‘సింబా’ ఆంఖ్‌మారే సాంగ్.. ‘గోల్‌మాల్’ టీంతో అదిరింది గురూ..

కొత్త పెళ్లికొడుకు ర‌ణ్‌వీర్ సింగ్ మ‌ళ్లీ "సింబా" సినిమాతో బిజీ అయిపోయాడు. కొన్ని రోజులుగా ఈయనకు షూటింగ్ తప్ప మరో ధ్యాసే లేదు. ఇప్పుడు కూడా చిత్ర ప్రమోషన్స్‌లోనే కనిపిస్తున్నాడు. పెళ్లైన పది రోజులకే వచ్చి షూటింగ్ పూర్తి చేసిన ఈ కుర్ర హీరో.. ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆంఖ్ మారే రీమిక్స్ సాంగ్ విడుదల చేసారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 6, 2018, 1:43 PM IST
‘సింబా’ ఆంఖ్‌మారే సాంగ్.. ‘గోల్‌మాల్’ టీంతో అదిరింది గురూ..
సింబా పోస్టర్
  • Share this:
కొత్త పెళ్లికొడుకు ర‌ణ్‌వీర్ సింగ్ మ‌ళ్లీ "సింబా" సినిమాతో బిజీ అయిపోయాడు. కొన్ని రోజులుగా ఈయనకు షూటింగ్ తప్ప మరో ధ్యాసే లేదు. ఇప్పుడు కూడా చిత్ర ప్రమోషన్స్‌లోనే కనిపిస్తున్నాడు. పెళ్లైన పది రోజులకే వచ్చి షూటింగ్ పూర్తి చేసిన ఈ కుర్ర హీరో..  ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నాడు. "టెంప‌ర్" రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉంది సినిమా. ఇక ఇప్పుడు ఆంఖ్ మారే రీమిక్స్ సాంగ్ విడుదల చేసారు. రణ్‌వీర్‌తో పాటు సారా అలీ ఖాన్ కూడా రచ్చ చేసింది. గోల్ మాల్ టీం కూడా ఓ సారి కాలు కదిపారు.

Ranveer Singh SIMMBA: Aankh Marey video song Released.. కొత్త పెళ్లికొడుకు ర‌ణ్‌వీర్ సింగ్ మ‌ళ్లీ "సింబా" సినిమాతో బిజీ అయిపోయాడు. కొన్ని రోజులుగా ఈయనకు షూటింగ్ తప్ప మరో ధ్యాసే లేదు. ఇప్పుడు కూడా చిత్ర ప్రమోషన్స్‌లోనే కనిపిస్తున్నాడు. పెళ్లైన పది రోజులకే వచ్చి షూటింగ్ పూర్తి చేసిన ఈ కుర్ర హీరో.. ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆంఖ్ మారే రీమిక్స్ సాంగ్ విడుదల చేసారు. ranveer singh simmba movie,ranveer singh simmba movie song,ranveer singh simmba movie aankh marey song,ranveer singh deepika padukone,deepika padukone,ranveer singh marriage,ranveer singh simmba movie,simmba movie shooting,simmba rohit shetty,ranveer singh simba rohit shetty,రణ్‌వీర్ సింగ్ సింబా,రణ్‌వీర్ సింగ్ సింబా సాంగ్,రణ్‌వీర్ సింగ్ సింబా ఆంఖ్ మారే సాంగ్,రణ్‌వీర్ సింగ్ దీపిక పదుకొనే,రణ్‌వీర్ సింగ్ పెళ్లి,రణ్‌వీర్ సింగ్ షూటింగ్,రణ్‌వీర్ సింగ్ సింబా మూవీ షూటింగ్,రణ్‌వీర్ సింగ్ రోహిత్ శెట్టి
సింబా రణ్‌వీర్ సింగ్


టెంపర్ తెలుగులో పెద్ద హిట్ కాదు కానీ ఎన్టీఆర్‌కు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు హిందీలో ర‌ణ్‌వీర్ సింగ్ కూడా ర‌ప్ఫాడించ‌డానికి రెడీ అవుతున్నాడు. ఈ పాత్ర కోసం లుక్ గిక్కు అన్నీ మార్చేసాడు ఈ కుర్ర హీరో. డిసెంబ‌ర్ 28న విడుద‌ల తేదీ ఇవ్వ‌డంతో ర‌ణ్‌వీర్‌కు రాక త‌ప్ప‌లేదు. సైఫ్ కూతురు సారా అలీ ఖాన్ ఈ చిత్రం హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పుడు పాట కూడా అదిరిపోయింది. కరణ్ జోహార్‌తో పాటు గోల్ మాల్ టీం కూడా ఈ పాటలో చిందేసారు.రోహిత్ శెట్టి కేవ‌లం థీమ్ మాత్ర‌మే తీసుకుని అక్క‌డి ప్రేక్ష‌కుల మ‌న‌సుకు త‌గ్గ‌ట్లు క‌థ‌ను మార్చేస్తున్నాడు. క‌ర‌ణ్ జోహార్ నిర్మాత‌. సింబా విడుదల త‌ర్వాత రెండు నెల‌ల పాటు బ్రేక్ తీసుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. అన్న‌ట్లు దీపిక ప‌దుకొనే కూడా ఇప్పుడు కొత్త సినిమాలేవీ ఒప్పుకోవ‌డం లేదు. మ‌న‌సుకు న‌చ్చిన క‌థ‌లు రావ‌డం లేద‌ని సినిమాల‌కు దూరంగానే ఉంది ఈ క‌న్న‌డ క‌స్తూరి. మొత్తానికి కొత్త పెళ్లికొడుకు మ్యారేజ్ మ‌త్తులోంచి త్వ‌ర‌గానే బ‌య‌ట‌ప‌డ్డాడు. పాటలు ప్రమోషన్ అంటూ రచ్చ చేస్తున్నాడు రణ్‌వీర్ సింగ్.
Published by: Praveen Kumar Vadla
First published: December 6, 2018, 12:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading