్‌,సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో నటించాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. దీనికి కూడా ఓ కారణం ఉంది.. సినిమాలైతే సెన్సార్ ఉంటుంది. కానీ వెబ్ సిరీస్ విషయంలో అలాంటి హద్దులే ఉండవు.. పైగా అందరికీ ఈజీగా చేరువయ్యే మాధ్యమం ఇప్పుడు వెబ్ సిరీస్ మాత్రమే. పెద్ద పెద్ద స్టార్సే ఇందులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ఇప్పుడు తను కూడా ఇదే చేయాలని ఫిక్సైపోయింది ఈ ముద్దుగుమ్మ. దీనికి అన్నీ సిద్ధం చేసుకుంటుంది. పైగా పారితోషికం కూడా భారీగానే వస్తుంది కాబట్టి అసలు అందులో కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు.

    Jabardasth anchor Rashmi Gautam will act in Web series and green signal for an adult content story pk జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. దానికి ముందు కూడా ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ జబర్దస్త్ తర్వాత ఆమె కెరీర్ మారిపోయింది. Jabardasth anchor Rashmi Gautam,Jabardasth anchor Rashmi Gautam twitter,Rashmi Gautam twitter,Rashmi Gautam instagram,Rashmi Gautam movies,Rashmi Gautam hot scenes,Rashmi Gautam hot video songs,Rashmi Gautam guntur talkies song,Rashmi Gautam songs,Rashmi Gautam photos,Rashmi Gautam hot photos,Rashmi Gautam jabardasth comedy show,jabardasth comedy show,jabardasth comedy scenes,jabardasth comedy show skits,rashmi gautam web series,rashmi gautam web series hot,telugu cinema,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ వెబ్ సిరీస్,రష్మీ గౌతమ్ సినిమాలు,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కామెడీ సీన్స్,తెలుగు సినిమా

    15 ఏళ్ల కింద ఏ ఫిలిం బై అరవింద్ సినిమా తెరకెక్కించి హిట్ కొట్టిన దర్శకుడు శేఖర్ సూరి దర్శకత్వంలో ఇప్పుడు రష్మీ ఈ వెబ్ సిరీస్ చేయాలని చూస్తుంది. తెలుగులో ఇప్పటి వరకు చాలా మంది వెబ్ సిరీస్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే సమంత.. ‘ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తోంది. ఇంకోవైపు కాజల్ కూడా ఇదే ప్లాన్‌లో ఉంది. ఇప్పుడు రష్మీ గౌతమ్ కూడా ప్లాన్ చేసుకుంటుంది. పైగా స్టోరీ కంటెంట్ కూడా అడల్ట్ టచ్‌తో ఉంటుందని తెలుస్తుంది. మరి రష్మీ దెబ్బకు స్క్రీన్ ఎంత వేడెక్కనుందో చూడాలి. మొత్తానికి 2020లో రష్మీ గౌతమ్ భారీ ప్లాన్‌తోనే రంగంలోకి దిగబోతున్న విషయం దీన్నిబట్టి తెలుస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jabardasth comedy show, Rashmi Gautam, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు