దీపికా లేకుండానే కుమ్మేస్తున్న రణ్‌వీర్ సింగ్

2018 చివర్లో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘సింబా’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లను కొల్లగొట్టింది. తాజాగా ‘సింబా’ సక్సెస్‌తో దీపికా పదుకొణే లేకుండా సోలోగా రణ్‌వీర్ సింగ్ భారీ హిట్ అందుకున్నాడు.

news18-telugu
Updated: January 1, 2019, 4:22 PM IST
దీపికా లేకుండానే కుమ్మేస్తున్న రణ్‌వీర్ సింగ్
రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే (Image:AP)
  • Share this:
2018 చివర్లో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘సింబా’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లను కొల్లగొట్టింది. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘టెంపర్’ సినిమాకు రీమేక్‌గా ‘సింబా’ తెరకెక్కింది.

ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. అంతేకాదు కరెప్ట్ పోలీస్ ఆఫీసర్ ‘సంగ్రామ్ భాలేరావ్’గా టెంపర్ చూపించాడు.

Simmba Promotion.. Ranveer Singh Dances at galaxy theatre, Mumbai.. అదేంటి.. రణ్‌వీర్ సింగ్ ఎందుకు రోడ్డెక్కాడు.. ఆయనకేంటి అవసరం అనుకుంటున్నారా..? అంతేకదా మరి.. ఈ రోజుల్లో సినిమా చేయడం కంటే దాన్ని అమ్ముకోవడం పెద్ద విషయం. ఎలా తీసాం అనేది కాదు.. ఎలా దాన్ని ప్రమోట్ చేసుకున్నాం.. ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నాం అనేది ఇక్కడ విషయం. ఈ విషయంలో అందరికంటే ముందున్నాడు రణ్‌వీర్ సింగ్. అందుకే ‘సింబా’ సినిమా కోసం రోడ్డెక్కాడు. ranveer singh dance at galaxy theatre,,simmba review,simmba review in hindi,simmba box office collection,simmba box office collection worldwide,simmba movie promotion,simmba movie dance,hindi cinema,రణ్‌వీర్ సింగ్ డాన్స్,రణ్‌వీర్ సింగ్ డాన్స్ గెలాక్సీ థియేటర్,రణ్‌వీర్ సింగ్ డాన్స్ గెలాక్సీ థియేటర్ ముంబై,రణ్‌వీర్ సింగ్ డాన్స్ సింబా మూవీ,రణ్‌వీర్ సింగ్ సింబా సినిమా ప్రమోషన్,హిందీ సినిమా,టెంపర్ రీమేక్ సింబా సినిమా
సింబా పోస్టర్స్


హీరోగా రణ్‌వీర్ సింగ్ కెరీర్‌ను పరిశీలిస్తే..ఆయన ఫిల్మ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘రామ్ లీలా’, ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్’ వంటి సినిమాల సక్సెస్‌ను దీపికాతోనే పంచుకున్నాడు.

బాజీరావ్ మస్తానీ


తాజాగా ‘సింబా’ సక్సెస్‌తో దీపికా పదుకొణే లేకుండా సోలోగా రణ్‌వీర్ సింగ్ భారీ హిట్ అందుకున్నాడు. లాస్ట్ వీకెండ్‌లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ.100 కోట్లను కొల్లగొట్టి భారీ హిట్ దిశగా ప్రయాణిస్తోంది. మొత్తానికి దీపికాతో పెళ్లి తర్వాత ‘సింబా’ సక్సెస్‌తో ఫుల్ ఖుషీలో ఉన్నాడు రణ్‌వీర్.


ఇది కూడా చదవండి 

నూతన సంవత్సర వేళ బాలీవుడ్‌లో విషాదం.. విలక్షణ నటుడు ఖాదర్ ఖాన్ ఇక లేరు

#HBD:విలక్షణ నటి ‘విద్యాబాలన్’ @40

#2019: కొత్త ఏడాదిలో కొంచెం కొత్తగా రాబోతున్న టాప్ హీరోలు
Published by: Kiran Kumar Thanjavur
First published: January 1, 2019, 4:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading