నా జీవితంలో బాహుబలి సినిమా చేసి పెద్ద తప్పు చేశాను రమ్యకృష్ణ..

Ramya Krishna | నా జీవితంలో బాహుబలి లాంటి సినిమా చేసి నేను పెద్ద తప్పు చేశానంటోంది సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: March 17, 2020, 7:18 AM IST
నా జీవితంలో బాహుబలి సినిమా చేసి పెద్ద తప్పు చేశాను రమ్యకృష్ణ..
బాహుబలిలో శివగామిగా రమ్యకృష్ణ (File/Photo)
  • Share this:
నా జీవితంలో బాహుబలి లాంటి సినిమా చేసి నేను పెద్ద తప్పు చేశానంటోంది సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ వివరాల్లోకి వెళితే.. బాహుబలి లాంటి అద్భుతమైన సినిమా చేసి రమ్యకృష్ణ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసిందా అని ఆశ్యర్యపోతున్నారా.. అవును కొంత మంది నటీనటులు జీవితాల్లో కొన్ని సినిమాలు అలా  గుర్తుండిపోతాయి. అలా హీరోయిన్‌గా ఫేడౌట్ అయిపోయాకా మళ్లీ మంచి పాత్ర లభిస్తే.. దాంతో స్టార్ ఇమేజ్ వస్తే దానిని కంటిన్యూ చేయడం అంత సులభం కాదు. ప్రతి సారీ అలాంటి పాత్రలు దొరకడం చాలా కష్టం. ఈ విషయం దర్శక, నిర్మాతలతో పాటు నటీనటులకు కూడా తెలుసు. అందుకే సీనియర్ నటులైన కోట శ్రీనివాస రావు లాంటి వాళ్లు డిఫరెంట్ పాత్రలు వారి దగ్గరికి రాకా ఢీలా పడిపోతున్నారు. ఇపుడు సీనియర్ నట శిఖామణి రమ్యకృష్ణ పరిస్థితి ఇంచు మించు అలాగే ఉందట. కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన ‘నరసింహా’లో విలన్ పాత్రలో ఎంతలా ఒదిగిపోయిందో ఎవరు చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత రమ్యకృష్ణకు అలాంటి పవర్‌ఫుల్ పాత్రలు మళ్లీ రాలేదనే చెప్పాలి.

ramya krishna feels about after played bahubali sivagami character,ramya krishna shivagami,shivagami,ramya krishnan,ramya krishna,ramya krishna new movie,ramya krishnan,ramya krishna,ramya krishnan movies,ramya,krishnan,ramya krishnan hot,ramya krishnan sexy,ramya krishnan songs,ramya krishnan husband,ramya krishnan bahubali,ramya krishnan family photos,ramya krishnan hot with mahesh babu,ramya krishnan son,ramya krishnan hits,ramya krishnan lips,ramya krishna m,ramya krishnan shows,ramya krishnan boobs,ramya krishnan mother,ramya krishnan spouse,ramya krishna movies list,anushka shetty,telugu cinema,tollywood,రమ్యకృష్ణ,,అనుష్క, సోగ్గాడే చిన్నినాయనా,బంగార్రాజు,అనుష్క శెట్టి,సూపర్,కేడీ,డాన్,ఢమరుకం,రగడ,తెలుగు సినిమా,టాలీవుడ్,శివగామి,రమ్యకృష్ణ శివగామి
నరసింహా సినిమాలో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ (File/Photo)


ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు కానీ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో శివగామి పాత్ర రమ్యకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ల కంటే ఎక్కువ పేరు శివగామి పాత్రకు వచ్చిందంటే ఎంతలా ఆమె ఈ పాత్రలో లీనమై నటించిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత రమ్యకృష్ణ చేసిన ఏ పాత్ర కూడా ఆమెతో పాటు ఆమె అభిమానులను మెప్పించడం లేదు. తాజాగా ఆమె తన భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగ మార్తాండ’ సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమాలో రమ్యకృష్ణ ఎలాంటి పాత్రలో మెప్పిస్తుందో చూడాలి.
First published: March 17, 2020, 7:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading