Ramya krishna: ఛార్మి కంటే ముందు ట్రై చేసింది రమ్య కృష్ణే.. మంచి ఛాన్స్ మిసైన రమ్య!

Ramya krishna and puri jaganath

పూరి జగాన్నాథ్.. టాలీవుడ్ పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్ళిన దర్శక ధీరుడు. హిట్లు,ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తన స్ట్రాటజీ అమలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పాచుకున్నారు

  • Share this:
    పూరి జగాన్నాథ్.. టాలీవుడ్ పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్ళిన దర్శక ధీరుడు. హిట్లు,ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తన స్ట్రాటజీ అమలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పాచుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, బిజినెస్ మాన్, టెంపర్ తదితర చిత్రాలు బంఫర్ హిట్ సాధించాయి. అలాగే కొన్ని సినిమాలు భారీ పరాజయాలను పోందాయి కూడా.. వరుసగా సినిమాలు ఫెయిల్ అవుతుండడంతో ఫూరి నిర్మాణ రంగంపై దృష్టి పెట్టాడు. సినీ నిర్మాణ సంస్థను ఏర్పాచుకునే ముందు పలువురు సన్నిహుతులతో చర్చించాడు.

    అలాగే తన డియర్ ఫ్రెండ్,దర్శకుడు కృష్ట వంశీతో కూడా ఈ విషయాన్ని చెప్పడంటా.. దానికి అతను కూడా బాగానే ఉంటుందని పోత్సాహించడంటా.. ఈ విషయం తెలిసిన రమ్య కృష్ణ మనం కూడా ఆ నిర్మాణ సంస్థలో భాగం అవుదామని భర్తను కొరిదంటా.. దానికి ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని రమ్యకృష్ణకు.. కృష్ణ వంశీ చెప్పాడు. ఇక అంతలోనే పూరీ జగన్నాథ్.. టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ మెుదలుపెట్టారు. రమ్య.. జగన్‌తో భాగస్యామిగా చేరుదాం అనుకునిలోపే ఛార్మీని పాట్నర్‌గా పూరీ చేర్చుకున్నాడంటా.. ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ ‘ఫైటర్’తో పాటు పూరీ కొడుకు ‘రొమాంటిక్’ చిత్రాలకు సంబంధించిన నిర్మాణ భాద్యతల్ని పూరీ దగ్గరే ఉండి చక్కబెడుతోంది చార్మి.
    Published by:Rekulapally Saichand
    First published: