కమ్మ రాజ్యంలో కడప రెడ్లు : పప్పులాంటి అబ్బాయి పాట విడుదల..

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే వివాదస్పద సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’కు సంబందించిన ట్రైలర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పప్పు లాంటి అబ్బాయి అంటూ సాగే మరో పాట టీజర్‌ను విడుదల చేశాడు.

news18-telugu
Updated: November 8, 2019, 7:04 PM IST
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు : పప్పులాంటి అబ్బాయి పాట విడుదల..
Twitter/RGVzoomin
news18-telugu
Updated: November 8, 2019, 7:04 PM IST

Pappu Laanti Abbayi Song Teaser : సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే వివాదస్పద సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’కు సంబందించిన ట్రైలర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రధానంగా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఘోర పరాజయం తర్వాత ఏర్పడిన సంఘటన ఆధారంగా వస్తున్నట్లు ట్రైలర్‌ను చూస్తుంటే తెలుస్తోంది.కాగా ఇటీవలే వర్మ  కేఏ పాల్ పై తీసిన ఓ సాంగ్‌ను విడుదల చేయగా.. తాజాగా ఆయన మరో పాటను విడుదల చేశాడు. 'పప్పులాంటి అబ్బాయి' అంటూ సాగే ఈ పాట పూర్తిగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ను టార్గెట్ చేస్తూ.. రచించినట్లుగా ఉంది. పాటలో టీడీపీ పార్టీ సింబల్ సైకిల్ గురించి, పార్టీకి భాద్యత వహించాల్సిన వ్యక్తుల గురించి, రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తు ఎలా ఉండనుందో.. ఎవరు చార్జ్ తీసుకోవాలో.. ఇలా పాటలో చాలానే చర్చించారు.

తెల్లని చీరలో రష్మీ అందాలు అదరహో..
Loading...
First published: November 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...