రప్ఫాడిస్తున్న ‘రంగస్థలం’.. థియేటర్స్‌లో మళ్లీ కలెక్షన్ల మోత..

అదేంటి.. రీ రిలీజ్ కాలం ఎప్పుడో పోయింది క‌దా.. అయినా విడుద‌లైన రెండు నెల‌ల‌కే ఇప్పుడు టీవీల్లో కూడా వ‌స్తుంది క‌దా ఇప్పుడు ఎందుకు రీ రిలీజ్ అనుకుంటున్నారా..? ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. ఇక్క‌డ విడుద‌లైంది రంగ‌స్థ‌లం సినిమానే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 24, 2019, 10:55 PM IST
రప్ఫాడిస్తున్న ‘రంగస్థలం’.. థియేటర్స్‌లో మళ్లీ కలెక్షన్ల మోత..
రామ్ చరణ్ రంగస్థలం మలయాళం వర్షన్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 24, 2019, 10:55 PM IST
అదేంటి.. రీ రిలీజ్ కాలం ఎప్పుడో పోయింది క‌దా.. అయినా విడుద‌లైన రెండు నెల‌ల‌కే ఇప్పుడు టీవీల్లో కూడా వ‌స్తుంది క‌దా ఇప్పుడు ఎందుకు రీ రిలీజ్ అనుకుంటున్నారా..? ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. ఇక్క‌డ విడుద‌లైంది రంగ‌స్థ‌లం సినిమానే.. అందులోనూ ఉన్నది రామ్ చ‌ర‌ణే. కానీ విడుద‌లైంది మాత్రం మ‌న తెలుగులో కాదు.. కేర‌ళ‌లో. రామ్ చ‌ర‌ణ్ సినిమాల‌కు తెలుగుతో పాటు మ‌ళ‌యాలంలో కూడా మంచి ఇమేజ్ ఉంది. మ‌గ‌ధీర సినిమాతో అక్క‌డ విజ‌యం సాధించాడు రామ్ చ‌ర‌ణ్. ఆ త‌ర్వాత కూడా చ‌ర‌ణ్ సినిమాలు కొన్ని మ‌ల‌యాళంలో హిట్ అయ్యాయి.
Rangasthalam movie released malayalam now and Ram Charan wife Upasana tweeted about movie pk.. అదేంటి.. రీ రిలీజ్ కాలం ఎప్పుడో పోయింది క‌దా.. అయినా విడుద‌లైన రెండు నెల‌ల‌కే ఇప్పుడు టీవీల్లో కూడా వ‌స్తుంది క‌దా ఇప్పుడు ఎందుకు రీ రిలీజ్ అనుకుంటున్నారా..? ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. ఇక్క‌డ విడుద‌లైంది రంగ‌స్థ‌లం సినిమానే.. ram charan,upasana konidela,upasana kamineni,upasana,ram charan wife upasana konidela,rangasthalam malayalam,#rangasthalam,ram charan rangasthalam,rangasthalam release in malayalam,rangastalam malayalam review,rangastalam review malayalam,rangasthalam malayalam dubbed movie,rangasthalam telugu movie,rangasthalam release in tamil malayalam,rangasthalam review,malayalam,rangasthalam full video songs,ram charan wife,upasana ram charan,ram charan upasana,ram charan and upasana,ram charan wife upasana,ram charan about upasana,ram charan movies,upasana and ram charan,ram charan with his wife upasana konidela,upasana about ram charan,upasana konidela speech,ram charan tej wife upasana konidela latest pics,telugu cinema,రామ్ చరణ్,రంగస్థలం మలయాళం,రామ్ చరణ్ ఉపాసన,రామ్ చరణ్ ఫేస్ బుక్,తెలుగు సినిమా
రంగస్థలం కన్నడ వెర్షన్

ఇప్పుడు రంగ‌స్థ‌లం సినిమాను కూడా ఇదే చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. తెలుగులో విడుద‌లైన ఏడాది త‌ర్వాత మ‌ల‌యాళంలో విడుద‌ల చేసారు. సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం తెలుగులో ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసింది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 220 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. షేర్ కూడా 125 కోట్లకు పైగానే తీసుకొచ్చింది.


స‌మంత‌, జ‌గ‌ప‌తిబాబు, ఆది పినిశెట్టి న‌ట‌న‌కు కూడా అద్భుత‌మైన పేరు వ‌చ్చింది. ఇప్పుడు మ‌ల‌యాళంలో కూడా రంగ‌స్థలంకు మంచి టాక్ వ‌చ్చింది. దాంతో ఉపాస‌న కూడా త‌న భ‌ర్త సినిమాకు ప్ర‌మోష‌న్ మొద‌లు పెట్టింది. రామ్ చ‌ర‌ణ్ ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన రంగ‌స్థ‌లం మ‌ల‌యాళం వ‌ర్ష‌న్ పోస్ట‌ర్‌ను ట్వీట్ చేసింది ఉపాస‌న‌. మొత్తానికి తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో కూడా రంగ‌స్థ‌లం దుమ్ము దులిపేస్తుంది.
First published: June 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...