రానా, మిహీకాల పెళ్లికి అతి తక్కువ మందికే ఆహ్వానం.. గెస్ట్ లిస్ట్ ఇదే..

టాలీవుడ్ హ్యాండ్స్ మ్ హీరో రానా దగ్గుబాటి సడెన్‌గా తన ప్రేమ వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్గతాడు.కరోనా నేపథ్యంలో వీరి పెళ్లికి కొద్ది మంది మాత్రమే ఆహ్వానం అందినట్టు సమాచారం.

news18-telugu
Updated: August 5, 2020, 4:55 PM IST
రానా, మిహీకాల పెళ్లికి అతి తక్కువ మందికే ఆహ్వానం.. గెస్ట్ లిస్ట్ ఇదే..
రానా, మిహీకా మ్యారేజ్ (Instagram/Photo)
  • Share this:
టాలీవుడ్ హ్యాండ్స్ మ్ హీరో రానా దగ్గుబాటి సడెన్‌గా తన ప్రేమ వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్గతాడు.  తాను మిహీక బజాజ్‌తో ప్రేమలో ఉన్నానని.. తెలుపుతూ తన ప్రేమను మిహిక అంగీకరించదని తెలిపాడు. అంతేకాదు వీరి ప్రేమ వ్యవహారాన్ని ఇరు వైపులా అంగీకరించడంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. ఈ నెల 8న రానా, మిహీకాలు ఒకింటి వారు కాబోతున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు చైతన్య ఎన్‌క్లేవ్, ఖాజాగూడ, మణికొండలో జరగనుంది. హైదరాబాద్‌లో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోన్ నేపథ్యంలో ఈ వివాహా వేడుకలకు అతి కొద్ది మందికే ఆహ్వానించినట్టు సమాచారం. వీళ్లు పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి కేవలం 30 నుంచి 50 మంది మాత్రమే హాజరు కానున్నారు. వీరిలో ఇరు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులతో పాటు నాగ చైతన్య, సమంత, నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,దిల్ రాజు, రాజమౌళి, సుబ్బిరామిరెడ్డి, వంటి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అందినట్టు సమాచారం. రేపు అనగా గురువారం నుంచి రానా ఇంట్లో పెళ్లి సందడి మొదలు కానుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 5, 2020, 4:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading