• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RANGASTHALAM FAME PUJITHA PONNADA INTERESTING COMMENTS ABOUT DIRECTORS PK

దర్శకులు అది కావాలని అడుగుతున్నారంటున్న తెలుగమ్మాయి..

పూజిత పొన్నాడ (pujitha ponnada hot)

Pujita Ponnada: పూజిత పొన్నాడ‌.. ఈ పేరుకు ఇప్పుడిప్పుడే తెలుగులో గుర్తింపు వ‌స్తుంది. తెలుగ‌మ్మాయి కాబ‌ట్టి కాస్త ఆల‌స్యంగానే క్రేజ్ వ‌స్తుంది.

  • Share this:
పూజిత పొన్నాడ‌.. ఈ పేరుకు ఇప్పుడిప్పుడే తెలుగులో గుర్తింపు వ‌స్తుంది. తెలుగ‌మ్మాయి కాబ‌ట్టి కాస్త ఆల‌స్యంగానే క్రేజ్ వ‌స్తుంది. ఎందుకంటే మ‌న ఇండ‌స్ట్రీలో ప‌క్క‌భాషా హీరోయిన్ల‌కే ముందు అవ‌కాశాలు వ‌స్తుంటాయి. తెలుగ‌మ్మాయిల‌కు ఎంత టాలెంట్ ఉన్నా ఎందుకో కానీ అవ‌కాశ‌మే ఇవ్వ‌రు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ మ‌ధ్యే ఆ ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌స్తుంది. తెలుగ‌మ్మాయిల‌కు కూడా వ‌ర‌స‌గా ఆఫ‌ర్లు ఇస్తున్నారు మ‌న ద‌ర్శ‌కులు. ఈ క్ర‌మంలోనే పూజిత పొన్నాడ కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంది.

Poojitha Ponnada Interesting Comments on Telugu directors and chances to telugu beauties in tollywood pk.. పూజిత పొన్నాడ‌.. ఈ పేరుకు ఇప్పుడిప్పుడే తెలుగులో గుర్తింపు వ‌స్తుంది. తెలుగ‌మ్మాయి కాబ‌ట్టి కాస్త ఆల‌స్యంగానే క్రేజ్ వ‌స్తుంది. ఎందుకంటే మ‌న ఇండ‌స్ట్రీలో ప‌క్క‌భాషా హీరోయిన్ల‌కే ముందు అవ‌కాశాలు వ‌స్తుంటాయి. poojitha ponnada,poojitha ponnada twitter,poojitha ponnada instagram,poojitha ponnada ram charan,poojitha ponnada aadi,poojitha ponnada hot scenes,poojitha ponnada where is venkatalakshmi,poojitha ponnada hot video songs,poojitha ponnada seven movie,pujitha ponnada,poojitha ponnada hot,pujita ponnada,actress poojitha ponnada speech,pujitha ponnada hot photo shoot,pujitha ponnada hot photo shoot gallery,pujitha ponnada hot pics,pujitha ponnada hot kiss,poojitha ponnada hot at darshakudu,pujitha ponnada photo shoot pics,poojitha ponnada short films,pujitha ponnada hot smooth,pujitha ponnada hot gallery,pujitha ponnada latest hot pics,telugu cinema,పూజిత పొన్నాడ,పూజిత పొన్నాడ హాట్,పూజిత పొన్నాడ సినిమాలు,పూజిత పొన్నాడ వీడియో సాంగ్స్,పూజిత పొన్నాడ రంగస్థలం,పూజిత పొన్నాడ వేర్ ఈజ్ వెంకటలక్ష్మి సాంగ్
పూజిత పొన్నాడ హాట్

రంగ‌స్థ‌లం, ద‌ర్శ‌కుడు, వేర్ ఈజ్ వెంక‌టల‌క్ష్మి లాంటి సినిమాల‌తో ఈ భామ‌కు తెలుగులో మంచి గుర్తింపు వ‌చ్చింది. దానికి తోడు ప్ర‌తీ సినిమాలోనూ అందాల ఆర‌బోత‌తోనే ఫేమ‌స్ అవుతుంది పూజిత‌. తెలుగమ్మాయి అయినా కూడా అందాల ఆర‌బోత‌లో మాత్రం బాలీవుడ్ హీరోయిన్లు కూడా బిత్త‌ర‌పోయేలా సోకులు చూపించేస్తుంది. దాంతో మ‌న ద‌ర్శ‌కులు కూడా ఈ ముద్దుగుమ్మ వైపు ఓ క‌న్నేస్తున్నారు.

