ఫస్ట్రేషన్‌లో రణ్‌వీర్ సింగ్..భర్త చుక్కలు చూపిస్తున్న దీపికా

రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణే (ఇన్‌స్టాగ్రామ్ ఫోటో)

Ranveer Singh, Deepika Padukone | రీసెంట్‌గా విడుదలైన ‘ఎఫ్ 2’ సినిమాలో భార్యల వలన భర్తలు ఎలా ఇబ్బందులతో ఫస్ట్రేసన్‌కు గురి అవుతునారన్న విషయాన్ని చాలా చక్కగా చూపించారు. అచ్చం ఫన్ అండ్ ఫస్ట్రేషన్ సినిమాలో చూపించనట్టే ఉంది పెళ్లి తర్వాత రణ్‌వీర్ సింగ్ పరిస్థితి.

  • Share this:
రీసెంట్‌గా విడుదలైన ‘ఎఫ్ 2’ సినిమాలో భార్యల వలన భర్తలు ఎలా ఇబ్బందులతో ఫస్ట్రేసన్‌కు గురి అవుతునారన్న విషయాన్ని చాలా చక్కగా చూపించారు. అచ్చం ఫన్ అండ్ ఫస్ట్రేషన్ సినిమాలో చూపించనట్టే ఉంది పెళ్లి తర్వాత రణ్‌వీర్ సింగ్ పరిస్థితి.

పెళ్లికి ముందు ఎలా పడితే అలా నైట్ పార్టీలు అంటూ తిరిగిన రణ్‌వీర్‌కు పెళ్లి తర్వాత దీపికా తన కండిషన్స్‌తో చుక్కలు చూపిస్తోందట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రణ్‌వీర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ముఖ్యంగా పెళ్లి తర్వాత రణ్‌వీర్‌కు దీపికా మూడు కండిషన్స్ పెట్టిందట.

Ranveer Singh frustrate’s Deepika Padukone Strict Orders ఫస్ట్రేషన్‌లో రణ్‌వీర్ సింగ్..భర్త చుక్కలు చూపిస్తున్న దీపికా
రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే (Image:AP)


అందులో మొదటిది ఇంటికి ఆలస్యంగా రాకూడదు. రెండోది ఇంటి నుంచి ఏమి తినకుండా బయటకు వెళ్లకూడదు. ముచ్చటగా మూడో విషయానికొస్తే..ఫోన్ కాల్ చేసినపుడు తప్పని సరిగా ఆన్సర్ చేయలానే కండిషన్స్ ఇందులో ఉన్నాయట. ఒక రకంగా ఈ కండిషన్స్‌తో రణ్‌వీర్ ఫస్ట్రేషన్‌తో కాకుండా ఫన్‌తో ఎంజాయ్ చేస్తున్నాడు. మొత్తానికి పెళ్లి తర్వాత దీపికా..తన మొగుడ్ని కొంగున కట్టేసుకుందని బాలీవుడ్‌లో అందరు చెవులు కొరుక్కుంటున్నారు.

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ టీమ్‌తో క్రిష్ చిట్‌చాట్


ఇవి కూడా చదవండి 

టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విశాల్ మాజీ లవర్ వరలక్ష్మి శరత్ కుమార్

కథానాయకుడు, మహానాయకుడు తర్వాత బాలయ్య తీన్మార్

టైటిల్‌లో పేరు పెట్టుకోవడానికి భయపడుతున్న టాలీవుడ్ స్టార్స్
First published: