రామ్ గోపాల్ వర్మకు పిచ్చి పట్టిందా.. అందరు చూస్తుండగానే ...

వివాదాస్పద దర్శకుడు రామ్  గోపాల్ వర్మ ఏం చేసినా.. సంచలనమే. ఏమి చేయకుండా కామ్‌గా ఉన్నా కూడా ఏదో సంచలనానికి తెరలేపుతున్నట్టే అర్ధం. తాజాగా ‘బ్యూటిఫుల్’ ప్రమోషన్‌లో భాగంగా రామ్ గోపాల్ వర్మ .. హీరోయిన్ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: December 30, 2019, 3:51 PM IST
రామ్ గోపాల్ వర్మకు పిచ్చి పట్టిందా.. అందరు చూస్తుండగానే ...
అయితే ఈ జోకులు ఎలా ఉన్నా.. మీరు, మీ కుటుంబ సభ్యులు తొందరగా కోలుకుంటారని వర్మ రాజమౌళికి ధైర్యం చెప్పారు.
  • Share this:
వివాదాస్పద దర్శకుడు రామ్  గోపాల్ వర్మ ఏం చేసినా.. సంచలనమే. ఏమి చేయకుండా కామ్‌గా ఉన్నా కూడా ఏదో సంచలనానికి తెరలేపుతున్నట్టే అర్ధం. ఈ యేడాది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలతో వర్మ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. మొన్నటి మొన్న ‘బ్యూటిఫుల్’ ప్రీ రిలీజ్ వేడుకల్లో డాన్సులు గట్రా చేసి తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు.తాజాగా రామ్ గోపాల్ వర్మ బ్యూటీఫుల్ హీరోయిన్ నైనా గంగూలి కాల్లు పట్టుకొని మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. రామ్ గోపాల్ వర్మ సమకూర్చిన కథతో ఆయన శిష్యుడు అగస్త్య మంజు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతేకాదు ఈ సినిమాకు ట్రిబ్యూట్‌ టు రంగీలా’ అనే కాప్షన్‌తో విడుదల చేస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం కోసం ప్రీ న్యూ ఇయర్ ప్రైవేటు పార్టీని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాలా మంది సినీ నటులు, ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘బ్యూటిఫుల్’ చిత్ర నటీనటులతో కలిసి డాన్సులు చేసిన ఆర్జీవి. ‘రా కసితీరా’ అనే పాటకు హీరోయిన్ నైనాతో కలిసి డాన్స్ చేయడంతో పాటు ఒక్కసారిగా హీరోయిన్ నైనా కాళ్లపై పడ్డాడు.

ram gopal varma touches beautiful heroine naina ganguly feet in the promotion of beautiful movie,ram Gopal Varma,ram Gopal Varma Twitter,sridevi,ram gopal varma sridevi,rgv sridevi,ram gopal Varma Instagram,ram gopal varma dance,ram gopal varma,ram gopal varma,amma rajyamlo kadapa biddalu,beautiful audio,ram gopal varma naina ganguly,ram gopal varma acting debut,ram gopal varma sensational decision,ram gopal varma lakshmis ntr,ram gopal varma lakshmi's ntr,ram gopal varma cobra,cobra movie,tollywood,Telugu Cinema,రామ్ గోపాల్ వర్మ,రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్,రామ్ గోపాల్ వర్మ ఇన్‌స్టాగ్రామ్,రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు,రామ్ గోపాల్ వర్మ బర్త్ డే స్పెషల్,పుట్టినరోజున రామ్ గోపాల్ వర్మ సంచలన నిర్ణయం,యాక్టింగ్ చేస్తోనంటోన్న రామ్ గోపాల్ వర్మ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,లక్ష్మీస్ ఎన్టీఆర్,రామ్ గోపాల్ వర్మ,రామ్ గోపాల్ వర్మ డాన్స్ వీడియో,శ్రీదేవి,రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి
నైనా గంగూలి కాళ్లపై పడిన రామ్ గోపాల్ వర్మ (Twitter/Photo)


ఆర్జీవి చేసిన పనికి హీరోయిన్ నైనాతో పాటు అక్కడున్న వారు ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 30, 2019, 3:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading