హోమ్ /వార్తలు /సినిమా /

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో అన్నగారి పాత్ర చేసిన నటుడెవరో తెలుసా..

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో అన్నగారి పాత్ర చేసిన నటుడెవరో తెలుసా..

లక్ష్మీస్ ఎన్టీఆర్ లుక్

లక్ష్మీస్ ఎన్టీఆర్ లుక్

ఇప్పటికే  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి లక్ష్మీ పార్వతి, చంద్రబాబు పాత్రలకు సంబంధించిన లుక్స్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఎన్టీఆర్ వర్థంతి రోజున విడుదల చేసిన అన్నగారి లుక్ ఇపుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది.  ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పోషించిన ఆర్టిస్ట్ ఎవరన్న విషయాన్ని రామ్ గోపాల్ వర్మ చెప్పారు.

ఇంకా చదవండి ...

బాలకృష్ణ ఎపుడైతే..వాళ్ల నాన్న ఎన్టీఆర్ జీవిత కథపై సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేసాడో..అప్పుడే  రామ్ గోపాల్ వర్మ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’  సినిమాను అనౌన్స్ చేసాడు. మధ్యలో కొంచెం సైలెంట్‌గా ఉన్నా..ఎపుడైతే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ రిలీజ్ టైమ్ దగ్గర పడే కొద్దీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సంబంధించిన ఒక్కో విషయాన్ని బయట పెడతూ పెద్ద సంచలనమే సృష్టించాడు.


ఇప్పటికే  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి లక్ష్మీ పార్వతి, చంద్రబాబు పాత్రలకు సంబంధించిన లుక్స్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఎన్టీఆర్ వర్థంతి రోజున విడుదల చేసిన అన్నగారి లుక్ ఇపుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది.


ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పోషించిన ఆర్టిస్ట్ ఎవరన్న విషయాన్ని రామ్ గోపాల్ వర్మ  చెప్పలేదు. దీంతో ఈ పాత్రలో నటించింది  ఎవరా అని అందరు ఆరా తీస్తున్నారు. తాజాగా  ఈ సినిమాలో అన్నగారి పాత్రను పోషించింది పశ్చిమ గోదావరి ప్రాంతానికి చెందిన రంగస్థల నటుడని  రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
ఈ సినిమా కోసం  ఎన్టీఆర్‌లా ప్రసంగించడం, హావభావాలు పలకించే విషయంలో ట్రైనింగ్ కూడా ఇచ్చినట్టు వర్మ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో నటించింది పశ్చిమ గోదావరికి చెందిన రంగస్థల నటుడని చెప్పినా..అతని పేరు చెప్పకపోవడం కొసమెరుపు.


తాతా తారకరాముడికి నివాళులు అర్పించిన తారక్ఇవి కూడా చదవండి


‘జెర్సీ’లో నాని ఫస్ట్ టైమ్ అలాంటి పాత్ర చేస్తున్నాడా..


అయ్యయ్యో.. హరీష్ శంకర్ కి ఎన్ని కష్టాలు వచ్చాయో పాపం.. 


మహేష్ సినిమాను కూడా వదిలిపెట్టని శృతిహాసన్..

First published:

Tags: NTR Biopic, Ram Gopal Varma, RGV, Tollywood

ఉత్తమ కథలు