Anasuya Rashmi: ఇకపై అనసూయ రూట్లో ఆ పని చేయాలనుకుంటున్న రష్మి గౌతమ్..

Anasuya Bharadwaj Rashmi Gautam | తెలుగులో ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యారు అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్. జబర్థస్త్ కామెడీ షోతో అనసూయ పాపులర్ అయితే.. ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కామెడీ షోతో రష్మి గౌతమ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా రష్మి గౌతమ్.. అనసూయ బాటలో..

news18-telugu
Updated: September 20, 2020, 3:15 PM IST
Anasuya Rashmi: ఇకపై అనసూయ రూట్లో ఆ పని చేయాలనుకుంటున్న రష్మి గౌతమ్..
అనసూయ భరద్వాజ్,రష్మి గౌతమ్(Twitter/Photo)
  • Share this:
Anasuya Bharadwaj Rashmi Gautam | తెలుగులో ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యారు అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్. జబర్థస్త్ కామెడీ షోతో అనసూయ పాపులర్ అయితే.. ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కామెడీ షోతో రష్మి గౌతమ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు టీవీ  ప్రేక్షకులకు వీళ్లిద్దరి పరిచయం పెద్దగా అవసరం లేదు. అంతలా తెలుగు టీవీ తెరపై  సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు వీరిద్దరూ. ఒకే కార్య‌క్ర‌మంతో ఇద్ద‌రూ స్టార్స్ అయ్యారు కూడా. అప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా జ‌బ‌ర్ద‌స్త్ అనే ఒకే ఒక్క షోతో స్టార్ యాంక‌ర్స్ అయిపోయారు ఈ ముద్దుగుమ్మ‌లు. ఇదే క్రేజ్ ఇప్పుడు సినిమాల్లో కూడా ప‌నికొస్తుంది. జ‌బ‌ర్ద‌స్త్ పేరు చెప్పుకుని వ‌ర‌స‌గా సినిమాలు చేసేస్తున్నారు ఈ యాంక‌ర్స్. ఐతే.. ఉప్పు లేని పప్పు.. మసాలా లేని కూరలా మధ్యలో లాక్ డౌన్ కారణంగా కొన్ని రోజులు వీళ్లు జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు దూరంగా ఉన్నారు. ఐతే.. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో జబర్ధస్త్ ప్రోగ్రామ్ మళ్లీ పున: ప్రారంభం అయిన సంగతి తెలిసిందే కదా.

Rashmi Gautam follows Anasuya bharadwaj In this way here are the details,anchor anasuya,rashmi,anasuya,rashmi gautam marriage,rashmi going to marriage,anchor rashmi,anasuya bharadwaj,rashmi gautam,anasuya rashmi,anasuya bharadwaj,jabardasth comedy show,Extra jabardasth comedy show,jabardasth comedy show ratings,jabardasth anasuya,rashmi sudheer,jabardasth rashmi,jabardasth,anasuya and rashmi,anasuya latest videos,sudheer rashmi,anasuya and rashmi gautam,anasuya latest news,anchors anasuya and rashmi,anasuya rashmi funny video,anasuya and rashmi reaction,case on anasuaya and rashmi,anasuya and rashmi latest pics,అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో,జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్,తెలుగు సినిమా,ఎక్స్‌ట్రా జబర్ధస్త్,జబర్థస్త్ ప్రోగ్రామ్ రేటింగ్స్,రష్మి గౌతమ్ పెళ్లి
రష్మి గౌతమ్,అనసూయ భరద్వాజ్ (Twitter/Photo)


ఐతే.. వీళ్లిద్దరిలో అనసూయ భరద్వాజ్.. పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలుకు తల్లైన ఇప్పటికే వరుస షోలతో పాటు సినిమాలతో బిజీగా ఉంది. కానీ రష్మి గౌతమ్ మాత్రం ఇప్పటికీ సింగిల్‌గానే ఉంది. మ్యారేజ్ తర్వాత తన కెరీర్‌ను కంటిన్యూ చేయగలనా లేదా అని ఇన్ని రోజులు డైలామాలో ఉండే. కానీ సుమ, అనసూయ వంటి తోటి యాంకర్స్ పెళ్లి తర్వాత కూడా తమ కెరీర్‌ను సాఫీగానే కొనసాగిస్తున్నారు. అలాగే తాను కూడా మ్యారేజ్ చేసుకొని యాంకర్‌గా తన కెరీర్‌ను కొనసాగించాలనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే రష్మి గౌతమ్‌ తనకు కాబోయే వాడిని సెలెక్ట్ చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే అతనురష్మి గౌతమ్ చెప్పిన అన్ని షరుతులకు ఒప్పుకున్నట్టు సమాచారం. త్వరలోనే రష్మి గౌతమ్ పెళ్లికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 20, 2020, 3:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading