Nene Raju Nene Mantri: రానా ‘నేనేరాజు నేనేమంత్రి’ సినిమాకు నాలుగేళ్ళు.. బాక్సాఫీస్‌ను జో కొట్టిన జోగేంద్ర..

నేనే రాజు నేనే మంత్రి సినిమాకు నాలుగేళ్ళు (nene raju nene mantri)

Nene Raju Nene Mantri: 2010లో లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన రానా దగ్గుబాటి (Rana Daggubati).. ఆ తర్వాత చాలా సినిమాలు చేసాడు. మధ్యలో హిందీ, తమిళంలోనూ నటించాడు. అయితే సోలో హీరోగా మాత్రం ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు.

  • Share this:
2010లో లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన రానా దగ్గుబాటి.. ఆ తర్వాత చాలా సినిమాలు చేసాడు. మధ్యలో హిందీ, తమిళంలోనూ నటించాడు. అయితే సోలో హీరోగా మాత్రం ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు. బాహుబలి లాంటి సినిమాల్లో విలన్‌గా రప్ఫాడించిన రానా.. హీరోగా తొలి విజయం కోసం చాలా ఏళ్ళ పాటు చూసాడు. అలాంటి సమయంలో వచ్చిన సినిమా నేనేరాజు నేనేమంత్రి. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించడమే కాకుండా రానా కోరుకున్న సోలో విజయం కూడా దక్కింది. జయం తర్వాత అప్పటికి 15 ఏళ్లుగా విజయం లేని తేజ.. నేనేరాజు నేనేమంత్రితో అదిరిపోయే విజయం అందుకున్నాడు. పక్కా రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి రానా అతికినట్లు సరిపోయాడు.

ఆగస్ట్ 11, 2017న విడుదలైన ఈ సినిమాకు 4 ఏళ్ళు పూర్తయ్యాయి. అదే రోజు నితిన్ లై.. బెల్లంకొండ శ్రీనివాస్ జయ జానకి నాయకా సినిమాలు కూడా వచ్చాయి. వాటితో పోటీ పడి మరీ నేనేరాజు నేనేమంత్రి విజయం అందుకుంది.

nene raju nene mantri movie,nene raju nene mantri movie 4 years,nene raju nene mantri movie collections,nene raju nene mantri movie rana daggubati,nene raju nene mantri movie total collections,rana daggubati twitter,నేనే రాజు నేనే మంత్రి,నేనే రాజు నేనే మంత్రి కలెక్షన్స్,నేనే రాజు నేనే మంత్రి సినిమాకు నాలుగేళ్ళు
నేనే రాజు నేనే మంత్రి సినిమాకు నాలుగేళ్ళు (nene raju nene mantri)


నైజాం: 8.50 కోట్లు
సీడెడ్: 2.70 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.70 కోట్లు
ఈస్ట్: 1.88 కోట్లు
వెస్ట్: 1.00 కోట్లు
గుంటూరు: 1.55 కోట్లు
కృష్ణా: 1.49 కోట్లు
నెల్లూరు: 0.68 కోట్లు

ఏపీ + తెలంగాణ: 20.04 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 4.35 కోట్లు
వరల్డ్ వైడ్: 24.82 కోట్లు

[caption id="attachment_992004" align="alignnone" width="1115"]nene raju nene mantri movie,nene raju nene mantri movie 4 years,nene raju nene mantri movie collections,nene raju nene mantri movie rana daggubati,nene raju nene mantri movie total collections,rana daggubati twitter,నేనే రాజు నేనే మంత్రి,నేనే రాజు నేనే మంత్రి కలెక్షన్స్,నేనే రాజు నేనే మంత్రి సినిమాకు నాలుగేళ్ళు నేనే రాజు నేనే మంత్రి సినిమాకు నాలుగేళ్ళు (nene raju nene mantri)[/caption]

బాహుబలి సినిమా మంచి విజయం సాధించడంతో.. రానా మార్కెట్ బాగానే పెరిగింది. దాంతో 20 కోట్లకు నేనేరాజు నేనేమంత్రి సినిమాను అమ్మాడు సురేష్ బాబు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ సినిమా మంచి వసూళ్లనే తీసుకొచ్చింది. తొలి వీకెండ్‌లోనే 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది నేనేరాజు నేనేమంత్రి. ఫుల్ రన్‌లో ఈ సినిమా దాదాపు 25 కోట్లు షేర్ వసూలు చేసింది.
Published by:Praveen Kumar Vadla
First published: