హోమ్ /వార్తలు /సినిమా /

రామ్ గోపాల్ వర్మ.. ది కింగ్ ఆఫ్ బయోపిక్స్..

రామ్ గోపాల్ వర్మ.. ది కింగ్ ఆఫ్ బయోపిక్స్..

రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma | ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమాతో దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ మరోసారి సత్తా చాటాడు. ఏమైనా అనుకోండి .. ఎవరి జీవితంపైనైనా వర్మ మంచిగా శ్రద్ద పెడితే..ఆయనంత మంచిగా ఎవరు సినిమా తీయలేరు. తాజాగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమాతో మరోసారి ఈ విషయం ప్రూవ్ అయింది.

ఇంకా చదవండి ...

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమాతో దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ మరోసారి సత్తా చాటాడు. ఏమైనా అనుకోండి .. ఎవరి జీవితంపైనైనా వర్మ మంచిగా శ్రద్ద పెడితే..ఆయనంత మంచిగా ఎవరు సినిమా తీయలేరు.ఇక బాలకృష్ణ కూడా తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కించాలనుకున్న బయోపిక్‌ను రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేయాలనుకున్నాడు.కానీ బాలయ్య మాత్రం వివాదాలు లేని ఎన్టీఆర్ జీవితాన్ని తీయాలని రామ్ గోపాల్ వర్మకు సూచిస్తే.. చంద్రబాబు వెన్నుపోటు, వైస్రాయ్ ఎపిసోడ్ లేని ఎన్టీఆర్ సినిమా చేయలేనని చెప్పి బాలయ్య ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత బాలకృష్ణ ఇచ్చిన స్పూర్తితో లక్ష్మీ పార్వతి..ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను పకడ్బందీ స్క్రీన్‌ ప్లేతో తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మరోవైపు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీయడం వెనక ప్రతిపక్ష వైసీపీ నేతల హస్తం ఉందని తెలుగు దేశం వర్గాలు ఆరోపిస్తున్నాయి.

Ram Gopal Varma..The King Of Biopics,Lakshmi's NTR Movie Review,Lakshmis NTR Movie Review,Ram Gopal Varma | ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమాతో దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ మరోసారి సత్తా చాటాడు. ఏమైనా అనుకోండి .. ఎవరి జీవితంపైనైనా వర్మ మంచిగా శ్రద్ద పెడితే..ఆయనంత మంచిగా ఎవరు సినిమా తీయలేరు. తాజాగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమాతో మరోసారి ఈ విషయం ప్రూవ్ అయింది.Ram Gopal Varma The King Of Biopics,Ram gopal Varma Vangaveeti 26/11,Ram Gopal Varma Killing Veerappan Raktha charithra,Lakshmi's NTR telangana release,Lakshmi's NTR censor board,Ram Gopal Varma Lakshmis NTR Movie Review,Ram Gopal Varma,RGV Lakshmi's NTR,RGV Lakshmis NTR,Tollywood News,Telugu Cinema, Balakrishna NTR Kathanayakudu, Balakrishna NTR Mahanayakudu, NTR Balakrishna Ram Gopal Varma Laxmis ntr,ntr true story,Mohan Babu, Bala krishna, Chandra Babu Naidu,NTR,NT Rama Rao,Lakshmi Parvathi,Andhra Pradesh News,Andhra Pradesh Politics,లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ,రామ్ గోపాల్ వర్మ వంగవీటి 26/11,వర్మ కంపెనీ రక్తచరిత్ర,లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ,రామ్ గోపాల్ వర్మ,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,ఎన్టీఆర్ కథానాయకుడు,బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు రామ్ గోపాల్ వర్మ బాలకృష్ణ,ఎన్టీఆర్ కథానాయకుడు,ఎన్టీఆర్ మహానాయకుడు,లక్ష్మీస్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ బాలయ్య
లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో

మొత్తానికి చంద్రబాబును విలన్‌గా చూపిస్తూ రామ్ గోపాల్ వర్మ సంధించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌ దిశగా దూసుకుపోతుంది. అంతకు ముందు వంగవీటి రంగ,వంగవీటి రాధా జీవిత చరిత్రలపై తీసిన ‘వంగవీటి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది. వీటి మధ్యలో తీసిన ‘ఐస్‌క్రీమ్’,‘ఎటాక్’ వంటి సిల్లీ  సినిమాలతో రామ్ గోపాల్ వర్మ ఆడియన్స్‌ను పలకరించాడు. ఐనా బయోపిక్స్ విషయానికొస్తే.. రామ్ గోపాల్ వర్మలోని అసలు దర్శకుడు బయటకు వచ్చాడు.

Ram Gopal Varma..The King Of Biopics,Lakshmi's NTR Movie Review,Lakshmis NTR Movie Review,Ram Gopal Varma | ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమాతో దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ మరోసారి సత్తా చాటాడు. ఏమైనా అనుకోండి .. ఎవరి జీవితంపైనైనా వర్మ మంచిగా శ్రద్ద పెడితే..ఆయనంత మంచిగా ఎవరు సినిమా తీయలేరు. తాజాగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమాతో మరోసారి ఈ విషయం ప్రూవ్ అయింది.Ram Gopal Varma The King Of Biopics,Ram gopal Varma Vangaveeti 26/11,Ram Gopal Varma Killing Veerappan Raktha charithra,Lakshmi's NTR telangana release,Lakshmi's NTR censor board,Ram Gopal Varma Lakshmis NTR Movie Review,Ram Gopal Varma,RGV Lakshmi's NTR,RGV Lakshmis NTR,Tollywood News,Telugu Cinema, Balakrishna NTR Kathanayakudu, Balakrishna NTR Mahanayakudu, NTR Balakrishna Ram Gopal Varma Laxmis ntr,ntr true story,Mohan Babu, Bala krishna, Chandra Babu Naidu,NTR,NT Rama Rao,Lakshmi Parvathi,Andhra Pradesh News,Andhra Pradesh Politics,లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ,రామ్ గోపాల్ వర్మ వంగవీటి 26/11,వర్మ కంపెనీ రక్తచరిత్ర,లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ,రామ్ గోపాల్ వర్మ,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,ఎన్టీఆర్ కథానాయకుడు,బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు రామ్ గోపాల్ వర్మ బాలకృష్ణ,ఎన్టీఆర్ కథానాయకుడు,ఎన్టీఆర్ మహానాయకుడు,లక్ష్మీస్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ బాలయ్య
వీరప్పన్,వంగవీటి

ఇక ఆర్జీవి.. పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’ ను ఎక్కడ బోర్ కొట్టకుండా తెరకెక్కించాడు. రక్తచరిత్రకు కొనసాగింపుగా వచ్చిన ’రక్తచరిత్ర 2’ మాత్రం ఆడియన్స్‌ను మెప్పించడంలో విఫలమైంది. ఇక 26/11 ముంబాయి దాడుల నేపథ్యంలో తెరకెక్కించిన ‘26/11 ఎటాక్స్’ సినిమాను కూడా ఒక ఆణిముత్యంగా తెరకెక్కించాడు. అటు ‘కిల్లర్ వీరప్పన్’ జీవిత చరిత్రపై తీసిన ‘వీరప్పన్’ దావూద్ ఇబ్రహీంపై తెరకెక్కించిన ‘కంపెనీ’ సినిమాలు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వ ప్రతిభకు దర్ఫణం పడతాయి. మొత్తానికి భారతీయ చిత్ర పరిశ్రమలో ఎవరి బయోపిక్‌ను తెరకెక్కించాలనుకుంటే వర్మను మించిన బెస్ట్ ఆప్షన్ లేదనే విషయం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’  సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది.

First published:

Tags: Lakshmi Parvathi, Lakshmis NTR, Lakshmis NTR Movie Review, NTR Biopic, Ram Gopal Varma, RGV, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు