రంగస్థలంలో రంగమ్మత్తగా రాశి...ఆ పనిచేయలేకే వదులుకుందా..?

ఈ కేరక్టర్ లో నటించడమే కాదు అందులో జీవించిన యాంకర్ అనసూయకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా అనసూయ కెరీర్లో ఒక మైలు రాయి అనే చెప్పవచ్చు. మరి అలాంటి రంగమ్మత్త కేరక్టర్ ను ఓ స్టార్ హీరోయిన్ వదులుకున్నాను అనే బాంబ్ పేల్చింది.

news18-telugu
Updated: November 5, 2019, 9:28 PM IST
రంగస్థలంలో రంగమ్మత్తగా రాశి...ఆ పనిచేయలేకే వదులుకుందా..?
అనసూయ, రాశి
  • Share this:
రాంచరణ్ సినిమా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన  రంగస్థలం సినిమాలో రంగమ్మత్త కేరక్టరే హైలైట్ అని చెప్పవచ్చు. ఈ కేరక్టర్ లో నటించడమే కాదు అందులో జీవించిన యాంకర్ అనసూయకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా అనసూయ కెరీర్లో ఒక మైలు రాయి అనే చెప్పవచ్చు. మరి అలాంటి రంగమ్మత్త కేరక్టర్ ను ఓ స్టార్ హీరోయిన్ వదులుకున్నాను అనే బాంబ్ పేల్చింది. ఆమె ఎవరో కాదు అందాల తార రాశి అని తెలుస్తోంది. ఇటీవల ఓ టెలివిజన్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశి ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారు. అందుకు కారణం కూడా చెబుతూ తనకు కేరక్టర్ నచ్చిందని అయితే రంగమ్మత్త పాత్రలో మోకాళ్ల మీదకు చీర కట్టడం ఇష్టం లేకనే, అంత మంచి పాత్ర వదులుకున్నట్లు రాశి తెలిపింది.
First published: November 5, 2019, 9:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading