చిరంజీవి పుట్టినరోజున పవన్ కళ్యాణ్‌కు రామ్ గోపాల్ వర్మ అదిరిపోయే గిఫ్ట్..

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున రామ్ గోపాల్ వర్మ.. పవన్ కళ్యాణ్‌కు అదిరిపోయే గిప్ట్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: August 22, 2019, 1:15 PM IST
చిరంజీవి పుట్టినరోజున పవన్ కళ్యాణ్‌కు రామ్ గోపాల్ వర్మ అదిరిపోయే గిఫ్ట్..
ఆర్జీవి,పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున రామ్ గోపాల్ వర్మ.. పవన్ కళ్యాణ్‌కు అదిరిపోయే గిప్ట్ ఇచ్చాడు. అన్నయ్య పుట్టినరోజైతే.. ఇస్తే గిస్తే ఆయనకు బహుమతి ఇవ్వాలి కానీ.. పవన్ కళ్యాణ్‌కు ఇవ్వడం ఏమిటి అని అనుకుంటున్నారా. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను తెలుగు దేశం పార్టీపై సెటైరికల్‌గా.. వైయస్ఆర్‌సీపీకి అనుకూలంగా తెరకెక్కిస్తున్నట్టు ఈ మూవీ టైటిల్‌ను బట్టే చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌తో కావావల్సినంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌‌ను పోలిన ఒక క్యారెక్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. అంతేకాదు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో ఈయన క్యారెక్టర్ ఎవరిదో గెస్ చేయండి అంటూ ట్వీట్ చేసి పెద్ద రచ్చే చేసాడు. అచ్చు గుద్దినట్టు పవన్ కళ్యాణ్‌ను పోలిన మనిషి ఫోటోను ట్వీట్ చేసి పెద్ద వివాదానికి తెర లేపాడు. ఈ ఫోటోను ముందుగా చూస్తే అందరు పవన్ కళ్యాణే అనుకుంటున్నారు. కాస్తంత దృష్టి పెడితే కానీ పవన్ కళ్యాణ్‌ కాదనే విషయం అర్ధమవుతుంది.

ram gopal varma tweet new post on pawan kalyan regarding of his upcoming movie kamma rajyam lo kadapa reddlu,ram gopal varma,pawan kalyan,rgv kamma rajyam lo kadapa reddlu pawan kalyan,kamma rajyam lo kadapa reddlu,krkr,#krkr.#kamma rajyam lo kadapa reddlu,#ramgopalvarma,rgv,ram gopal varma twitter,ram gopal varma facebook,ram gopal varma instagram,ram gopal varma fb,ram gopal varma pawan kalyan,pawan kalyan,Ram Gopal Varma movies,Ram Gopal Varma kamma rajyam lo kadapa redlu,Ram Gopal Varma instagram,Ram Gopal Varma facebook,Ram Gopal Varma controversy,Ram Gopal Varma tweets,Ram Gopal Varma lakshmis ntr,Ram Gopal Varma puri jagannadh,Ram Gopal Varma ismart shankar,RGV kamma rajyam lo kadapa redlu movie,telugu cinema,kamma rajyam lo kadapa redlu movie song,kamma rajyam lo kadapa redlu movie song release,కమ్మరాజ్యంలో కడప రెడ్లు సాంగ్,రామ్ గోపాల్ వర్మ సినిమాలు,రామ్ గోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడప రెడ్లు,తెలుగు సినిమా,రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్,కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఇదే,కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్,
‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ వేసిన నటుడు (Twitter/Photo)


మొత్తానికి చిరంజీవి పుట్టినరోజున తన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఉందంటూ హింట్ ఇచ్చాడు. అంటే ఈ స్టోరీ 2014-19 మధ్య ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు స్పష్టమవుతుంది. మొత్తానికి తాను తెరకెక్కిస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా ప్రమోషన్‌కు సరిగ్గా టైమ్ చూసుకునే రామ్ గోపాల్ వర్మ.. ఈ ట్వీట్ చేసినట్టు స్పష్టమవుతుంది.


First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు