మీటూలో నా పేరు ఎక్కడ.. రామ్ గోపాల్ వర్మ సంచలనం..

మనం 100 రకాల మనుషులను చూసుంటాం.. కానీ వర్మ మాత్రం 101వ రకం. ఈయన ఎప్పుడు ఏం ఆలోచిస్తుంటాడో.. ఏం చేయాలనుకుంటాడో మనం ఆలోచించాలనుకోవడం ఆకాశానికి నిచ్చెన వేయడమే. ఈ రెండూ జరగవు. ఇప్పుడు కూడా మీటూ ఉద్యమం గురించి దేశమంతా ఒకలా మాట్లాడుతుంటే ఈయన మాత్రం మరోలా ఆలోచించాడు. ఇందులో నా పేరు లేదేంటి అంటూ రివర్స్ కౌంటర్స్ వేస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 26, 2018, 6:14 PM IST
మీటూలో నా పేరు ఎక్కడ.. రామ్ గోపాల్ వర్మ సంచలనం..
నానా పటేకర్
  • Share this:
మీటూ అనే పేరు వింటేనే ఇప్పుడు చాలా మంది గుండెలు జారిపోతున్నాయి. ఎక్క‌డ త‌మ పేరు బ‌య‌టికి వ‌స్తుందో అని చాలా మంది సెలెబ్రెటీలు వ‌ణికిపోతున్నారు. ముఖ్యంగా ఇండ‌స్ట్రీలో అయితే ఎప్పుడు ఎవ‌రి పేరు బ‌య‌టికి వ‌స్తుందో ఊహించ‌డం కూడా సాధ్యం కావ‌డం లేదు. ఇలాంటి స‌మ‌యంలో వ‌ర్మ మాత్రం కొత్త‌గా ఆలోచించాడు. అంతా ఒక‌లా ఆలోచిస్తుంటే.. వ‌ర్మ మాత్రం మ‌రోలా ఆలోచించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు మీటూలో చాలా మంది పేర్లు బ‌య‌టికి వ‌చ్చాయి.

Ram Gopal Varma sensational comments on Metoo campaign.. మనం 100 రకాల మనుషులను చూసుంటాం.. కానీ వర్మ మాత్రం 101వ రకం. ఈయన ఎప్పుడు ఏం ఆలోచిస్తుంటాడో.. ఏం చేయాలనుకుంటాడో మనం ఆలోచించాలనుకోవడం ఆకాశానికి నిచ్చెన వేయడమే. ఈ రెండూ జరగవు. ఇప్పుడు కూడా మీటూ ఉద్యమం గురించి దేశమంతా ఒకలా మాట్లాడుతుంటే ఈయన మాత్రం మరోలా ఆలోచించాడు. ఇందులో నా పేరు లేదేంటి అంటూ రివర్స్ కౌంటర్స్ వేస్తున్నాడు. metoo varma,metoo ram gopal varma,ram gopal varma metoo campaign,metoo india,metoo bollywood,metoo rgv,రామ్ గోపాల్ వర్మ మీటూ ఉద్యమం,మీటూ రామ్ గోపాల్ వర్మ,వర్మ మీటూ ఉద్యమం,మీటూపై వర్మ సంచలనం,మీటూ రామ్ గోపాల్ వర్మ,వర్మ బాలీవుడ్ మీటూ
మీ టూ ఉద్యమం

నానా ప‌టేక‌ర్ లాంటి సంచ‌ల‌న న‌టుల పేర్లు కూడా ప్ర‌ముఖంగా వినిపించాయి. అయితే త‌న పేరు మీటూ ఉద్య‌మంలో రాక‌పోవడం ఆశ్చ‌ర్యంగా ఉందంటున్నాడు వ‌ర్మ‌. త‌న పేరు వ‌స్తుంద‌ని అనుకున్నాన‌ని.. కానీ రాక‌పోయేస‌రికి నిజంగానే త‌న మాదిరే ఇంకా చాలా మంది కూడా షాక్ అయ్యుంటార‌ని చెబుతున్నాడు ఆర్జీవీ. అస‌లు ఈ జీవి ప‌డుతున్న క‌థ‌లు చూసి అంతా షాక్ అవుతున్నారు. పేరు వ‌స్తే కంగారు ప‌డాలి కానీ రానందుకు బాధ ప‌డుతున్న వ‌ర్మ‌ను చూసి ఏమ‌నాలో కూడా అర్థం కాక చూస్తున్నారంతా.

