Home /News /movies /

RAM POTHINENI RED MOVIE ACTRESS MALVIKA SHARMA SENSATIONAL HOT PHOTOS GOING VIRAL PK

మాళవిక శర్మ అందాల రెడ్ సిగ్నల్.. సమ్మర్‌లో సెగలు..

మాళవిక శర్మ హాట్ ఫోటోషూట్ (Malvika Sharma hot/instagram)

మాళవిక శర్మ హాట్ ఫోటోషూట్ (Malvika Sharma hot/instagram)

Malvika Sharma: కొన్నిసార్లు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తొలి సినిమాతోనే కొంద‌రు ముద్దుగుమ్మ‌లు అలా గుర్తుండిపోతారు. ఇప్పుడు అలాగే గుర్తుంది మాళవిక శర్మ. ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం త‌క్కువే.

కొన్నిసార్లు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తొలి సినిమాతోనే కొంద‌రు ముద్దుగుమ్మ‌లు అలా గుర్తుండిపోతారు. ఇప్పుడు అలాగే గుర్తుంది మాళవిక శర్మ. ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం త‌క్కువే. కానీ ఒక్క‌సారి ర‌వితేజ న‌టించిన నేలటిక్కెట్టు సినిమా గుర్తు చేస్తే మాత్రం ఆమె కూడా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో అంత‌గా అందాలు ఆర‌బోసింది ఈ బ్యూటీ. ఆ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో ఇప్పుడు ఈ భామ‌కు ఆఫ‌ర్లు రావ‌డం లేదు. దాంతో అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తుంది. ప్రస్తుతం రామ్ సరసన రెడ్ సినిమాలో నటిస్తుంది మాళవిక. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Ravi Teja Nela Ticket beauty Malvika Sharma sensational hot cleavage show going viral in Social media pk.. కొన్నిసార్లు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తొలి సినిమాతోనే కొంద‌రు ముద్దుగుమ్మ‌లు అలా గుర్తుండిపోతారు. ఇప్పుడు అలాగే గుర్తుంది మాళవిక శర్మ. ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం త‌క్కువే. Malvika Sharma,Malvika Sharma twitter,Malvika Sharma instagram,Malvika Sharma facebook,Malvika Sharma hot,Malvika Sharma super hot,Malvika Sharma hot cleavage,Malvika Sharma super hot photos,nela ticket actress Malvika Sharma super hot,ravi teja actress Malvika Sharma hot,Malvika Sharma ravi teja,Malvika Sharma hot makeover,telugu cinema,మాళవిక శర్మ,మాళవిక శర్మ హాట్,మాళవిక శర్మ హాట్ ఫోటోస్,మాళవిక శర్మ నేలటిక్కెట్టు,మాళవిక శర్మ రవితేజ,తెలుగు సినిమా
మాళవిక శర్మ హాట్ (Source: Instagram)


తాజాగా విడుద‌లైన ఓ ఫోటోషూట్ చూసి అభిమానులు సైతం ఫిదా అయిపోతున్నారు. గూగుల్ త‌ల్లి సైతం వేడెక్కిపోతుంది ఈ ముద్దుగుమ్మ తాకిడికి. థ‌ర్మామీట‌ర్లు పేల్చేసే అందాల‌తో దున్నేస్తున్నా కూడా కనీసం ఏ దర్శక నిర్మాత కూడా ఈ భామను పట్టించుకోవడం లేదు. నేల టిక్కెట్టు సినిమాలో నాజూగ్గా క‌నిపించిన మాళ‌విక‌.. ఇప్పుడు మాత్రం ఊహించ‌ని విధంగా లావు అయిపోయింది.

Ravi Teja Nela Ticket beauty Malvika Sharma sensational hot cleavage show going viral in Social media pk.. కొన్నిసార్లు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తొలి సినిమాతోనే కొంద‌రు ముద్దుగుమ్మ‌లు అలా గుర్తుండిపోతారు. ఇప్పుడు అలాగే గుర్తుంది మాళవిక శర్మ. ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం త‌క్కువే. Malvika Sharma,Malvika Sharma twitter,Malvika Sharma instagram,Malvika Sharma facebook,Malvika Sharma hot,Malvika Sharma super hot,Malvika Sharma hot cleavage,Malvika Sharma super hot photos,nela ticket actress Malvika Sharma super hot,ravi teja actress Malvika Sharma hot,Malvika Sharma ravi teja,Malvika Sharma hot makeover,telugu cinema,మాళవిక శర్మ,మాళవిక శర్మ హాట్,మాళవిక శర్మ హాట్ ఫోటోస్,మాళవిక శర్మ నేలటిక్కెట్టు,మాళవిక శర్మ రవితేజ,తెలుగు సినిమా
మాళవిక శర్మ హాట్ (Source: Instagram)


దాంతో అభిమానులు కూడా ఈ బ్యూటీని చూసి షాక్ అవుతున్నారు. బ్రాండ్స్‌లో దూసుకుపోయిన మాళ‌విక‌.. ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ప్ర‌య‌త్నిస్తుంది. ఆఫ‌ర్లు రాకపోయినా కూడా అందంగా ముస్తాబవుతూ హాట్ ఫోటోస్‌తో మతులు చెడగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి మ‌రి ఈమె క‌ష్టం ఎంత‌వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలిక‌. ఏదేమైనా రెడ్ సినిమా విడుదలైన తర్వాత తెలుగులో పాగా వేయాలని చూస్తుంది ఈ భామ. మరి ఈమె కోరిక ఎంతవరకు తీరుతుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Malvika sharma, Ram Pothineni, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు