పవన్ స్టార్‌ సినిమాలో అదిరిపోయే పాత్రలో రామ్ గోపాల్ వర్మ..

రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సీ. ప్రస్తుతం ఈయన పవర్ స్టార్ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ గోపాల్ వర్మ అదిరిపోయే పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: July 13, 2020, 1:26 PM IST
పవన్ స్టార్‌ సినిమాలో అదిరిపోయే పాత్రలో రామ్ గోపాల్ వర్మ..
రామ్ గోపాల్ వర్మ Photo : Twitter
  • Share this:
రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సీ. ప్రస్తుతం ఈయన పవర్ స్టార్ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ లోగోలో టీ గ్లాసు ఉండడం ఆసక్తి రేపుతోంది. అంతేకాదు ఎన్నికల తర్వాత కథ అంటూ పోస్టర్ రిలీజ్ చేసాడు. వర్మ మాత్రం ఈ చిత్రాన్ని ఎవరిని ఉద్దేశించి తీస్తున్న సినిమా కాదని చెబుతోన్న.. ఈ సినిమాను వర్మ పవన్ కళ్యాణ్‌‌ను ఉద్దేశించి
ఈ సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే  ఈ చిత్రం నుంచి ఒక్కో పోస్టర్ విడుదల చేస్తూ సంచలనం రేపుతున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్‌ను కొట్టినట్టు విడుదల చేసిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు చిరంజీవి, నాగబాబుతో పాటు పలువురు నటీనటీలకు సంబంధించిన పోస్టర్స్ కూడా రిలీజ్ చేసి ఈ సినిమాపై ఆసక్తికలిగేలా చేసాడు. ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించడమే కాదు.. అందులో ముఖ్యపాత్రను పోషించబోతున్నట్టు సమాచారం. పవర్ స్టార్ చిత్రంలో వర్మ..కమెడియన్ నుంచి నిర్మాతగా మారిన బండ్ల గణేష్ పాత్రలో కనిపించనున్నాడు.

ram gopal varma play bandla ganesh role in power star movie,ram gopal varma,ram gopal varma play bandla ganesh,ram gopla varma bandla ganesh,rgv,rgv play bandla ganesh,ram gopal varma power star movie,power star movie,ram gopal varma pawa kalayn,pawan kalyan,ram gopal varma power star movie,ram gopal varma power star,pawan kalyan twitter,pawan kalyan instagram,ram gopal varma on climax movie,ram gopal varma corona virus,ram gopal varma twitter,ram gopal varma instagram,rgv,rgv twitter,Ram gopal varma new movie power star , ram gopal varma murder, pranay amrutha, maruthi rao, rgv murder film update, ram gopal varma, Nagnam fame sri , nagnam news, rgv films, nagnam fame sreergv mia malkova,mia malkova,climax teaser,mia malkova climax teaser,climax movie teaser,mia malkova climax trailer,mia malkova movies,climax 2020 teaser,climax movie,mia malkova videos,climax trailer,rgv climax movie teaser,climax movie trailer,climax teaser review,latest 2020 teaser,mia malkova movie teaser,mia malkova climax movie teaser,rgv climax teaser,mia malkova's climax teaser,మియా మాల్కోవా,రామ్ గోపాల్ వర్మ,వర్మ మియా మాల్కోవా క్లైమాక్స్ టీజర్,రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్,రామ్ గోపాల్ వర్మ ఇన్‌స్టాగ్రామ్,రామ్ గోపాల్ వర్మ  కరోనా,రామ్ గోపాల్ వర్మ క్లైమాక్స్ మూవీ,ఓటీటీలో క్లైమాక్స్‌ మూవీ,రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్,రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్,పవర్ స్టార్ మూవీ,ఆర్జీవి పవర్ స్టార్ మూవీ,పవర్ స్టార్ సినిమాలో రామ్ గోపాల్ వర్మ,రామ్ గోపాల్ వర్మ బండ్ల గణేష్
రామ్ గోపాల్ వర్మ, బండ్ల గణేష్ (File/Photos)


ఈ సినిమాలో వర్మ.. అన్నా నువ్వు దేవుడవ్నా.. వచ్చే ఎన్నికల్లో విజయం మనదే. నీకు తిరుగులేదు అనే టైపులో రామ్ గోపాల్ వర్మ  క్యారెక్టర్ ఉండబోతుందనేది సమాచారం. మాములుగానే వర్మ అంటేనే ఓ కొంటెతనం ఉంటుంది. అలాంటి కొంటె దర్శకుడు.. బండ్ల గణేష్ వంటి కమెడియన్ కమ్ నిర్మాత పాత్ర పోషిస్తే తెరపై ఎలా ఉంటుందో అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 13, 2020, 1:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading