హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan - Shankar: శంకర్, రామ్ చరణ్ సినిమాకు అనుకోని అవాంతరం..

Ram Charan - Shankar: శంకర్, రామ్ చరణ్ సినిమాకు అనుకోని అవాంతరం..

ఈ నాలుగేళ్ళలోనే మరో 24 సినిమాలు పూర్తి చేసాడు. ఇప్పుడు 50వ సినిమా వైపు వస్తున్నాడు. మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ మాత్రం భారతీయుడు 2 సినిమాను పక్కనబెట్టి మరీ రామ్ చరణ్ సినిమాకు సిద్ధమవుతున్నాడు.

ఈ నాలుగేళ్ళలోనే మరో 24 సినిమాలు పూర్తి చేసాడు. ఇప్పుడు 50వ సినిమా వైపు వస్తున్నాడు. మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ మాత్రం భారతీయుడు 2 సినిమాను పక్కనబెట్టి మరీ రామ్ చరణ్ సినిమాకు సిద్ధమవుతున్నాడు.

Ram Charan - Shankar: శంకర్, రామ్ చరణ్ సినిమాకు అనుకోని అవాంతరం ఎదరుకానుంది. శంకర్ విషయానికొస్తే..

  Ram Charan - Shankar: శంకర్, రామ్ చరణ్ సినిమాకు అనుకోని అవాంతరం ఎదరుకానుంది. శంకర్ విషయానికొస్తే.. దక్షిణాదిలో భారీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన చిత్రాలంలే భారీ గ్రాఫిక్స్, హంగులు ఆర్భాటాలు ఉండాల్సిందే. భారతీయ తెరపై రానీ డిఫరెంట్ స్టోరీలతో తనదైన మార్క్ చూపించారు. సామాజిక సమస్యలే శంకర్ సినిమాలకు ప్రధాన కథా వస్తువులు. సోషల్ ప్రాబ్లెమ్స్‌కు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి.అంతేకాదు ఇండియన్ మూవీ మేకింగ్ స్టైల్ మార్చిన గ్రేట్ డైరెక్టర్. ఈయన ఇప్పటి వరకు తమిళ సినిమాలే తెరకెక్కించారు. ముఖ్యంగా తమిళ హీరోలతోనే సినిమాలను తెరకెక్కించాడు. మధ్యలో ఒకే ఒక్కడు హిందీ రీమేక్.. అనిల్ కపూర్‌తో‘నాయక్’తో తెరకెక్కించి అక్కడ కూడా సక్సెస్ అందుకున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే.. గతేడాది ఈయన కమల్ హాసన్, కాజల్ హీరో హీరోయిన్లుగా ‘ఇండియన్ 2’ సినిమాను స్టార్ట్ చేసాడు. లైకా ప్రొడక్షన్స్ వాళ్లు ఈ సినిమాను భారీ హంగులతో నిర్మిస్తున్నారు.

  ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి అనుకోని అవాంతరాలు ఎదురువుతూనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంతో కొంత మంది కన్నుమూయడంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది. ఆ తర్వాత కమల్ హాసన్.. తమిళనాడు ఎన్నికల్లో బిజీ కావడంతో ఈ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ సమయంలో శంకర్, దిల్ రాజు నిర్మాణంతో రామ్ చరణ్ హీరోగా సినిమాను అనౌన్స్ చేసాడు.

  director shankar, ram charan, ram charan 15th movie, ram charan and shankar movie, rc15 in dil raju banner, ram charan and shankar movie in svc, rrr, ram charan new movie update, rc15 genre, tollywood latest update, telugu movie news, Rashmika Mandanna, Sandalwood beauty Rashmika mandanna, రామ్‌చరణ్, టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్, ఆర్ఆర్ఆర్, డైరెక్టర్ శంకర్
  శంకర్, రామ్ చరణ్ సినిమాకు అనుకోని అవాంతరం (Twitter/Photo)

  ‘ఆచార్య’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఈ సినిమా జూన్ నుంచి పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో లైకా ప్రొడక్షన్స్ వాళ్లు.. శంకర్‌కు నోటీసులు పంపించారు. ముందుగా మాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం .. ‘ఇండియన్ 2’ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత కానీ వేరే సినిమా చేయడానికి వీలు లేదు. ఈ క్రమంలో తమ సంస్థతో శంకర్ చేసుకున్న ఒప్పందాన్ని గుర్తు చేసారట.

  pawan kalyan,ram charan,pawan kalyan ram charan shankar movie,ram charan pawan kalyan shankar multistarrer movie,pawan kalyan movies,pawan kalyan ram charan multistarrer movie details,shankar to direct ram charan pawan kalyan,ram charan pawan kalyan multi starrer movie,ram charan pawan kalyan,ram charan pawan kalyan movie,pawan kalyan and ram charan,రామ్ చరణ్,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ శంకర్ సినిమా,శంకర్ దర్శకత్వంలో చరణ్ పవన్ మల్టీస్టారర్
  కమల్ హాసన్ (Kamal Haasan Shankar Indian 2)

  మీరు ఏ సినిమా చేసిన పర్వాలేదు కానీ.. ముందుగా ‘ఇండియన్ 2’ కంప్లీట్ చేసి చేసుకోండి అంటూ నోటీసులు పంపించారట.ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే..  సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారట. మొత్తంగా ఈ నెల 6న తమిళనాడు ఎన్నికలు పూర్తవుతాయి. ఆ తర్వాత కమల్ హాసన్ ఫ్రీ అవుతాడు. ఈ సందర్భంగా శంకర్ ముందుగా కమల్ హాసన్‌తో ఈ సినిమా పూర్తి చేసి.. ఆ తర్వాత రామ్ చరణ్ సినిమాను టేకప్ చేసే అవకాశాలున్నాయి. ఏమైనా శంకర్‌కు ఇపుడు ఏమి చేసినా ఏదో ఒక అవాంతంర ఎదురువుతూనే ఉందని ఆయన అభిమానులతు చెప్పుకుంటున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Kollywood, Ram Charan, Shankar, Tollywood

  ఉత్తమ కథలు