Poojitha Ponnada Interesting Comments on Telugu directors and chances to telugu beauties in tollywood pk.. పూజిత పొన్నాడ‌.. ఈ పేరుకు ఇప్పుడిప్పుడే తెలుగులో గుర్తింపు వ‌స్తుంది. తెలుగ‌మ్మాయి కాబ‌ట్టి కాస్త ఆల‌స్యంగానే క్రేజ్ వ‌స్తుంది. ఎందుకంటే మ‌న ఇండ‌స్ట్రీలో ప‌క్క‌భాషా హీరోయిన్ల‌కే ముందు అవ‌కాశాలు వ‌స్తుంటాయి. poojitha ponnada,poojitha ponnada twitter,poojitha ponnada instagram,poojitha ponnada ram charan,poojitha ponnada aadi,poojitha ponnada hot scenes,poojitha ponnada where is venkatalakshmi,poojitha ponnada hot video songs,poojitha ponnada seven movie,pujitha ponnada,poojitha ponnada hot,pujita ponnada,actress poojitha ponnada speech,pujitha ponnada hot photo shoot,pujitha ponnada hot photo shoot gallery,pujitha ponnada hot pics,pujitha ponnada hot kiss,poojitha ponnada hot at darshakudu,pujitha ponnada photo shoot pics,poojitha ponnada short films,pujitha ponnada hot smooth,pujitha ponnada hot gallery,pujitha ponnada latest hot pics,telugu cinema,పూజిత పొన్నాడ,పూజిత పొన్నాడ హాట్,పూజిత పొన్నాడ సినిమాలు,పూజిత పొన్నాడ వీడియో సాంగ్స్,పూజిత పొన్నాడ రంగస్థలం,పూజిత పొన్నాడ వేర్ ఈజ్ వెంకటలక్ష్మి సాంగ్
పూజిత పొన్నాడ హాట్

గతేడాది హవీష్ నటించిన సెవెన్ సినిమాలో న‌టించింది పూజిత పొన్నాడ‌. ఈ చిత్రంతో ఉన్న‌ది కాసేపే అయినా కూడా బాగానే అందాలు ఆర‌బోసింది. అయితే ఈ చిత్రం ఫ్లాప్ కావ‌డంతో అమ్మ‌డు నిరాశ‌లో మునిగిపోయింది. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో లోక‌ల్ అమ్మాయిల‌కు ద‌ర్శ‌కులు బాగానే ఆఫ‌ర్లు ఇస్తున్నార‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌.

Poojitha Ponnada Interesting Comments on Telugu directors and chances to telugu beauties in tollywood pk.. పూజిత పొన్నాడ‌.. ఈ పేరుకు ఇప్పుడిప్పుడే తెలుగులో గుర్తింపు వ‌స్తుంది. తెలుగ‌మ్మాయి కాబ‌ట్టి కాస్త ఆల‌స్యంగానే క్రేజ్ వ‌స్తుంది. ఎందుకంటే మ‌న ఇండ‌స్ట్రీలో ప‌క్క‌భాషా హీరోయిన్ల‌కే ముందు అవ‌కాశాలు వ‌స్తుంటాయి. poojitha ponnada,poojitha ponnada twitter,poojitha ponnada instagram,poojitha ponnada ram charan,poojitha ponnada aadi,poojitha ponnada hot scenes,poojitha ponnada where is venkatalakshmi,poojitha ponnada hot video songs,poojitha ponnada seven movie,pujitha ponnada,poojitha ponnada hot,pujita ponnada,actress poojitha ponnada speech,pujitha ponnada hot photo shoot,pujitha ponnada hot photo shoot gallery,pujitha ponnada hot pics,pujitha ponnada hot kiss,poojitha ponnada hot at darshakudu,pujitha ponnada photo shoot pics,poojitha ponnada short films,pujitha ponnada hot smooth,pujitha ponnada hot gallery,pujitha ponnada latest hot pics,telugu cinema,పూజిత పొన్నాడ,పూజిత పొన్నాడ హాట్,పూజిత పొన్నాడ సినిమాలు,పూజిత పొన్నాడ వీడియో సాంగ్స్,పూజిత పొన్నాడ రంగస్థలం,పూజిత పొన్నాడ వేర్ ఈజ్ వెంకటలక్ష్మి సాంగ్
పూజిత పొన్నాడ హాట్

త‌మ సినిమాల్లో తెలుగ‌మ్మాయిలే కావాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు నేరుగానే అడిగే ప‌రిస్థితికి ఇండ‌స్ట్రీలో మార్పు వ‌చ్చింద‌ని చెబుతుంది ఈ భామ‌. ఇది తెలుగ‌మ్మాయిల‌కు మంచిద‌ని.. క‌చ్చితంగా రానున్న రోజుల్లో తెలుగు బ్యూటీస్‌కు మంచి రోజులు వ‌స్తాయంటుంది పూజిత పొన్నాడ‌. మ‌రి ఈమె కోరిక నెర‌వేరుతుందో లేదో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు