హోమ్ /వార్తలు /సినిమా /

పోర్న్ స్టార్‌గా మారిపోయిన ర‌మ్య‌కృష్ణ‌.. అభిమానుల‌కు షాక్..

పోర్న్ స్టార్‌గా మారిపోయిన ర‌మ్య‌కృష్ణ‌.. అభిమానుల‌కు షాక్..

రమ్యకృష్ణ‌

రమ్యకృష్ణ‌

అదేంటి.. ర‌మ్య‌కృష్ణ ఏంటి.. పోర్న్ స్టార్ గా మారిపోవ‌డం ఏంటి పిచ్చిగానీ పట్టిందా అనుకుంటున్నారా..? అవును.. ఈ విష‌యం న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే ఓ సినిమాలో పోర్న్ స్టార్‌గా న‌టిస్తుంది శివ‌గామి.

ఇంకా చదవండి ...

అదేంటి.. ర‌మ్య‌కృష్ణ ఏంటి.. పోర్న్ స్టార్ గా మారిపోవ‌డం ఏంటి పిచ్చిగానీ పట్టిందా అనుకుంటున్నారా..? అవును.. ఈ విష‌యం న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే ఓ సినిమాలో పోర్న్ స్టార్‌గా న‌టిస్తుంది శివ‌గామి. అస‌లు ఎందుకు ఈమె ఇలా మారిపోవాల్సి వ‌చ్చిందా అనే ఆశ్చ‌ర్యంలో ఉన్నారు క‌దా.. ఓ సినిమా కోసం ఈమె పోర్న్ స్టార్‌గా మారిపోయింది. విజ‌య్ సేతుప‌తి, స‌మంత జంట‌గా త్యాగ‌రాజ‌న్ కుమారుడు తెర‌కెక్కిస్తున్న సూప‌ర్ డీల‌క్స్ సినిమాలో ర‌మ్య‌కృష్ణ‌ కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది.

Ramya Krishna to act as a Porn Star In Vijay Sethupathi Super Deluxe movie.. అదేంటి.. ర‌మ్య‌కృష్ణ ఏంటి.. పోర్న్ స్టార్ గా మారిపోవ‌డం ఏంటి పిచ్చిగానీ పట్టిందా అనుకుంటున్నారా..? అవును.. ఈ విష‌యం న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే ఓ సినిమాలో పోర్న్ స్టార్‌గా న‌టిస్తుంది శివ‌గామి. ramya krishna porn star super deluxe,vijay sethupathi,vijay sethupathi ramya krishna,vijay sethupathi movies,vijay sethupathi super deluxe,ramya krishna porn star,tamil cinema,రమ్యకృష్ణ పోర్న్ స్టార్,రమ్యకృష్ణ పోర్న్ స్టార్ సూపర్ డీలక్స్,రమ్యకృష్ణ పోర్న్ స్టార్ తమిళ్ సినిమా,సూపర్ డీలక్స్ విజయ్ సేతుపతి మూవీ,తమిళ్ సినిమా, కోలీవుడ్
రమ్యకృష్ణ‌

ఇదే సినిమాలో ఫ‌హాద్ ఫాజిల్ కూడా ఉన్నాడు. ఇందులో ర‌మ్య‌కృష్ణ శృంగార‌తార పాత్ర‌లో న‌టించ‌బోతుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా క‌న్ఫ‌ర్మ్ చేసారు. ముందు ఈ పాత్ర కోసం న‌దియాను అనుకున్నా కూడా ఆమె ఒప్పుకోక‌పోవ‌డంతో ర‌మ్య ద‌గ్గ‌రికి వ‌చ్చారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. శివ‌గామి మాత్రం ఈ చిత్రం క‌థ విని వెంట‌నే ఈ పాత్ర చేయ‌డానికి స‌రే అనేసింది. ఇక ఇదే సినిమాలో విజ‌య్ సేతుప‌తి లింగ మార్పిడి చేసుకున్న అమ్మాయిగా న‌టిస్తున్నాడు.

Ramya Krishna to act as a Porn Star In Vijay Sethupathi Super Deluxe movie.. అదేంటి.. ర‌మ్య‌కృష్ణ ఏంటి.. పోర్న్ స్టార్ గా మారిపోవ‌డం ఏంటి పిచ్చిగానీ పట్టిందా అనుకుంటున్నారా..? అవును.. ఈ విష‌యం న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే ఓ సినిమాలో పోర్న్ స్టార్‌గా న‌టిస్తుంది శివ‌గామి. ramya krishna porn star super deluxe,vijay sethupathi,vijay sethupathi ramya krishna,vijay sethupathi movies,vijay sethupathi super deluxe,ramya krishna porn star,tamil cinema,రమ్యకృష్ణ పోర్న్ స్టార్,రమ్యకృష్ణ పోర్న్ స్టార్ సూపర్ డీలక్స్,రమ్యకృష్ణ పోర్న్ స్టార్ తమిళ్ సినిమా,సూపర్ డీలక్స్ విజయ్ సేతుపతి మూవీ,తమిళ్ సినిమా, కోలీవుడ్
రమ్యకృష్ణ‌

ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ కూడా సంచ‌ల‌నం సృష్టిస్తుంది. స‌మంత, ఫ‌హాద్ ఇందులో ఓ శవాన్ని పెట్టుకుని దాన్ని ఏం చేయాలో తెలియ‌క కంగారు ప‌డుతుంటారు. మొత్తానికి కామెడీ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న సూప‌ర్ డీల‌క్స్ లో ర‌మ్య‌కృష్ణ పోర్న్ స్టార్‌గా న‌టించ‌డం మాత్రం సంచ‌ల‌న‌మే. మ‌రి ఈ పాత్ర‌లో ఆమె ఎంత‌వ‌ర‌కు జీవిస్తుందో చూడాలి.

Photos: బ్యూటీఫుల్ అంజలి లేటెస్ట్ ఫోటోస్

First published:

Tags: Ramya Krishna, Samantha, Tamil Cinema, Telugu Cinema, Tollywood, Vijay Sethupathi

ఉత్తమ కథలు