Ram Gopal Varma sensational comments on Metoo campaign.. మనం 100 రకాల మనుషులను చూసుంటాం.. కానీ వర్మ మాత్రం 101వ రకం. ఈయన ఎప్పుడు ఏం ఆలోచిస్తుంటాడో.. ఏం చేయాలనుకుంటాడో మనం ఆలోచించాలనుకోవడం ఆకాశానికి నిచ్చెన వేయడమే. ఈ రెండూ జరగవు. ఇప్పుడు కూడా మీటూ ఉద్యమం గురించి దేశమంతా ఒకలా మాట్లాడుతుంటే ఈయన మాత్రం మరోలా ఆలోచించాడు. ఇందులో నా పేరు లేదేంటి అంటూ రివర్స్ కౌంటర్స్ వేస్తున్నాడు. metoo varma,metoo ram gopal varma,ram gopal varma metoo campaign,metoo india,metoo bollywood,metoo rgv,రామ్ గోపాల్ వర్మ మీటూ ఉద్యమం,మీటూ రామ్ గోపాల్ వర్మ,వర్మ మీటూ ఉద్యమం,మీటూపై వర్మ సంచలనం,మీటూ రామ్ గోపాల్ వర్మ,వర్మ బాలీవుడ్ మీటూ
మీటూ ఉద్యమం
ఏదేమైనా త‌ను చేసే ప‌నులే కాంట్ర‌వ‌ర్సీ అయినా.. ప‌బ్లిసిటీ అయినా.. ఏం చేసైనా ఎప్పుడు వార్త‌ల్లో ఉండ‌టం వ‌ర్మ స్టైల్. ఇప్పుడు కూడా మీటూ గురించి మాట్లాడుతూ.. ఈ ఉద్య‌మంలో త‌న పేరు ఉంటుంద‌ని అంతా అనుకున్నా కూడా ఒక్క హీరోయిన్ కూడా మాట్లాడకపోవడం బాలీవుడ్ వాళ్లకు షాక్ ఇచ్చింద‌ని త‌న‌కు అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాడు వ‌ర్మ‌. అయినా తాను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతానని.. పొద్దున్న లేస్తే తొడల గురించి.. అమ్మాయిల గురించి.. సెక్స్ గురించి మాట్లాడుతుంటాన‌ని అందుకే వాళ్లెవరూ త‌న‌ పేరు బయటకి తీసుకురాలేదేమో అన్నాడు వ‌ర్మ‌.

Ram Gopal Varma sensational comments on Metoo campaign.. మనం 100 రకాల మనుషులను చూసుంటాం.. కానీ వర్మ మాత్రం 101వ రకం. ఈయన ఎప్పుడు ఏం ఆలోచిస్తుంటాడో.. ఏం చేయాలనుకుంటాడో మనం ఆలోచించాలనుకోవడం ఆకాశానికి నిచ్చెన వేయడమే. ఈ రెండూ జరగవు. ఇప్పుడు కూడా మీటూ ఉద్యమం గురించి దేశమంతా ఒకలా మాట్లాడుతుంటే ఈయన మాత్రం మరోలా ఆలోచించాడు. ఇందులో నా పేరు లేదేంటి అంటూ రివర్స్ కౌంటర్స్ వేస్తున్నాడు. metoo varma,metoo ram gopal varma,ram gopal varma metoo campaign,metoo india,metoo bollywood,metoo rgv,రామ్ గోపాల్ వర్మ మీటూ ఉద్యమం,మీటూ రామ్ గోపాల్ వర్మ,వర్మ మీటూ ఉద్యమం,మీటూపై వర్మ సంచలనం,మీటూ రామ్ గోపాల్ వర్మ,వర్మ బాలీవుడ్ మీటూ
మీటూ ఉద్యమంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సెలెబ్రెటీస్

అయినా ఈ మీటూ ఉద్యమంతో ఏం సాదిస్తున్నారనేది పక్కన పెడితే.. ఇండ‌స్ట్రీలో మాత్రం ఈ ఉద్య‌మంతో పెద్ద‌గా మార్పులేవీ రావ‌ని తాను అనుకుంటున్న‌ట్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు వ‌ర్మ‌. ఆర్జీవి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఆయ‌న లాంటి ద‌ర్శ‌కుడే ఎంత‌మంది బ‌య‌టికి వ‌చ్చినా కూడా మీటూతో ఇలాంటి సెక్సువ‌ల్ వేధింపులు ఆగ‌వ‌ని చెప్ప‌డం ఆస‌క్తిక‌ర‌మే.
First published: November 26, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>