ప్రభాస్‌ది నా కులమే.. రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్

ఆగష్టు 27వ తేదీ అంటే రేపు ఉదయం 9.27 నిమిషాలకు బ్రహ్మ ముహుర్తంలో పాటను రిలీజ్ చేస్తున్నా అన్నారు ఆర్జీవీ.

news18-telugu
Updated: August 26, 2019, 10:42 AM IST
ప్రభాస్‌ది నా కులమే.. రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్
ప్రభాస్ పై వర్మ ట్వీట్
  • Share this:
రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్వీట్టర్ వేదికగా వర్మ మరోసారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రభాస్‌ది తన క్యాస్టే అంటూ... వాయిస్ ఓవర్ ఇస్తూ... ఓ వీడియోను రిలీజ్ చేశారు. తనకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువన్నారు. అందుకే ప్రభాస్ ‘సాహో’ సినిమా కోసం కళ్లు వాచిపోయేలా ఎదురుచూస్తున్నా అన్నారు. ఎందుకంటే ప్రభాస్ తన క్యాస్ట్ కాబట్టి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను డైరెక్షన్‌ చేస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ అన్న సినిమాలో మరోపాటను కూడా రిలీజ్ చేస్తున్నానని పేర్కొన్నారు. ఆగష్టు 27వ తేదీ అంటే రేపు ఉదయం 9.27 నిమిషాలకు బ్రహ్మ ముహుర్తంలో పాటను రిలీజ్ చేస్తున్నా అన్నారు ఆర్జీవీ. ఆర్జీవో ట్విట్టర్ ‌లో చేసిన ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అయ్యింది. ప్రభాస్ అభిమానులతో పాటు... వర్మ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వైరల్ చేస్తున్నారు.

First published: August 26, 2019, 10:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading